సాక్షి సాధిందించి..

రియో  ఒలింపిక్స్ లో ఎట్టకేలకు భారత్  బోణీ కొట్టింది.  రియో ఒలింపిక్స్‌లో పతకం కోసం భారతీయులు చూస్తున్న ఎదురుచూపులకు తెరపడింది. మహిళా రెజ్లింగ్ విభాగంలో భారత క్రీడాకారిణి సాక్షిమాలిక్(23) తొలి పతకం సాధించింది. 58 కేజీల ఫ్రీైస్టెల్ రెజ్లింగ్‌లో కిర్గిస్థాన్ రెజ్లర్ ఐసులూ తినిబెకోవాపై 8-5 తేడాతో విజయం సాధించి భారత్‌కు కాంస్య పతకాన్ని తెచ్చిపెట్టింది. హర్యానాలోని సాక్షి మాలిక్ సొంతూరులో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆనందంలో మునిగితేలారు. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన నాలుగో మహిళా క్రీడాకారిణిగా […]

కరువులో అధిక మాసం పూరీనే

దర్శకుడు పూరి జగన్నాథ్ హవా కాస్త మందగించింది. వరుసగా సినిమాలు నిరాశపరుస్తుండడంతో పూరి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కున్నాడనే టాక్ ఉంది. అయితే.. ఈ ఎఫెక్ట్ ఆయన రెమ్యునరేషన్‌పై ఏమాత్రం పడలేదని తెలుస్తోంది. పూరి ప్రస్తుతం కల్యాణ్ రామ్‌తో ఇజం చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ కోసం ఆయన తీసుకుంటున్న పేమెంట్ ప్యాకేజీ అదిరిందని సినీజనాలు అంటున్నారు. ‘ఇజం’ మూవీకి సంబంధించి చాలా భాగం షూటింగ్ కంప్లీట్ అయిపోగా.. వచ్చే నెలాఖరునాటికి ఈ మూవీని రిలీజ్ చేయాలన్నది […]

బన్నీ మెచ్చిన హీరో అతనే!

ఒకప్పుడు బాలీవుడ్లో షారుఖ్ ఖాన్ నెంబర్ వన్. సల్మాన్ ఖాన్ అయినా.. అమీర్ ఖాన్ అయినా కింగ్ ఖాన్ తర్వాతే. ఐతే గత పదేళ్లలో నెంబర్లు కాస్త అటు ఇటు అయ్యాయి. మిగతా ఇద్దరినీ వెనక్కి నెట్టి అమీర్ ఖాన్ పైకి వచ్చాడు. ఈ మధ్య అమీర్ ను కూడా వెనక్కి నెట్టి సల్మాన్ రైజింగ్ లో ఉన్నాడు. షారుఖ్ ను ఇష్టపడేవాళ్ల సంఖ్య తగ్గుతోంది. ఇంతకుముందు ఆయన్ని అభిమానించేవాళ్లు మిగతా ఇద్దరు ఖాన్ ల వైపు […]

నయన్ మళ్ళీ హ్యాండిచ్చింది.

సౌత్‌లో టాప్ హీరోయిన్ అయిన నయనతారకు.. ప్రమోషన్స్‌కు హ్యాండ్ ఇవ్వడం అనే విషయంలో మంచి ఎక్స్ పీరియన్స్ ఉంది. సినిమాల్లో నటించడం తప్ప.. పబ్లిసిటీ విషయంలో తన పాత్రేమీ ఉండదని అందరికీ తెలుసు. ఈ విషయం ముందే చెప్పేసి మరీ.. అందుకు తగ్గట్లుగానే అగ్రిమెంట్స్ చేసుకుంటుంది. అలాగే ఈమె డేట్స్ విషయంలో పక్కా క్లారిటీ ఉండాలి. ఒక్కటంటే ఒక్కటి కూడా అదనంగా అడిగి తీసుకునే అవకాశం ఉండదు. జాగ్రత్తగా లేకపోతే బాబు బంగారం చిత్రానికి మారుతి టైపులో […]

గ్యారేజ్ కి కెసిఆర్ కి లింక్ అదే

కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తోన్న జనతా గ్యారేజ్ కాన్సెప్ట్ ఏంటో ఇప్పటికే ట్రైలర్ లోనే రెవీల్ చేసేసారు.ఈ భూమన్నా ఈ భూమ్మీద ఏ సృష్టన్నా నాకు చాలా ఇష్టం.చెట్లు మొక్కలు,గాలి,నీరు..వాటిని కాపాడు కోవడమే హీరో పని.213 చెట్లు జోయీగ్రస్ పార్క్..ముంబై కి చాలా ఆక్సీజిన్ సప్లై చేస్తుంది.నేచర్ తో పెట్టుకుంటే జూమ్…చెట్లపై తనకున్న ప్రేమను చెప్పకనే చెప్పాడు ఎన్టీఆర్. అయితే కాకతాళీయమో లేక కొరటాల ప్లాన్ చేసిందో కానీ సరిగ్గా ఇలాంటి కాన్సెప్ట్ తోనే […]

‘రాధికా ఆప్టే సెక్స్ సీన్’ అనకూడదట!

లెజెండ్,కబాలి వంటి సౌత్ ఇండియన్ బిగ్గెస్ట్ సినిమాల్లో నటించి అందం అభినయంతో అలరించిన బాలీవుడ్ భామ రాధికా ఆప్టే తాజాగా ‘పర్చెడ్‌’ సినిమాలోని ఘాటైన శృంగార దృశ్యాలు లీకవ్వడం ఇంటర్నెట్‌లో దుమారం రేపుతోంది.దక్షిణాదిలో ఎంతో ఒద్దికైనా పాత్రల్లో ఒదిగిపోయిన రాధికా శృగార దృశ్యాలు ఇక్కడి జనాలకి మింగుడుపడడం లేదు. అయితే రాధికా వివాదానికి సహా నటుడు ఆదిల్‌ హుస్సేన్ నరికొత్త చర్చను తెరపైకి తీసుకొచ్చి రాధికకు బాసటగా నిలిచే ప్రయత్నం చేసాడు.అసలు ఈ మొత్తం ఉదంతానికి ‘రాధికా […]

సరైనోడు బాబు బంగారం ఒక్కటే!

బాబు బంగారం. విక్టరీ వెంకటేష్ లేటెస్ట్ వెంచర్. టైమ్ వస్తే యావరేజ్ సినిమాలు కూడా హిట్టవుతాయి. కొన్ని సంధర్బాల్లో అవి సూపర్ హిట్లుగా మారిపోతాయి. అప్పుడప్పుడూ టాక్ తో సంబంధం లేకుండా కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్లిపోతూ ఉంటాయి. ఈ సమ్మర్లో వచ్చిన ‘సరైనోడు’ డివైడ్ టాక్ తో మొదలైనా సరే.. భారీ వసూళ్లు సాధించింది. బ్లాక్ బస్టర్ రేంజికి వెళ్లిపోయింది. మార్కెట్లో ఇపుడు ‘బాబు బంగారం’ సినిమా సైతం ఇలాగే అంచనాలకు మించి ఆడేస్తోంది. […]

సుకుమార్‌తో అల్లు శిరీష్‌

అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌ సూపర్‌ డూపర్‌ హిట్‌ కాంబినేషన్‌. అయితే ఇప్పుడు సుకుమార్‌ దృష్టి అల్లు శిరీష్‌పై పడింది. ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమాలో అల్లు శిరీష్‌ నటనకు చాలా ఇంప్రెస్‌ అయ్యాడట సుకుమార్‌. ఆ సినిమా చూసినప్పటి నుండీ శిరీష్‌తో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడట. ఈ మధ్య సుకుమార్‌ నిర్మాతగా కూడా సినిమాలు చేస్తున్నాడు. అలాగే ఈ సినిమాకు తాను నిర్మాతగా మారి, దర్శకత్వ విభాగాన్ని మరొకరికి అప్పగించే యోచనలో ఉన్నాడట. తన వద్ధ […]

అందాల భామ చైనా వెలుగులు

బాలీవుడ్‌ అందాల భామగా ఒకానొక కాలంలో యువ హృదయాల్ని కొల్లగొట్టిన సెక్సిణి మల్లికా షెరావత్‌ ఇప్పుడు పెద్దగా వెండితెరపై కనిపించడంలేదు. అయితే చైనాలో మాత్రం ఓ అవకాశం దక్కించుకుంది ఈ బ్యూటీ. జాకీచాన్‌ ప్రధాన పాత్రలో ‘ది మిత్‌’ అనే సినిమా రాగా, అందులో మల్లికా షెరావత్‌ నటించింది. ఆ చిత్రమే మరో చైనా సినిమాలో మల్లికకి అవకాశం తెచ్చినట్లుంది. పదేళ్ళ తర్వాత చైనా సినిమాలో నటిస్తోంది మల్లికా షెరావత్‌. ఈ సినిమా పేరు ‘టైమ్‌ రైడర్స్‌’. […]