బాహుబలి సినిమాలోని భళ్లాలదేవుడి క్యారెక్టర్‌తో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన దగ్గుపాటి రానా తాజాగా నేనే రాజు నేనే మంత్రి అనే పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిన సినిమాలో నటించాడు. గత పదేళ్లుగా సరైన హిట్ లేని తే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. పొలిటిక్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కడంతో తెలుగులో ఇలాంటి సినిమాలు వచ్చి చాలా రోజులు కావడంతో ఈ సినిమాపై మంచి హైప్ వచ్చింది. రానా గతంలో లీడర్ సినిమాలో […]
Category: Top Stories
రిలీజ్ రోజే ‘ జయ జానకి నాయక ‘ కు పెద్ద దెబ్బ
టాలీవుడ్‌లో ఆగస్టు 11న పెద్ద యుద్దం జరుగుతోంది. ఎప్పుడో సంక్రాంతికో దసరాకో ఒకేసారి రెండు మూడు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అవి కూడా ఒక్క రోజు గ్యాప్ తేడాలో వస్తుంటాయి. అయితే ఈ శుక్రవారం మాత్రం ఒకేసారి మూడు సినిమాలు ఏకంగా రిలీజ్ అవుతున్నాయి. మూడు సినిమాల మీద మంచి అంచనాలు ఉన్నాయి. వీకెండ్ మూడు రోజులతో పాటు సోమవారం సెలవు, ఆగస్టు 15 కూడా సెలవు ఇలా మొత్తం ఐదురోజుల పాటు సెలవులు ఉండడంతో […]
నితిన్ ‘ లై ‘ ప్రీమియర్ షో టాక్ వచ్చేసింది… సినిమా ఎలా ఉందంటే
యంగ్ హీరో నితిన్ అ..ఆ వంటి సూపర్ డూపర్ హిట్ సినిమా తర్వాత నితిన్ నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కృష్ణగాడి వీరప్రేమ గాధ విజయం తరువాత దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా రిలీజ్‌కు ముందే టీజర్లు, ట్రైలర్లతో మంచి హైప్ తెచ్చుకుంది. నితిన్ స్టైలీష్ కనిపించడంతో పాటు సీనియర్ హీరో అర్జున్ విలన్‌గా నటించడంతో పాటు సినిమా రూ.40 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేయడంతో […]
‘ నేనే రాజు – నేనే మంత్రి’ కి కళ్లు చెదిరే లాభాలు… లెక్క ఇదే
బాహుబలి సినిమాలోని భళ్లాలదేవుడి క్యారెక్టర్‌తో దగ్గుపాటి రానా దేశవ్యాప్తంగా పాపులర్ అయిపోయాడు. ఈ యేడాది బాహుబలి 2తో పాటు ఘాజి వంటి హిట్ సినిమాలో నటించిన రానా ఇప్పుడు తేజ డైరెక్షన్‌లో నేనే రాజు – నేనే మంత్రి సినిమాలో నటించాడు. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో రానా జోగేంద్ర అనే రాజకీయ నాయకుడిగా నటించాడు. రానా సరసన కాజల్ అగర్వాల్, కేథరిన్ థెస్రా హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు […]
బోయపాటి సత్తా చూపిన ‘ జయ జానకి నాయక ‘ బిజినెస్
మాస్ సినిమాలతో వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతోన్న దర్శకుడు బోయపాటి శ్రీను లేటెస్ట్ మూవీ జయ జానకీ నాయక. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా భారీ కాస్టింగ్‌తో తెరకెక్కింది. రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గ తెరకెక్కిన ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. బోయపాటి మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ సినిమాకు హైలెట్ కానున్నాయి. ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా శాటిలైట్ బిజినెస్‌లో సరికొత్త […]
జయ జానకీ – రాజు మంత్రి – లై… మూడు ముక్కలాట!
టాలీవుడ్‌లో సంక్రాంతికి మాత్రమే ఒకేసారి పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అప్పుడు కూడా ఒక రోజు తేడాలో మూడు నాలుగు పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యి హిట్ కొట్టాయి. ఆ తర్వాత ఒకేసారి పెద్ద సినిమాలు ఎప్పుడూ రాలేదు. అయితే ఈ శుక్రవారం మాత్రం ఒకేసారి మంచి అంచనాలు ఉన్న మూడు సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. జయ జానకి నాయక – లై – నేనే రాజు నేనే మంత్రి.. మూడింటిపైనా భారీ అంచనాలే ఉన్నాయి. […]
పూరి ఎఫెక్ట్ ‘ పైసా వసూల్ ‘ కావట్లేదా..!
యువరత్న నందమూరి బాలకృష్ణ – పూరి జగన్నాథ్ కాంబోలో వస్తోన్న పైసా వసూల్ సినిమా రికార్డు స్థాయిలో షూటింగ్ కంప్లీట్ చేసుకుని సెప్టెంబర్ 1న రిలీజ్‌కు రెడీ అవుతోంది. సినిమాపై అంచనాలు ఎలా ఉన్నా, అనుకున్న టైం కంటే ముందే రిలీజ్‌కు రెడీ అవుతున్నా సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ విషయంలో నిర్మాతలకు షాక్ తప్పేలా లేదంటున్నాయి ట్రేడ్ వర్గాలు. బాలయ్య-పూరీలది క్రేజీ కాంబోనే… పైగా బాలయ్య శాతకర్ణి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో పాటు బాలయ్య […]
రాజమౌళి తండ్రి పెన్ను పదును తగ్గిందా….బిగ్గెస్ట్ డిజాస్టర్
బాహుబలి సినిమాతో దర్శకధీరుడు రాజమౌళి ఎంత క్రేజ్ వచ్చిందో ఆ సినిమా స్టోరీ రైటర్, ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్‌కు కూడా అంతే పేరు వచ్చింది. ఈ ఒక్క సినిమాకే కాదు రాజమౌళి ప్రతి సినిమా విజయం వెనక ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్ పాత్ర ఎంతో ఉంది. బాలీవుడ్‌లో సైతం రాజమౌళి తండ్రి భజరంగీ భాయ్‌జాన్ లాంటి సూపర్ హిట్ సినిమాలకు కథ అందించాడు. అలాంటి రాజమౌళి తండ్రికి ఇప్పుడు ఘోర అవమానం ఎదురైంది. రంగం హీరోయిన్ కార్తీక […]
స్పైడర్ టీజర్ రివ్యూ: థ‌్రిల్లింగ్ యాక్షన్ ఫీస్ట్ (వీడియో)
ప్రిన్స్ మహేష్‌బాబు ఫ్యాన్స్ కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ వెయిట్ చేస్తోన్న స్పైడర్ టీజర్ వచ్చేసింది. సౌత్ ఇండియన్ క్రేజీ డైరెక్టర్ ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గత నాలుగు నెలలుగా వాయిదా పడుతూనే వస్తోంది. ఇక త్వరలోనే రిలీజ్‌కు రెడీ అవుతోన్న సినిమాల్లో సౌత్ ఇండియాలో మోస్ట్ వెయిటెడ్ మూవీస్‌లో స్పైడర్‌దే ఫస్ట్ ప్లేస్. ఇక మహేష్‌బాబు 42వ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు స్పైడర్ టీజర్ రిలీజ్ అయ్యింది. 1.10 నిమిషాల […]
