తెలుగు బుల్లితెర మీద అత్యంత ఖరీదైన షో అయిన బిగ్‌బాస్ రియాల్టీ షోకి ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్నాడనగానే క్రియేట్ అయిన హైప్ అలాంటిది ఇలాంటిది కాదు. ఈ షో ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువు అవుతుందని, టీఆర్పీ రేటింగ్స్ రికార్డులు బద్దలు కావడం ఖాయమన్న ప్రచారం జరిగింది. ఇక రెమ్యునరేన్ పరంగా కూడా ఎన్టీఆర్ ఎన్నో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడంతో బిగ్ బాస్ షోపై ప్రసారానికి ముందు ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. కట్ […]
Category: Top Stories
వైశాఖం TJ రివ్యూ
సినిమా : వైశాఖం బ్యానర్: ఆర్.జె.సినిమాస్ ఆర్టిస్ట్స్: హరీష్, అవంతిక, పృథ్వి, కాశీ విశ్వనాథ్, రమాప్రభ, గుండు సుదర్శన్, సాయికుమార్, ఈశ్వరీరావు తదితరులు లైన్ ప్రొడ్యూసర్: బి.శివకుమార్ మ్యూజిక్: డి.జె.వసంత్ సినిమాటోగ్రఫీ: వాలిశెట్టి వెంకట సుబ్బారావు నిర్మాత: బి.ఎ.రాజు దర్శకత్వం: జయ.బి. రిలీజ్ డేట్: 21 జూలై, 2017 చంటిగాడు’, ‘గుండమ్మగారి మనవడు’, ‘లవ్‌లీ’ వంటి విభిన్నమైన చిత్రాల్ని రూపొందించి మహిళా దర్శకురాలుగా తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకున్నారు డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ బి. తాజాగా […]
ఫిదా TJ రివ్యూ
సినిమా : ఫిదా నటీనటులు : వరుణ్‌తేజ్,సాయిపల్లవి,రాజా,సాయిచంద్,శరణ్య ప్రదీప్,గీతా భాస్కర్,హర్షవర్దన్ రాణే,నాథన్ స్మేల్స్ తదితరులు. ఛాయాగ్రహణం : విజయ్ సి.కుమార్ ఎడిటింగ్ : మార్తాండ్ కె.వెంకటేష్ సంగీతం : శక్తికాంత్ నిర్మాణం : దిల్‌రాజు, శిరీష్ సంస్థ : శ‌్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దర్శకత్వం : శేఖర్ కమ్ముల డైరెక్టర్ శేఖర్ కమ్ముల అనగానే గుర్తుకొచ్చేది ఫీల్ గుడ్ మూవీస్. అలాంటి శేఖర్ కమ్ముల తో టాల్ అండ్ హ్యాడ్సమ్ లుక్ తో వుండే మెగా హీరో […]
పైసా వసూల్ రిలీజ్ డేట్‌లో కొత్త ట్విస్ట్
బాలకృష్ణ – పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘పైసా వసూల్’ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తికావోస్తోంది. ఈ యేడాది తన కెరీర్‌లోనే ప్రతిష్టాత్మకమైన వందో సినిమాగా తెరకెక్కిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా సూపర్ హిట్ అవ్వడంతో బాలయ్య పైసా వసూల్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పూరి జగన్నాథ్ ఈ సినిమా డైరెక్టర్ కావడంతో సినిమాను చాలా స్పీడ్‌గా కంప్లీట్ చేసేశాడు. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పుడే పైసా వసూల్ సినిమాను సెప్టెంబర్ […]
మెగాస్టార్‌కు టెన్షన్ మొదలైందా..!
మెగాస్టార్ చిరంజీవికి టెన్షన్ స్టార్ అయ్యిందట. ఆయన రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 సూపర్ హిట్ అవ్వడంతో ఆయన నెక్ట్స్ సినిమా ప్లాన్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఖైదీ హిట్ అయినా కోలీవుడ్ హిట్ మూవీ కత్తి సినిమాకు రీమేక్‌గా రావడం, రొటీన్ స్టోరీ కావడంతో విమర్శలే ఎదుర్కొన్నాడు. ఇక అదే టైంలో ఖైదీకి పోటీగా వచ్చిన శాతకర్ణి సినిమాకు ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా వచ్చాయి. దీంతో చిరు తన […]
బిగ్ బాస్ షోలో మెదటి ఎలిమినేటర్ ఎవరు..!
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తోన్న తెలుగు బిగ్ బాస్ షో భారీ అంచనాల మధ్య మొదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. బిగ్ బాస్ షో అంటేనే సహజంగా అందులో పాల్గొనే కంటెస్టెంట్స్ మధ్య అస్సలు గిట్టదు. వాళ్లకు ఇచ్చే టాస్క్‌లతోనే వాళ్ల మధ్య అసలు వార్ స్టార్ట్ అవుతుంది. ఈ క్రమంలోనే తెలుగు బిగ్ బాస్ షోలో కూడా ఒకరంటే ఒకరికి పడని పరిస్థితులు కనపడుతున్నాయి. సీక్రెట్‌గా ఒకరంటే ఒకరికి పడని పరిస్థితులు ఏర్పడ్డాయి. వారు ఎంత […]
బిగ్ బాస్ షో త్రివిక్రమ్‌కు నచ్చలేదా
టాలీవుడ్ యంగ్‌టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తోన్న తెలుగు బిగ్ బాస్ షోపై ఇప్పటికే మిక్స్ డ్ టాక్ నడుస్తోంది. ఎన్టీఆర్ హోస్ట్‌గా హిట్ అయినా…ఈ షోలో కంటెస్టెంట్స్ మాత్రం ఎన్టీఆర్ రేంజ్‌కు తగినవారు కాదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పాటు మమైత్ ఖాన్ లాంటి డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న వారు కూడా ఈ షోలో ఉండడంతో ఇప్పటికే దీనిపై వివాదాలు ముసురుకున్నాయి. ఇదిలా ఉంటే ఈ షోపై టాలీవుడ్ అగ్ర దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ […]
సునీల్ బ్యాక్ టు పెవిలియన్?
కమెడియన్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే సునీల్‌కు ఎక్కడా లేని స్టార్‌డమ్ వచ్చేసింది. సునీల్ కమెడియన్‌గా ఆరేడేళ్లపాటు టాలీవుడ్‌ను ఏలేశాడు. అస్సలు సునీల్ కాల్షీట్లు ఖాళీ ఉండేవి కావు. సునీల్ కాల్షీట్ల కోసం స్టార్ హీరోలే వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత సునీల్ అందాల రాముడు సినిమాతో హీరోగా టర్న్ తీసుకున్నాడు. కెరీర్ స్టార్టింగ్‌లో మంచి హిట్లే కొట్టాడు. రాజమౌళి డైరెక్షన్‌లో మర్యాద రామన్న లాంటి హిట్ తర్వాత సునీలల్ కెరీర్ పీక్స్‌కు […]
