జగన్ “దూకుడు”

వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి స్పీడ్ పెంచుతున్నారు. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం విజయవాడలో పాగా వేసేందుకు సమాయత్తమయ్యారు. ఇప్పటి వరకు హైదరాబాద్ కేంద్రంగానే ఆయన రాజకీయ వ్యవహారాలు నడుపుతున్నారు. ఇక నుంచి విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఉండేందుకు సిద్ధమవుతున్నారు. టీడీపీ అధికారం లోకి వచ్చి రెండేళ్లవుతున్న ఏ ఒక్క హామీని పూర్తిగా నెరవేర్చాలేదని, ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు తెలియజేయలని నిర్ణ యించారు. వైసీపీ ఎమ్మెల్యేలందరితోపాటు ఈ సమావేశంలో చర్చించి భవిష్యత్ కార్యచరణ ప్రణాళికలపై […]

ఆంధ్రప్రదేశ్ నేరాలు ఘోరాలు..

రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలపై దృష్టి సారిస్తున్నామని, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తా మని ప్రభుత్వం డప్పులు కొడుతోంది . కాని గత రెండేళ్ల కాలం నుంచి నమోదైన కేసుల సంఖ్య పరిశీలిస్తే రాష్ట్రంలో నేర శాతం పెరిగిందని స్వయంగా ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. 2014 నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు నమోదైన కేసుల సంఖ్య పరిశీలిస్తే నేరాలు గణనీయంగా పెరిగాయి. ఇక దేశ వ్యాప్తంగా నమోదైన కేసులు చూస్తే మన రాష్ట్రం ఎందులోనూ తీసిపోనట్లే స్పష్టమవుతోరది. ప్రధానంగా […]

ముద్రగడ మొత్తానికి మొండోడే!!

ముద్రగడ ఎపిసోడ్-1 కి 2 కి తత్త్వం బోధపదినట్టుంది.మొదటి సారి దీక్షలో తు తు మంత్రంగా దీక్ష చేసి ప్రభుత్వ దూతలు రాగానే చర్చలు అని కాలక్షేపం చేసి జ్యూస్ తాగేసి దీక్ష విరమించెసి అభాసు పాలయ్యారు.ఈ సారి అలా కనిపించడం లేదు కాస్తా మొండిగానే వున్నట్టు కనిపిస్తోంది దీక్ష. తుని దుర్ఘటనలో ఆందోళనకారులపై సిఐడి పెట్టిన కేసులన్నిటినీ ఉపసంహరించడంతోపాటు ఆగస్టు నెలాఖరులోగా కాపులను బిసిలుగా గుర్తిస్తామని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించేంతవరకు నిరాహార దీక్ష కొనసాగించాలని ముద్రగడ […]

సాక్షి కి సంకెళ్ళు – కొడాలీ సినిమాటిక్ సెటైర్లు

కొడాలి నాని పరిచయం అక్కర్లేని రాజకీయ నాయకుడు. గుడివాడ ఎమ్మెల్యే. తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్ళి ఆ పార్టీ నుంచి కూడా ఎమ్మెల్యేగ గెలిచిన ఈయనకు గుడివాడలో సూపర్బ్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఈయన సినీ నిర్మాత కూడా. అలాంటి ఈయన సినిమాలపై సెటైరికల్‌ కామెంట్స్‌ చేసారు . మీ బావమరిది, మీ సోదరుడి కొడుకు సినిమాల్నే టీవీల్లో చూడాలా? మీకు నచ్చని ఛానళ్ళను బంద్‌ చేయిస్తారా? అని ప్రభుత్వాన్ని నిలదీసారు. ఆంధ్రప్రదేశ్‌లో సాక్షి […]

కెసియార్‌ వెన్నులో వణుకు పుట్టింది

కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలకే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కెసియార్‌) భయపడలేదు. అంతెందుకు, కోదండరామ్‌ తమ ప్రభుత్వాన్ని కుదిపేసేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌ పెద్దగా పట్టించుకోలేదు. కానీ కెసియార్‌ని ఒకటి భయపెట్టింది. అలా ఇలా కాదు, వెన్నులో వణుకుపుట్టేలా చేసింది. అదే పోలియో వైరస్‌. హైద్రాబాద్‌లోని ఓ మురికి కాలువ నీటి శాంపిల్స్‌ని పరీక్షిస్తే అందులో పోలియో వైరస్‌ వెలుగు చూడటంతో కెసియార్‌ షాక్‌కి గురయ్యారు. దేశం నుంచి పోలియో […]

రాజకీయ నాయకులూ ప్రేమలో పడతారు..

ప్రేమకు హోదా..దర్పం ఇంకా..ఏమైనా ఉంటాయా ? ఉండవు..తొలి చూపులోనే ఎంతో మంది ప్రేమలో పడుతుంటారు. ప్రేమలో మునిగి తేలుతుంటారు. ఇలాగే మోడీ కేబినెట్ లోని మంత్రి ప్రేమలో పడిపోయారు. ఎయిర్ హోస్టెస్ రచన శర్మ చూపుకు కేంద్ర మంత్రి బాబుల్ సుప్రీయో పడిపోయారు. వీరి మధ్య ప్రేమ చిగురించింది. వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఆగస్టు 9వ తేదీన వీరి వివాహం జరగబోతోందని తెలుస్తోంది. అసలు వీరి ప్రేమ ఎలా చిగురించింది అనే దానిపై మంత్రి సుప్రీయో వివరణనిచ్చారు. […]

టార్గెట్ జూనియర్ – లేపేయ్ దుమారం

ఆయన్ని ఎన్నికల ప్రచారం లో వాడుకున్నారు,తాతకి తగ్గ మనవడని కితాబిచ్చారు,అబ్బో ఒకటా రెండా ఏకంగా అందలమే ఎక్కిన్చేసారు జూనియర్ NTR ని TDP వర్గాలు మరీ ముక్యంగా చంద్రబాబు నాయుడు.ఒక సారి గతం లోకి వెళ్తే ఇదే నారా నందమూరి జూనియర్ NTR కెరీర్ బెగినింగ్ లో అతనెవరో అన్నట్టు, మాకు జూనియర్ కి సంబంధం లేదన్నట్టు వ్యవహరించారు.ఒక్క సారి NTR కి సక్సెస్ రాగానే మొత్తం బెటాలియన్ అంత NTR మావాడే అసలు మేమే NTR […]

తెలంగాణా లో మిగిలింది ఒకే ఒక్కడు!!

తెలంగాణలో పార్లమెంటు సభ్యుల సంఖ్య 17 కాగా, ఇద్దరిని మినహాయిస్తే అంతా టిఆర్‌ఎస్ పక్షంలోనే ఉన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో టిఆర్‌ఎస్ 11 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ నుంచి నంది ఎల్లయ్య, గుత్తాసుఖేందర్‌రెడ్డి, టిడిపి నుంచి మల్లారెడ్డి, బిజెపి నుంచి బండారు దత్తాత్రేయ, ఖమ్మంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎంపి విజయం సాధించారు. ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఓవైసి విజయం సాధించారు. అనంతరం టిఆర్‌ఎస్ అధికారంలోకి రావడం, ఇతర పార్టీల నుంచి గెలిచిన వారు టిఆర్‌ఎస్‌లో చేరడంతో టిఆర్‌ఎస్ […]

బావ.. బామ్మర్ది..ఓ తెలంగాణా..

ఆ మధ్యన AP CM చంద్రబాబు నాయుడు గారు అసలు తెలంగాణా ప్రజానీకానికి పొద్దున్నే లేవడం NTR గారే నేర్పించారని మాట జారి తరువాత నాలుక కరుచుకోవడం ఆయన వంతైంది.అక్కడికేదో తెలంగాణా వాళ్ళు బద్దకస్తులని వారికి రామారావు గారే పొద్దున్న లేవటం నేర్పారన్నట్టు సెలవివ్వడంతో క్షమాపణ చెప్పే వరకు వెళ్ళింది వ్యవహారం.ఈయనకి ఈ తరహా చలోక్తులు ఈ మధ్యన బాగానే రివర్స్ అవుతున్నాయి.కోడలు మగబిడ్డని కంటా అంటే అత్త వద్దంటుందా అని,వెనుకబడిన కులాల్లో పుట్టాలని ఎవరినా కోరుకుంటారా […]