చంద్రబాబు నెంబర్ వన్ గేమ్ షో

అభివృద్ధి సంగతి దేవుడెరుగు,అంకెల గారడీయే ముఖ్యం అన్న చందాగా తయారయ్యింది చంద్రబాబు వెంపర్లాట చూస్తుంటే.ఏ సమీక్షలు జరిగినా,ఏ రంగంలో చూసినా నంబర్‌-1 స్థానంపైనే మాట్లాడుతున్నారు కానీ వాస్తవిక అభివృద్ధి,క్షేత్ర స్థాయిలో ఆ రంగ వాస్తవ అభివృద్ధి ఏమిటన్నది ప్రభుత్వం ఆలోచించడం లేదన్నది వాస్తవం. కొద్దిరోజులుగా ఏ ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించినా ఈ నంబర్ గేమ్ సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది.దీనిపై అధికారులు సైతం విస్తుపోతున్నారు.ఈ అంకెల గారడీ అంతా వాస్తవానికి దూరంగా జరుగుతోంది.ఇక ఈ మధ్య బాగా చర్చనీయాంశం […]

నరేంద్రమోడీకి మళ్ళీ వాచిపోయింది

కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్‌కి మళ్ళీ వాచిపోయింది. ఫిరాయింపు రాజకీయాలతో ఉత్తరాఖండ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌లలో రాజకీయ పెత్తనం చెలాయించాలని చూసిన నరేంద్రమోడీకి దిమ్మతిరిగే షాక్‌లు తగులుతున్నాయి. ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కుప్పకూల్చేందుకు ప్రయత్నించి, భంగపాటు ఎదుర్కొంది నరేంద్రమోడీ ప్రభుత్వం ఇటీవలే. అది చాలదన్నట్లు అరుణాచల్‌ప్రదేశ్‌ రాజకీయాల్లోనూ నరేంద్రమోడీ సర్కార్‌కి మొట్టికాయ పడింది. 2015 డిసెంబర్‌లో అరుణాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం కుప్పకూలింది. కాంగ్రెస్‌ అప్పటివరకూ ఆ రాష్ట్రంలో అధికారంలో ఉంది. అయితే 21 మంది ఎమ్మెల్యేలతో పార్టీ ఫిరాయించేలా చేసి, కాంగ్రెస్‌ని […]

మెగాస్టార్‌ వైజ్‌ డెసిషన్‌

తిరిగి సినిమా రంగంలోకి వచ్చాక చిరంజీవి ఆలోచనల్లో చాలా మార్పు కనిపిస్తోంది. కాంగ్రెసు నాయకుడిగా ఉన్నప్పుడు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడానికి తటపటాయించారు చిరంజీవి. కానీ కాంగ్రెసు వాసనలు పక్కన పెట్టిన చిరంజీవి, అందర్నీ కలుపుకుపోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎక్కడా తన పట్ల వ్యతిరేకత రాకుండా జాగ్రత్తపడుతున్న చిరంజీవిని చూస్తే ఆయన అభిమానులకే ముచ్చటేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో చిరంజీవి పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమమే అయినప్పటికీ ఇందులో విపక్షాలేవీ పాల్గొనవు మామూలుగా అయితే. […]

మోడీ ర్యాంకింగ్స్:కేసీర్ No1 మరి బాబు?

ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని మోడీ షాకిచ్చారు. ఈ విషయంలో కేసీఆర్ మాత్రం హ్యాపీగా ఉన్నారు. అదేంటి అనుకుంటున్నారు. ప్రతి మూడు నెలలకు రాష్ట్రాల పనితీరుపై ముఖ్యమంత్రులకు ప్రధాని మోడీ ర్యాంకులిస్తారు. వివిధ వర్గాలు, ప్రభుత్వ నిఘా సంస్థలు, ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా సమాచారం సేకరించి విశ్లేషిస్తారు. అలా సేకరించిన సమాచారం ఆధారంగా సీఎంలకు ర్యాంకులిస్తారు. ఈసారి మోడీ కేటాయించిన ర్యాంకుల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఫస్ట్ ప్లేస్ వచ్చిందట. దేశంలో ప్రజాభిమానం ఉన్న ముఖ్యమంత్రుల్లో […]

జగన్ గూటికి ఉండవల్లి:ఆ ఇద్దరికి చిక్కులే!

వైసీపీ నుండి టీడీపీ లో చేరికలకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్టే కనిపిస్తోంది.ఇంకా ఎవరైనా మిగిలున్నారంటే అది వైసీపీ తూర్పు గోదావరి MLC ఆదిరెడ్డి జంపింగ్ ఒక్కటే మిగిలినట్టుగా కనిపిస్తోంది.ఇక గత కొద్దీ రోజులుగా చోటా మోటా నాయకులు,మాజీలు అనేకమంది వైసీపీ లో చేరనున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది.వీరిలో టీడీపీ,కాంగ్రెస్ కు చెందిన చాలా పెద్ద లిస్ట్ ఉంది. ముక్యంగా ద్వితీయ శ్రేణి నాయకులని పక్కనపెడితే కాంగ్రెస్ మాజీ MP ల చూపు ఇప్పుడు వైసీపీ పైనుందని సమాచారం.వీరిలో […]

ధోని లవ్ స్టోరీ ఫెయిల్ అయిందట!

తన హార్డ్ హిట్టింగ్ తో బౌలర్లను ఉతికారేసే ధోనీ జీవితంలో ఓ విషాదగాధ ఉంది. మహీ ఫస్ట్ లవ్ విషాదాంతం అయింది. టీమిండియాలోకి రాకముందే ధోనీ ప్రేమలో పడ్డాడు. ప్రియాంక ఝా అనే అమ్మాయిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. ఆమే తన జీవితంగా బతికాడు. ప్రియాంకను పెళ్లి చేసుకుందామనుకున్న ధోనీ.. ఓవైపు ప్రాక్టీస్ చేస్తూనే ఖాళీ సమయాల్లో ఆమెతో గడిపేవాడు. కానీ మహీ అనుకున్నది జరగలేదు. ఓ యాక్సిడెంట్ లో ప్రియాంక చనిపోవడంతో ధోనీ ఒంటిరివాడయ్యాడు. […]

పట్టిసీమ:చుక్క నీరు రాలేదు బాబూ..

అధికార పార్టీ ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన పట్టిసీమ ముచ్చటగా మూడోసారి గండి పడింది. ప్రారంభించడం ఆ వెంటనే ఏదో ఒక సమస్యతో ఆపేయడం గత మూడు సార్లు ఇదేతంతు. ఎక్కడైనా ఏ కొత్త ప్రాజెక్టునైనా పూర్తయిన తరువాత జాతికి అంకితం చేయడం మనం చూస్తాం. కానీ మన చంద్రబాబు లోకానికి విరుద్ధంగా ఆలు లేదు చూలు లేదు ఆరంభించేద్దాం అన్న చందాగా తయారయ్యారు. అది పట్టిసీమయినా సరే అమరావతి సచివాలయం అయినా సరే. ప్రారంభించడం జాతికి అంకితం చేయడం […]

చంద్రబాబు దెబ్బకి వణుకుతున్నారు 

పార్టీలో పనిచేస్తున్న నాయకులెవరు? పనిచెయ్యని నాయకులెవరు? అని తెలుసుకోడానికి చంద్రబాబు సర్వే నిర్వహించారు. ఆ సర్వే ఫలితాల్లో ఎక్కువమంది నాయకులు పనిచేయనివారే ఉన్నారని తేలింది. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నాం, ప్రజలకు దగ్గర పోలేకపోతున్నాం చంద్రబాబు ఆ నాయకులపై అసహనం కూడా వ్యక్తం చేశారని సమాచారమ్‌. అయితే నివేదిక వివరాల్ని బయటపెట్టడంలేదని చెప్పడం కొంత ఊరట. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తరువాత పనిచేయని ఎమ్మెల్యేలు, ఇతర నాయకులకు ‘శిక్షణ’ ఇచ్చే కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించనున్నారట. ఈ శిక్షణా […]

లేడీస్ పై హర్భజన్ దూస్రా

స్టార్ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఆడాళ్లతో వేగడం కష్టమని చెప్పాడు. గతేడాది బాలీవుడ్ నటి గీత్రా బాస్రాను వివాహం చేసుకున్న హర్భజన్ ఇప్పటికీ తాను అడవాళ్లను అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపాడు. మామూలుగా ఉన్నా.. గర్భంతో ఉన్న  లేడీస్ డీలింగ్ అంటే కష్టపడాల్సిందేనన్నాడీ టర్బొనేటర్. ఐతే భార్యభర్తల మధ్య మంచి అవహాగన ఉంటే సంసారం సరదాగా సాగిపోతుందని వ్యాఖ్యానించాడు. ఐతే భార్య గీతా బాస్రాతో వేగలేక అలా అన్నాడో లేక మరేదైనా కారణమోగానీ […]