తమన్నా ప్లాప్ ఫిలాసఫీ

జూనియర్ మాధురి దీక్షిత్ గా మిల్కీ బ్యూటీ తమన్నాను అడపాదడపా పేర్కొంటారు. అందం-అభినయం కలబోత ఈ పాలనురుగు సుందరి. టాలీవుడ్-కోలీవుడ్ ల్లో స్టార్డమ్ ఎంజాయ్ చేసిన తమన్నా.. బాలీవుడ్ లోనూ లక్ పరీక్షించుకుంది. కానీ ఆశించిన స్థాయిలో అమ్మడు సక్సెస్ కాలేదు. ఆమె నటించిన సినిమాలు ఫ్లాప్ జాబితాలో పడ్డాయి. ఇదే విషయమై ఎదురైన ప్రశ్నకు వేదాంత ధోరణిలో బదులిచ్చింది ఈ ముద్దుగుమ్మ. విజయాలు-వైఫల్యాలు మన చేతుల్లో లేవు కదా అంటూ వ్యాఖ్యానింది. ఇంట గెలిచి రచ్చ […]

రిలీజ్ కి రెడీ అయిన సూర్య “మేము”

సూపర్ స్టార్ సూర్య, అమలాపాల్, బిందుమాధవి నటించగా తమిళంలో ఘన విజయం సాధించిన పసంగ-2 తెలుగులో మేము పేరుతో అనువాదమవుతుండడం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు పాండిరాజ్ రూపొందించిన ఈ చిత్రం తెలుగు వెర్షన్ ను స్టూడియో గ్రీన్ జ్ఞాన్ వేల్ రాజాతో కలిసి.. తన సొంత నిర్మాణ సంస్థ 2 డి ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై.. సూర్య స్వయంగా సమర్పిస్తుండడం విశేషం. సాయి మణికంఠ క్రియేషన్స్ పతాకంపై జూలకంటి మధుసూదన్ రెడ్డి నిర్మిస్తున్న మేము చిత్రం జూలై […]

నాగ్ న్యూలుక్

మాస్ పాత్ర అయినా, క్లాస్ పాత్ర అయినా… నాగార్జున లుక్ అందుకు తగ్గట్టు ఇట్టే మారిపోతుంది. గ్రీకువీరుడులో పిల్లిగెడ్డంతో, శ్రీరామదాసులో పొడవాటి జుట్టుతో, సోగ్గాడే… లో నిజంగా సోగ్గాడిలాగే… రకరకాల గెటప్ లు వేసుకుని ప్రేక్షకులను అలరిస్తున్నాడు నాగార్జున. ఈ ఏడాది సోగ్గాడే చిన్నినాయనా, ఊపిరి సినిమాలతో సూపర్ విజయాలను అందుకున్నాడు. ప్రస్తుం నిర్మల కాన్వెంట్లో ఓ డిఫరెంట్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఆయన లుక్ కూడా చాలా కొత్తగా ఉంది. మోకాలి వరకు మడతపెట్టిన ప్యాంటు, […]

అదరగొడుతున్న కబాలి హీరోయిన్!!

సూపర్ స్టార్ రజనీకాంత్ ‘కబాలీ’ మూవీలో మెరిసిన రాధికా ఆప్టే.. ఆ సినిమా విడుదలకు ముందే వార్తల్లో హల్ చల్ చేస్తోంది. లేటెస్ట్ గా విడుదలైన ఓ షార్ట్ ఫిల్మ్ ఆమెను న్యూస్ లో నిలిపింది. గతేడాది ‘అహల్య’ అనే షార్ట్ ఫిల్మ్ తో రాధికా నెటిజన్లు, సినీ ప్రియులను అలరించింది. సహజ నటనతో కట్టిపడేసే ఈ సుందరి మరో లఘు చిత్రంతో అదే ట్రెడిషన్ రిపీట్ చేసింది. శిరీష్ కుందర్ రూపొందించిన ‘కృతి’లో నటనకు రాధికాను […]

టాలీవుడ్ కి మల్లు భామల సెగ..

మలయాళ మందారాలంతా టాలీవుడ్ లో గట్టిగా పాగా వేసే ప్రయత్నాల్లో ఉన్నారు. తెలుగు ఇండస్ట్రీలో మలయాళి ముద్దుగుమ్మల హవా ఎప్పట్నుంచో నడుస్తుంది. టాలీవుడ్ లో కేరళకుట్టిలకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నయనతార, అసిన్ లాంటి ముద్దుగుమ్మలు టాలీవుడ్ ను ఏలారు. ఇప్పుడు కూడా నిత్యామీనన్, అమలాపాల్ లాంటి భామలంతా మలయాళ కుట్టిలే. ఇక ఇప్పుడు తాజాగా మరో నలుగురు మలయాళ అందాలు తడిపేస్తున్నాయి. వాళ్లే మంజిమ మోహన్, కీర్తిసురేష్, అనుపమ పరమేశ్వరన్, నివేదా థామస్. నేను […]

తమన్నాకు అవంటే చాలా ఇష్టమట..

మిల్కీ బ్యూటీ తమన్నా.. మేకప్‌కే ఈర్ష్య పుట్టే మేని ఛాయ ఆమెది. అందుకే మిల్కీబ్యూటీ అని ముద్దుగా తమన్నాని పిలుచుకుంటూ ఉంటాం. మేకప్‌ లేకపోయినా అందంగా ఉండే తమన్నాకి మేకప్‌ వేసుకోవడం అంటే చాలా ఇష్టమంట. అందులోనూ రకరకాల డిజైనర్‌ జ్యూవెలరీ అంటే ఇంకా ఇష్టమంట. అందుకే తన కోసం స్పెషల్‌గా ఒక జ్యూవెలరీ షాప్‌నే స్టార్ట్‌ చేసిందట తమన్నా. అందులో తను స్వయంగా డిజైన్‌ చేసిన ఆర్నమెంట్స్‌ కూడా ఉంటాయట. షాపులో తయారయిన ఆర్నమెంట్స్‌ డిజైన్స్‌ని […]

ఎన్నాళ్లకెన్నాళ్లకు మళ్ళీ ఆ చిరుని చూస్తున్నాము..

కళామతల్లి ముద్దుబిడ్డ అంటే మన మెగా స్టార్ చిరంజీవేనేమో అనిపిస్తుంది.లేకపోతే ఆయనేంటి ఆయన వయసేంటి..ఆయన ఈ కళామతల్లికి దూరమై ఎన్నాళ్ళయింది..ఇంకా ఆయనకి నటనపై వున్న తపనని చూస్తే నిజంగా చిరంజీవి మెగాస్టార్ అవ్వడానికే పుట్టాడా అనిపిస్తుంది.చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత మెగా అభిమానులందరూ మాత్రమే కాదు సామాన్య సినీ అభిమాని కూడా చిరులోని నటుడ్ని ఎంతో మిస్ అయ్యారు.మళ్ళీ చిరంజీవి 150 వ సినిమా సందడి మొదలవ్వ గానే ఎన్నేళ్లయినా చిరుపై వుండే అభిమానం మాత్రం ఇసుమంతైనా […]

మెగా హీరోయిన్‌ కన్‌ఫామ్‌ అయ్యిందా? 

మెగాస్టార్‌ చిరంజీవి సరసన హీరోయిన్‌గా ఎవరు నటిస్తారు? అనే కన్‌ఫ్యూజన్‌ ఇంకా కొనసాగుతోంది. అయితే ప్రస్తుతానికి ఒకరు కాదు, ఇద్దరు హీరోయిన్లు చిరంజీవికి జంటగా నటిస్తారనే క్లారిటీ అయితే వచ్చింది. చాలా కొద్ది రోజుల్లోనే సినిమా సెట్స్‌ మీదకు వెళ్ళిపోతోంది. కానీ హీరోయిన్స్‌ ఎవరన్నదీ మాత్రం సస్పెన్స్‌గా ఉంచుతున్నారు. త్రిష, నయనతార, శ్రియ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. సినిమా సెట్స్‌ మీదకు వెళ్ళనున్న విషయాన్ని నిర్మాత రామ్‌చరణ్‌ కన్‌ఫామ్‌ చేశాడు. నిర్మాతగా తొలి సినిమా కోసం ఈగర్‌గా […]

మళ్ళీ కలవనున్న క్రిష్ అనుష్క!

‘వేదం’ సినిమాలో క్రిష్‌తో కలిసి పని చేసింది ముద్దుగుమ్మ అనుష్క. మల్టీస్టారర్‌ మూవీగా వచ్చిన ఈ సినిమాలో అనుష్క వేశ్య పాత్రలో కనిపించి ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఈ కాంబినేషన్‌లో మరో సినిమా రానుందట. నిజానికి ‘వేదం’ సినిమా టైంలోనే వీరిద్దరూ కలిసి మరో సినిమా చేయడానికి కమిట్‌ అయ్యారట. కానీ అప్పట్నుంచీ కుదరలేదు. ఇప్పుడు క్రిష్‌ అనుష్క కోసం ఒక ఎక్స్‌లెంట్‌ కథను రెఢీ చేశాడట. ప్రస్తుతం ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ సినిమాతో బిజీగా ఉన్నాడు క్రిష్‌. […]