క్రిష్ నిశ్చితార్థం వేడుకలో బాలయ్య

మొత్తానికి క్రిష్ ఓ ఇంటివాడు కావడానికి మొదటి అడుగు వేసాడు.సందేశాత్మక సినిమాలతో కమర్షియల్ విజయాలు సాధిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు క్రిష్,కేర్ ఆస్పత్రిలో డాక్టర్గా పనిచేస్తున్న రమ్య ల నిశ్చితార్థం అత్యంత సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది. వీరిద్దరి పెళ్లి గురించి ఎప్పటినుండో వార్తలు వినిపిస్తున్నా ఎప్పటికప్పుడు అదిగో పెళ్లి ఇదిగో నిశ్చితార్థం అంటూ దోబూచులాడినా ఈ జంట పెళ్లి ఘట్టం ఎట్టకేలకు పట్టాలెక్కింది.ఈ వేడుకకి ముఖ్య అతిధిగా బాలకృష్ణ హాజరయ్యారు.బాలకృష్ణతో కృష్ […]

శ్రీమంతుడు కోసం ఎదురు చూస్తున్న గ్రామస్తులు

శ్రీమంతుడు సినిమా తర్వాత మహేశ్ బాబు గ్రామాలను దత్తత తీసుకు న్నారు. తెలంగాణలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్న చాలాకాలం తర్వాత.. ప్రిన్స్ తరపున ఆయన సతీమణి హెల్త్ క్యాంపు నిర్వహించారు. త్వరలో మహేశ్‌బాబు గ్రామంలో పర్యటిస్తారని నమ్రత ప్రకటించడంతో గ్రామస్థులు ఆయన రాకకోసం ఎదురుచూస్తున్నారు.శ్రీమంతుడు సినిమాలో హీరో మహేశ్ బాబు తన స్వగ్రామానికి వెళ్లి అభివృద్ధి చేస్తాడు. గ్రామస్థులందరిలో స్ఫూర్తి నింపి ఆదర్శంగా నిలుస్తాడు. కేవలం సినిమాలోనే కాకుండా నిజజీవితంలోనూ వెనుకబడ్డ గ్రామాన్ని డెవలప్ చేయాలనుకున్నాడు […]

కొత్త పుంతలు తొక్కుతున్న కబాలి

కబాలి టీజర్లు, సాంగ్స్ కాదు…. పోస్టర్లు రికార్డ్ క్రియేట్ చేస్తున్నాయి. విమానాలపై పోస్టర్లు అంటించి ప్రచారం చేపట్టనున్నారు. సినిమా విడుదలకు ముందే ఫల్డ్ లుక్, ప్రీ రిలీజ్ బిజినెస్ వంటి పలు రికార్డులను ఈ చిత్రం సొంతం చేసుకుంది. రజనీ అభిమానులు సైతం రిలీజ్ కోసం ఎదురుతెన్నులు చూస్తున్నారు.  సినిమాని బ్లాక్ బస్టర్ చేసేందుకు చిత్ర నిర్మాతలు కొత్త ప్రచార పంథాని పాటించబోతున్నారు. చెన్నైలో భారీ హోర్డింగ్‌లు ఏర్పాటు చేయడం, ఆటోలు, బస్సులపై పోస్టర్ల ప్రచారం చేపట్టిన […]

దీపికా అందుకే ఒప్పుకుందట!!

బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది దీపికా పదుకోన్. అందం-అభినయంతో చిరకాలంలోనే తనకంటూ స్పెషల్ స్టేటస్ సంపాదించుకుంది. ఈ ఫ్యాషన్ డాళింగ్ ఇప్పుడు హాలీవుడ్‌లోనూ ‘ట్రిపుల్ ఎక్స్’సిరీస్ మూవీ ”ఎక్స్ ఎక్స్ ఎక్స్ – ద రిటాన్ ఆఫ్ గ్జాండర్ కేజ్’లో నటిస్తోంది. హాలీవుడ్ యాక్షన్ స్టార్స్ విన్ డీజిల్, రూబీ రోజ్, నైనా డొబ్రేవ్‌లాంటి హేమాహేమీలతో స్క్రీన్ పంచుకుంటోంది. మోడలింగ్‌ నుంచి హాలీవుడ్‌ వరకూ సాగిన ప్రయాణంపై దీపికా స్పందిస్తూ తాను చేస్తున్న పనిపై పూర్తి సంతృప్తి […]

సల్మాన్ పెళ్లికొడుకాయనే!!

సల్మాన్ ఖాన్..బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌కి కేంద్రం. ఈ కండల వీరుడికి సంబంధించిన ప్రతీ విషయమూ వార్తల్లో పతాకశీర్ధికలవుతుంది. ఆయన పెళ్లి కూడా చాలా కాలంగా న్యూస్‌లో నానుతోంది. రొమేనియాకు చెందిన గాళ్ ఫ్రెండ్‌ లులియా వంటుర్‌తో సల్మాన్ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారంటూ గతంలోనే వార్తలొచ్చాయి. వీరిద్దరూ పెళ్లి చేసుకోవడం ఖాయమంటూ బాలీవుడ్ కోడై కూసింది. కొన్ని రోజులు ఈ వార్తలు సద్దుమణిగినా తాజాగా ఈ ఇష్యూ మళ్లీ హెడ్‌లైన్స్‌ అయింది. ‘సా రే గ మ పా’అనే టీవీ […]

వెరైటీ డ్యాన్స్ తో ఇరగదీస్తున్న కబాలి!

రజనీకాంత్ సినిమా పేరు చెబితే చాలు అతని స్టైలిష్ డాన్సులు వెంటనే గుర్తుకొస్తాయి. మెజీషియన్ మ్యాజిక్ తో మెస్మరైజ్ చేస్తే ఈ సూపర్ స్టార్ స్టైల్స్, డాన్సులతో మ్యాజిక్ చేస్తాడు. లేటెస్ట్ మూవీ కబాలి లో కూడా రజనీ ఓ మ్యాజిక్ చేస్తున్నాడట. అందులో కూతు… అనే ఓ వెరైటీ డాన్స్ తో ఊపేస్తాడట. ఈ డాన్స్ కొన్ని సెక్లనే ఉంటుందట. కానీ సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు మాత్రం పండగే. కూతు డాన్స్… ఓ ప్రాంతం […]

గేర్ మార్చిన మెగా మేనల్లుడు!!

ఈ రోజుల్లో ఓ సినిమా 50 రోజులు ఆడాలంటే గగనమే. బాక్సాఫీస్‌ లెక్కలు తప్ప, ఎక్కువ కాలం ఓ సినిమాని ప్రేక్షకులు ఆదరించే పరిస్థితి లేదు. విడుదలైన వారం, రెండు వారాలు కలెక్షన్ల లెక్కలు వేసి సినిమాని పక్కన పడేస్తున్నారు. హిట్‌, ఫ్లాప్‌, యావరేజ్‌ వంటి టాగ్‌లైన్‌ తగిలించేసి సినిమా ప్రాధాన్యాన్ని తగ్గించేస్తున్నారు. స్టార్‌ హీరో సినిమాలకు కూడా ఈ తిప్పలు తప్పడం లేదు. అందుకే ప్రస్తుతం చాలా అరుదుగా 50 రోజుల పంక్షన్లు జరుగుతున్నాయి. ఇక […]

ఇండస్ట్రీ కి సవాల్ విసురుతున్న ఛాందినీ చౌదరీ!!

 తెలుగు ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలకు ఆదరణ తక్కువే అన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ‘కుందనపు బొమ్మ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఛాందినీ చౌదరీ సెన్సేషనల్‌ వ్యాఖ్యలు చేస్తోంది. రావడం రావడంతోనే ఈ ముద్దుగుమ్మ చాలా కాన్పిడెంట్‌గా మాటలు తూటాల్లా పేలుస్తోంది. అన్ని రకాల టాలెంట్‌ ఉన్న తెలుగమ్మాయిల్ని ఆదరించి చూడండి ఇండస్ట్రీ ఏ రకంగా దశ తిరుగుతుందో అంటూ సవాల్‌ చేస్తోంది. రాఘవేంద్రరావు సమర్పణలో ముళ్లపూడి వరా దర్శకత్వంలో రూపొందిన ‘కుందనపు బొమ్మ’ సినిమా ఈ రోజు […]

గ్యారేజీపై హైప్‌ని తారక్‌ తట్టుకోగలడా! 

కొరటాల శివ డైరెక్షన్‌లో రానున్న ‘జనతా గ్యారేజ్‌’ సినిమాపై విపరీతమైన హైప్‌ నెలకొంది. ఎంతలా? అంటే జూనియర్‌ ఎన్టీఆర్‌ అదేనండీ తారక్‌ తట్టుకోగలడా? అన్న అనుమానాలు కలిగేంతలాగా అట. సినీ వర్గాల్లో ‘జనతా గ్యారేజ్‌’ గురించి జరుగుతున్న చర్చ, సినీ ప్రముఖులనే ఆశ్చర్యపరుస్తోందని సమాచారమ్‌. కనీ వినీ ఎరుగని స్థాయిలో సినిమాకి బిజెనెస్‌ అవడానికి కారణాలు అనేకం ఉన్నాయి. అందులో తారక్‌ మెయిన్‌ ఫ్యాక్టర్‌. తారక్‌కి దర్శకుడు కొరటాల శివ ఫ్యాక్టర్‌ యాడ్‌ అవడంతో, సినిమా మీద […]