రాజకీయాలకూ.. మీడియాకు ఉన్న అవినాభావ సంబంధం అంతా ఇంతాకాదు. ఎవరినైనా ఎత్తేయాలన్నా.. ఎవరిని తొక్కేయాలన్నా.. మీడియాకు సాటి మరొకటి లేదు!! 1980ల నుంచే ఉమ్మడి ఏపీలో పాలిటిక్స్‌పై మీడియా ప్రభావం భారీస్థాయిలో సాగింది. అప్పట్లో పార్టీ పెట్టిన టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్‌టీఆర్‌కి మీడియానే అండగా నిలిచిందని చెబుతారు. తాను వెళ్లలేని చోట్లకి సైతం మీడియా వెళ్లిందని, ఎన్‌టీఆర్‌కి పాజిటివ్‌గా పనిచేసిందని తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన అప్పట్లో అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు కూడా ఏపీ పాలిటిక్స్‌లో మీడియానే […]
Category: Politics
ఆపరేషన్ రెడ్డి స్టార్ట్ చేసిన చంద్రబాబు
రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారి పోతుంటాయి! పాలిటిక్స్‌లో మన బలం ఎంత ఉందన్నది ప్రధానం కాదు.. ఎదుటి వాడి బలాన్ని బట్టి మనం బలంగా ఉన్నామో? లేదో చూసుకోవడం ప్రధానం! ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు ఈ బలాలు బలహీనతలపైనే ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. రానున్న 2019లోనూ ఏపీలో తనే అధికారంలోకి రావాలని పక్కా ప్లాన్‌తో రెడీ అవుతున్న చంద్రబాబు.. దానికి తగిన విధంగా ఇప్పటి నుంచే పక్కా స్కెచ్‌తో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుత […]
కుంభకోణంలో ఆ ఏపీ మంత్రి రాజీనామా..!
2014-15 మధ్య కాలంలో గుంటూరు కేంద్రంగా జరిగిన పత్తి కొనుగోళ్లలో వెలుగు చూసిన కుంభకోణం దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. దళారులు, వ్యాపారులతో కుమ్మక్కయిన మార్కెటింగ్ శాఖ అధికారులు, సిబ్బంది రైతుల నుంచి పత్తిని అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి, ఎక్కువ మొత్తానికి కొన్నట్టు రికార్డులు సృష్టించారు. ఈ క్రమంలో దాదాపు 1000 కోట్ల మేరకు కుంభకోణం జరిగినట్టు విజిలెన్స్ విభాగమే నిగ్గు తేల్చింది. దాదాపు లక్షా 93 వేల క్వింటాళ్ల పత్తిని రైతుల నుంచి […]
పవన్ ముందుకు మీడియా పంచాయితీ
ఇప్పుడు ఏపీలో ఎవరికి ఏ కష్టమొచ్చినా.. రివ్వున వెళ్లి.. జనసేనాని గుమ్మం ముందు వాలిపోతున్నారు! మా సమస్యలు పరిష్కరించు మహాప్రభో అంటూ జనసేన అధిపతి పవన్‌కి తమగోడు వెళ్లబోసుకుంటున్నారు. అదేసమయంలో ఏపీ ప్రభుత్వం తమను పెడుతున్న కష్టాలను కూడా ఎకరవు పెడుతున్నారు. 2014లో జనసేన పార్టీని పెట్టిన పవన్‌కి జనాల్లో పెద్ద ఎత్తున ఆదరణ ఉంది. అప్పటి ఎన్నకల్లో టీడీపీ ప్రభుత్వానికి మద్దతిచ్చి గెలిపించిన పవన్ తర్వాత దూరంగా ఉన్నారు. అయితే, ఏపీ రాజధాని అమరావతికి భూముల […]
2019లో కొత్త మిత్రులుగా మోడీ – కేసీఆర్
రాజకీయాల్లో ఎప్పుడు ఎవరికి మిత్రులు అవుతారో? ఎప్పుడు ఎవరికి ఎవరు ఎలా శత్రువులు అవుతారో చెప్పడం కష్టం! ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? అక్కడికే వద్దాం.. మొన్నటి వరకు కేంద్రం తమను పట్టించుకోవడం లేదని, ఏపీకే అన్నీ ఇస్తోందని గుస్సా పోయిన తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇప్పుడు అదే కేంద్ర ప్రభుత్వంతో చెట్టాపట్టాలేసుకుని తిరిగేందుకు సిద్ధమయ్యారు. పెద్ద నోట్ల రద్దుపై దేశ వ్యాప్తంగా గగ్గోలు పుడుతున్నా.. ఢిల్లీ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల సీఎంలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చి […]
ఇరకాటంలో లోకేష్..!
ఔను.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సీఎం చంద్రబాబు తనయుడు లోకేష్ ఉరఫ్ చినబాబు ఇప్పుడు ఇరకాటంలో పడిపోతున్నారు. ఎవరి ప్రైవేటు బతుకులు వారివి.. పబ్లిక్‌లోకి వస్తే.. తెలుస్తుంది- అన్నారు మహాకవి శ్రీశ్రీ. ఇప్పుడు ఇదే పరిస్థితి లోకేష్ కూడా ఎదుర్కొంటున్నారు. మొన్నటి వరకు నాలుగు గోడల మధ్య ఉన్న ఆయన ఇటీవల ఆయన పబ్లిక్‌లోకి వస్తున్నారు. ఈ నెల 1న టీడీపీ ప్రారంభించిన జన చైతన్య యాత్రలకు కొద్దిగా పేరు మార్చి యువ చైతన్య యాత్ర […]
పెద్ద నోట్ల దెబ్బకు పేపర్ మూతపడింది
ప్రధాని నరేంద్ర మోడీ బ్లాక్ బస్టర్ దెబ్బకి దేశం షేక్ అవుతోంది. వాస్తవానికి మోడీ టార్గెట్‌లో ఉన్న నల్ల బకాసురుల మాటేమో కానీ.. పేద, మధ్యతరగతి వర్గాలు మాత్రం నిలువెల్లా ఒణికిపోతున్నారు. దేశ వ్యాప్తంగా చిల్లర లభించక నానా ఇక్కట్టు పడుతున్నారు. ఇక, బ్యాంకులకు వెళ్లి పాత నోట్లు మార్చుకుందామని అనుకున్నా వంద రకాల నిబంధనలు వారిని వేధిస్తున్నాయి. దీంతో దేశ వ్యాప్తంగా అన్ని వర్గాలూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇక, సామాన్య, మధ్యతరగతి మార్కెట్లు కూడా పెద్ద […]
2019 ఎన్నికల ఖర్చులో కొత్త ట్విస్ట్
దేశ ప్రధాని నరేంద్ర మోడీ పుణ్యమా అని తెలుగు రాష్ట్రాల్లో రెండు అధికార పార్టీలు పండగ చేసుకుంటున్నాయట! మోడీ పేరు చెప్పుకొని ఆయా పార్టీల అధ్యక్షులు హ్యాపీగా ఉన్నారట. మరి ఇంతకీ ఏంజరిగింది? అనేగా సందేహం.. ఇప్పుడు చూద్దాం.. మోడీ పెద్ద నోట్ల రద్దుతో దేశంలో పెను కలకలం ప్రారంభమైంది. ముఖ్యంగా బడాబాబులు తమ దగ్గరున్న రూ.500, రూ.1000 నోట్ల కట్టలను ఎలా వైట్ చేసుకోవాలో తెలియక బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారట. మోడీ మొన్నామధ్య చెప్పినట్టు.. కొందరు […]
ఏపీలో బాబుకు తలనొప్పిగా మరో కుల ఉద్యమం
ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజమేనంటున్నారు పశ్చిమగోదావరికి చెందిన టీడీపీ నేతలు. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాకి చెందిన ముద్రగడ పద్మనాభం చేస్తున్న కాపు ఉద్యమంతోనే చంద్రాబాబుకు తిక్కపుడుతుంటే.. పశ్చిమ గోదావరి కి చెందిన మరో నేత మాదిగ సభ నిర్వహిస్తానని, తన తఢాకా చూపుతానని బెదిరిస్తున్నాడు. దీంతో ఇప్పుడు ఈ ఉద్యమానికి కులం కలరింగ్ వస్తే.. బాబు డోలాయమానంలో పడడం ఖాయంగా కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి కుల ఉద్యమాలకు రాష్ట్రంలో కొత్తకాదు. అయినా.. ఇప్పుడున్న పరిస్థితిలో ఈ […]