గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాను రూ.70 కోట్ల బడ్జెడ్‌తో తీస్తున్నారంటే ముందు అది రూమరే అనుకున్నారు. ఎందుకంటే బాలయ్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అయిన ‘లెజెండ్’ వసూలు చేసింది రూ.40 కోట్లే. మరి అంత బడ్జెట్ పెట్టిన క్రిష్ నిండా మునిగిపోతాడేమో అని కంగారు పడ్డారంతా. కానీ క్రిస్ అన్ని లెక్కలూ వేసుకునే రంగంలోకి దిగాడని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. విడుదలకు ఇంకా ఐదు నెలలుండగానే ఈ చిత్రానికి మంచి బిజినెస్ ఆఫర్లు వస్తన్నాయి. అన్ని ఏరియాల్లోనూ బాలయ్య కెరీర్లో […]
Category: Top Stories
అన్న దారిలోనే తమ్ముడు కూడా….
మెగా స్టార్ చిరంజీవి 150 వ సినిమా తమిళ్ సినిమా కత్తి కి రీమేక్ గా వస్తోంది. ఇక తమ్ముడు పవన్ కళ్యాణ్ సినిమా రకరకాల మలుపులు తిరిగి చివరికి డాలీ చేతికి చిక్కింది. అయితే కాకతాళీయంగా ఈ సినిమా కూడా ఓ తమిళ్ సినిమాకి రీమేక్ అని కన్ఫర్మ్ అయింది. అన్న చిరంజీవి విజయ్ నటించిన కత్తి సినిమాని రీమేక్ చేస్తుండగా తమ్ముడు పవన్ కళ్యాణ్ అజిత్-తమన్నాల ‘వేదాళం’ ను రీమేక్ చేయనున్నాడు.ఈ రెండు తమిళ్ […]
రాధికాకి మరీ అంత బరితెగింపా?
అచ్చమైన తెలుగమ్మాయిలాల కనిపిస్తుంది చీరకట్టులో ఆ ముద్దుగుమ్మ. కానీ బాలీవుడ్‌లో అయితే ఆమె ఎక్స్‌పోజింగ్‌కి ఆకాశమే హద్దు. నో అబ్జక్షన్స్. ఎలాంటి కాస్ట్యూమ్‌కైనా. ఆమె ఎవరో కాదు ఇటీవల ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్ పక్కన ‘కబాలి’ సినిమాలో నటించిన రాధికా ఆప్టే. ఎక్స్‌పోజింగ్ విషయంలో ఈ ముద్దుగుమ్మకి ఇంతకుముందే చాలా సార్లు వివాదాలు చుట్టుముట్టాయి. కానీ ఏమాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుని పోతూ ఉంటుంది. ‘కబాలి’లో సినిమా మొత్తం చీరకట్టు, నిండైన బొట్టుతో […]
విక్రమ్ డైరెక్ట్ చేస్తే అతనే హీరో!
చియాన్ విక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఆయన టాలెంట్ దక్షిణాదికే పరిమితం కాలేదు. హిందీ చిత్రసీమకూ.. తన సత్తా ఏంటో చాటిచెప్పారు. ‘ఇరుముగన్’తో థియేటర్స్‌లో సందడి చేసేందుకు రెడీ అవుతున్న విక్రమ్..ఇటీవలే ‘ద స్పిరిట్ ఆఫ్ చెన్నై’ పేరుతో ఓ పాటను విడుదల చేశారు. చెన్నైను అతలాకుతలం చేసిన వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన కోలీవుడ్ హీరోలను ప్రశంసిస్తూ సాగుతుంది ఈ పాట. ఆ సాంగ్ అందరినీ అలరిస్తోంది. ఇదిలా ఉంటే, ఇటీవలే ఓ టీవీ […]
ఇలియానా దశ తిరగనుందా?
ఈ మధ్య ఇలియానాకి తెలుగులోనూ, హిందీలోనూ ఎక్కడా కూడా అవకాశాలు లేక ఖాళీగా ఉంటోంది. తాజాగా ఆమె నటించిన ‘రుస్తుం’ సినిమా విడుదలైంది. హిట్ టాక్‌తో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇలియానా పనయిపోయింది అనుకున్న టైంలో ఈ సినిమా ఆమెకు కొంత రిలీఫ్‌నిచ్చినట్లే. ఈ సినిమా సక్సెస్‌తో ఆమెకు మళ్లీ అవకాశాలు దక్కుతాయేమో అని ఆశిస్తోంది. తెలుగులో కూడా ఆమె నటించడానికి రెఢీగా ఉంది. అయితే అవకాశాలే కరువయ్యాయి. మరి బాలీవుడ్‌లో ‘రుస్తుం’ సినిమా విజయంతో ఆమె […]
‘లిప్ లాక్’ ఇలాక్కూడానా!
జీవా-నయనతార నటించిన ‘తిరునాళ్’ ఫ్లాప్ మూవీల జాబితాలో చేరింది. అయినా.. ఈ సినిమా గురించి సర్వత్రా చర్చ సాగుతోంది. విశ్లేషణలపై విశ్లేషణలు.. విమర్శలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకిందంతా అని అడిగితే.. ఈ చిత్రంలో ఓ స్కూల్ పిల్లాడు హీరోయిన్ నయన్ పెదాలను మద్దాడ్డమే. ‘తిరునాళ్’లో నయన్ స్కూల్ టీచర్. ఐదేళ్లలోపు విద్యార్థులంతా వరుసగా ఆమె బుగ్గపై ముద్దిలిచ్చుకుంటూ వెళ్తుంటారు. ఓ పిల్లాడు మన హీరోయిన్ ముహం తనవైపు తిప్పుకుని మరీ పెదాలపై కిస్ పెట్టేస్తాడు. ఈ సీన్ […]
టాటూ గ్యాంగ్ లో w/o మహేష్…
మహేష్ బాబుతో పెళ్లయ్యాక గ్లామర్ ఇండస్ట్రీకి బై చెప్పేశారు నమ్రత. మిస్ ఇండియా, పాపులర్ నటి లాంటి టాగ్స్ అన్నింటినీ వదిలేసుకుని.. భర్త ఆశించిన మేరకు గృహిణిగా సెటిలైపోయారు. మహేష్ చిత్రాలకు బ్యాక్ స్టేజ్ వ్యవహారాలు, పిల్లల ఆలనాపాలనా చూస్తూ గడిపేస్తున్నారు. సొంతంగా తెచ్చుకున్న గుర్తింపు కంటే.. మహేష్ భార్యగా పిలిపించుకోవడాన్నే ఇష్టపడే నమ్రత తాజాగా ఓ ఈవెంట్‌కు మోడ్రన్ లుక్‌లో దర్శనమిచ్చారు. సూపర్‌స్టార్ అర్ధాంగి ఇలాంటి డ్రస్సింగ్‌లో కనిపించడం సాధారణమే అయినా.. ఆమె కుడి చేతిపై […]
దీపికా ది స్పెషల్ క్వాలిటీస్
బాలీవుడ్ సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న దీపికా పదుకొనె ఇప్పుడు హాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ‘ట్రిప్లెక్స్ ది రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్’ అనే సినిమాతో హాలీవుడ్‌లో తన హవా చాటడానికి రెఢీ అవుతోంది. ఎలాంటి పాత్రనైనా టేకప్ చేయగల టాలెంట్ ఉంది దీపికాలో. ఆ టాలెంట్‌తోనే ప్రపంచం చుట్టేస్తోంది ముద్దుగుమ్మ. హీరోయిన్ అన్పించేసుకోవడానికి ఏదో ఒక సినిమాలో నటించేస్తే సరిపోతుంది అని అనుకోదంట దీపికా. తాను ఎంచుకున్న సినిమాలో తన పాత్ర తనకు ఎంతో నచ్చి, ఆ […]
తిక్క TJ రివ్యూ
సినిమా: తిక్క టాగ్ లైన్ : ఈ తిక్కకి లెక్క లేదు TJ రేటింగ్: 1/5 నటీ నటులు: సాయిధరమ్ తేజ్, లారిస్సా బోనాసి, రాజేంద్రప్రసాద్, సప్తగిరి, వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్… నిర్మాత: రోహిన్ కుమార్ రెడ్డి బ్యానర్: శ్రీ వెంకటేశ్వర మూవీ మేకర్స్ మ్యూజిక్: ఎస్ఎస్.థమన్ సినిమాటోగ్రఫీ: కెవి.గుహన్ ఎడిటింగ్ : కార్తీక శ్రీనివాస్ స్టోరీ /స్క్రీన్ ప్లే/డైరెక్టర్ : సునీల్ రెడ్డి ఈ మధ్యకాలం లో సినిమా టైటిల్ కి కథకి అసలు సంబంధమే ఉండటం […]
