2014 – 2017  ఈ మూడేళ్ల‌లో ఎన్టీఆర్ గ్రాఫ్ ఎంత పెరిగిందంటే…

టాలీవుడ్‌లో రెండేళ్ల క్రితం వ‌ర‌కు మిగిలిన స్టార్ హీరోలు చాలా సులువుగా రూ. 40 కోట్లు, 50 కోట్ల మార్క్ క్రాస్ చేస్తుంటే యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ మాత్రం రూ. 40 కోట్లు దాటేందుకే ఆప‌సోపాలు ప‌డేవాడు. ర‌భ‌స సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ క‌థలు ఎంచుకోవ‌డంలో చాలా వ‌ర‌స్ట్ అన్న విమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన్నాడు. కెరీర్ ఆరంభంలోనే ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన తారక్.. వరుస ఫ్లాపుల పుణ్యమా అని ఓ దశలో బాగా వెనుకబడిపోయాడు. అత‌డి పోటీ హీరోలు […]

‘ సాహో ‘ లో శ్రద్ధాక‌పూర్ రోల్ ఇదే

బాహుబ‌లి సీరిస్ విజ‌యాల‌తో ప్ర‌భాస్ ఇప్పుడు నేష‌న‌ల్ స్టార్ అయిపోయాడు. ప్ర‌భాస్ సినిమా వ‌స్తుందంటే ఇప్పుడు కేవలం తెలుగులోనే కాదు ఇండియ‌న్ సినిమా జ‌నాలంతా ఆస‌క్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత ప్ర‌భాస్ చేస్తోన్న సినిమా సాహో. తెలుగు, త‌మిళ‌, మ‌ళ‌యాళ‌, హిందీ భాష‌ల్లో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా రూ.150 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోంది. ఈ సినిమాకు నేష‌న‌ల్ లుక్ తీసుకువ‌చ్చేందుకు గాను బాలీవుడ్ హీరోయిన్ శ్ర‌ద్ధ‌క‌పూర్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ఆమెను తీసుకునేందుకు […]

మ‌హేష్ అవుట్‌… చెర్రీ ఇన్‌

టాలీవుడ్‌లో గ‌త రెండేళ్లుగా సంక్రాంతి స‌మ‌రం మ‌హారంజుగా సాగుతోంది. గ‌తేడాది ఎన్టీఆర్ నాన్న‌కు ప్రేమ‌తో, బాల‌య్య డిక్టేట‌ర్‌, నాగార్జున సోగ్గాడే చిన్ని నాయ‌న‌తో పాటు శ‌ర్వానంద్ ఎక్స్‌ప్రెస్ రాజా సినిమాల‌తో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చారు. నాలుగు సినిమాలు హిట్ అయ్యాయి. ఇక ఈ యేడాది ప్ర‌తిష్టాత్మ‌క‌మైన చిరు 150వ సినిమా ఖైదీ నెంబ‌ర్ 150, బాల‌య్య 100వ సినిమా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమాల‌తో పాటు శ‌ర్వానంద్ శ‌త‌మానం భ‌వ‌తి సినిమాల‌తో ఒకేసారి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి సూప‌ర్ హిట్లు […]

‘ యుద్ధం శ‌ర‌ణం ‘ వ‌ర్సెస్ ‘ మేడ‌మీద అబ్బాయి ‘ …విన్న‌ర్ ఎవ‌రంటే

టాలీవుడ్‌లో ఈ శుక్ర‌వారం అక్కినేని నాగ‌చైత‌న్య న‌టించిన యుద్ధం శ‌ర‌ణం, కామెడీ చిత్రాల హీరో అల్ల‌రి న‌రేష్ న‌టించిన మేడ‌మీద అబ్బాయి రిలీజ్ అయ్యాయి. చైతు గ‌త మూడు సినిమాలు హిట్ అవ్వ‌డంతో ఈ సినిమాపై మంచి అంచ‌నాలో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చాడు. ఇక వ‌రుస ప్లాపుల్లో ఉన్న అల్ల‌రి న‌రేష్ మ‌ల్లూవుడ్‌లో హిట్ అయిన ‘ఒరు వడక్కన్ సెల్ఫీ’ అనే రీమేక్ సినిమాలో న‌టించాడు. ఓ వైపు అర్జున్‌రెడ్డి హ‌వా కొన‌సాగుతుండ‌గానే థియేట‌ర్ల‌లోకి మంచి అంచ‌నాల‌తో వ‌చ్చిన […]

జూనియ‌ర్ మ్యాజిక్‌తో క‌ళ్యాణ్‌కు ఎన్ని కోట్లు లాభ‌మో తెలుసా

నందమూరి కళ్యాణ్‌రామ్‌ నటుడుగా నిర్మాతగా వరుస పరాజయాలతో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాడు. అన్న క‌ళ్యాణ్‌ను ఆదుకునేందుకు మూడు వ‌రుస హిట్ల‌తో ఉన్న యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ త‌న తాజా చిత్రం జై ల‌వ‌కుశ సినిమాను అన్న బ్యాన‌ర్‌లోనే చేస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే ఈ సినిమా గురించి ఆస‌క్తిక‌ర‌మైన వార్త ఒక‌టి ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది. అన్న క‌ళ్యాణ్ భారీ న‌ష్టాల‌తో పాటు బ‌య్య‌ర్ల‌కు చెల్లించాల్సిన మొత్తాలు కూడా ఎక్కువ‌గానే ఉండ‌డంతో ఎన్టీఆర్ వీట‌న్నింటి నుంచి అన్నను బ‌య‌ట‌ప‌డేసేందుకే […]

మేడ‌మీద అబ్బాయి TJ రివ్యూ

టైటిల్‌: మేడ‌మీద అబ్బాయి జాన‌ర్‌: కామెడీ డ్రామా నటీనటులు: అల్లరి నరేష్ , నిఖిల విమల్, అవసరాల శ్రీనివాస్, హైపర్ ఆది, సత్యం రాజేష్ త‌దిత‌రులు సినిమాటోగ్రఫీ: కుంజుని ఎస్.కుమార్ మ్యూజిక్ : షాన్ రెహమాన్ ఎడిటింగ్‌: నందమూరి హరి నిర్మాత: బొప్పన చంద్రశేఖర్ దర్శకత్వం: ప్రజీత్ సెన్సార్ రిపోర్ట్‌: యూ/ఏ రిలీజ్ డేట్‌: 8 సెప్టెంబ‌ర్‌, 2017 ఒక‌ప్పుడు యేడాది నాలుగైదు సినిమాలు చేస్తూ మూడు నాలుగు హిట్లు కొట్టే అల్ల‌రి న‌రేష్ కెరీర్ గ‌త […]

యుద్ధం శ‌ర‌ణం TJ రివ్యూ

టైటిల్‌: యుద్ధం శ‌ర‌ణం జాన‌ర్‌: ల‌వ్ & యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ బ్యాన‌ర్‌: వారాహి చలనచిత్రం నటీనటులు: నాగచైతన్య, లావణ్య త్రిపాఠీ, శ్రీకాంత్, రావు రమేష్, మురళి శర్మ తదితరులు మ్యూజిక్‌: వివేక్ సాగర్ సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మిరెడ్డి నిర్మాత: రజనీ కొర్రపాటి దర్శకత్వం: కృష్ణ మరిముత్తు సెన్సార్ రిపోర్ట్‌: యూ/ఏ ప్రి రిలీజ్ బిజినెస్‌: 20 కోట్లు రిలీజ్ డేట్‌: 8 సెప్టెంబ‌ర్‌, 2017 ప్రేమ‌మ్‌, రారండోయ్ వేడుక చూద్దాం లాంటి రెండు వ‌రుస హిట్ల‌తో మంచి […]