ఏపీలో మంత్రి గంటా శ్రీనివాసరావు చుట్టూ అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఏదో ఒక ఆరోపణ సహజంగానే వస్తోంది. ఇప్పుడు కూడా ఆయన చుట్టూ భూకబ్జా ఆరోపణలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా రాష్ట్రం దృష్టిని ఆకర్షించిన విశాఖ భూ కుంభకోణాలు అన్నీ మంత్రి కనుసన్నల్లోనే సాగిపోతున్నాయట. ఆయన అనుచరులు కొందరు గంటా చెప్పిన ప్రకారం భూములను ఆక్రమించేసి.. వెంచర్లు వేసేస్తున్నారట. దీంతో మంత్రి గారి అవినీతి పుంఖాను పుంఖానులుగా రాజధానిలో హల్ చల్ చేస్తున్నాయి. […]
Category: Politics
టీడీపీలో ఆయన ఎక్కడుంటే అదృష్టం అక్కడే!
కొందరికి అదృష్ణం అయస్కాంతం అంటుకున్నట్లు అంటుకుంది. నక్కతోకను తొక్కితే.. కూడా అలాంటి అదృష్టం రాదు. ముఖ్యం రాజకీయాల్లో ఇలా అదృష్టం ఉన్నవాళ్లు చాలా తక్కువ మందే ఉంటారు. కానీ ఆయన ఒకసారి కాదు రెండు సార్లు కాదు.. రాజకీయాల్లో అడుగు పెట్టినప్పటి నుంచి వెనకాలే నీడలా అదృష్టం తోడుంటోంది. పట్టిందల్లా బంగారంలా మారుతోంది. ఆగస్టు 15వ తేదీన జాతీయ జెండాను ఎగరేయడం అంటే.. ఆ అనుభూతి వేరేగా ఉంటుంది. అందులోనూ మంత్రిగా సొంతజిల్లాలో ఇలాంటి అవకాశం రావడమంటే […]
ఇష్టమైతే.. అలా.. ఇష్టం లేకపోతే.. ఇలానా బాబూ!
రాజకీయాలైనా మరేమైనా.. మనకు ఇష్టమైతే, ఎదుటి వాళ్లు మనకు జై కొడితే.. వాళ్లు ఎంత నీచ్ కమీన్ అయినా సరే.. మనకు దేవుళ్లుగానే కనిపిస్తారు. అంతేకాదు, వాళ్లు ఎంత పాపాలు చేసినా.. మన కళ్లకు పుణ్యాలుగానే కనిపిస్తాయి. అదే కొంచెం రివర్స్ గేర్ పడి.. జై కొట్టిన నోటితో అవతలివాళ్లు… మనమీదకి సై.. అన్నప్పుడే అసలు రంగు బయట పడుతుంది. ఇప్పుడు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పరిస్థితి కూడా అలానే ఉంది. నిన్న మొన్నటి వరకు […]
అమరావతిలో ఎమ్మెల్యేల ఇళ్ల సాక్షిగా అదిరే స్కామ్
అవును! ఇప్పుడు అమరావతిలో ఈ మాటే వినబడుతోంది. ప్రభుత్వ నిర్మాణాలను అడ్డు పెట్టుకుని ప్రజల సొమ్మును బొక్కేసేందుకు `కొందరు పెద్దలు` స్కెచ్ గీశారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అనేక నిర్మాణాలకు భారీ మొత్తంలో కొటేషన్ వేస్తూ.. మార్జిన్ల రూపంలో డబ్బు దోచేస్తున్నారనే వార్తలు మోతమోగిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకు వివిధ సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతి పారిందని పెద్ద ఎత్తున విపక్షాలు ఆందోళన చేయడం తెలిసిందే. తాజాగా ఇప్పుడు అమరావతి కట్టడాలపైనా అవినీతి మరకలు అంటుకుంటున్నాయని తెలుస్తోంది. విషయంలోకి […]
మూడు సినిమాల ఫైట్…
టాలీవుడ్‌లో ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనట్టుగా ఒకేసారి 3 సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. లై, నేనే రాజు నేనే మంత్రి, జయజానకి నాయక సినిమాలు అతి కష్టమ్మీద థియేటర్లు దక్కించుకున్నాయి. ఈ పోటీ మధ్య జయజానకి నాయక సినిమాకు థియేటర్లు తగ్గాయి. ఫస్ట్ వీక్‌లో థియేటర్లు తగ్గినా కూడా జయ జానకి నాయక ఈ సినిమా కంటే చాలా ఎక్కువ థియేటర్లలో రిలీజ్ అయిన రాజు మంత్రికి పోటీగా వసూళ్లు రాబట్టింది. రాజు మంత్రికి ఓవర్సీస్‌లో ఎక్కువ […]
బాబుకి బీజేపీ మంత్రి క్రీం బిస్కెట్! మోడీ కన్నా తోపని కామెంట్!
పాలిటిక్స్ అన్నాక ఎక్కడికక్కడ మాటలు మారిపోతుండాలి. ఒకరిని ఇంద్రుడంటే.. మరొకరిని చంద్రుడనాలి. లేకపోతే.. పాలిటిక్స్‌లో పస ఉండదు! ఈ వైఖరిని బాగా అవలంబించుకున్న వారికి ఉపరాష్ట్రపతిగా వెళ్లిపోయిన మన తెలుగు వాడు వెంకయ్యనాయుడు ముందుంటారు. బాబును ఆయన పొగిడినట్టు బహుశ ఎవరూ పొగిడి ఉండరు. తన ప్రాసలతో ప్రత్యేకంగా ఆకట్టుకున్న వెంకయ్య.. బాబుపై పొగడ్తలతో అటు బీజేపీ వాళ్ల కన్నా కూడా టీడీపీలోనే ఆయన ఫాలోయింగ్ పెంచుకున్నాడని అంటారు. ఇక, ఇప్పుడు ఆయన ఢిల్లీకి వెళ్లిపోవడంతో ఆయన […]
నంద్యాలలో వైసీపీకి హైప్ వెనక కుట్ర జరుగుతోందా..!
అవును! అందరూ ఇప్పుడు ఈ విషయంపైనే దృష్టి పెట్టారు. నంద్యాల మాదే.. నంద్యాల సీటు మాకే! అంటూ ఊరూ వాడా తిరుగుతూ చాటింపు వేస్తున్నారు వైసీపీ నేతలు. అంతేకాదు, రోజా లాంటి ఫైర్ బ్రాండ్ లైతే.. నంద్యాలలో గెలుపు ఎవరిదో తెలిసిపోయిందంటూ.. నర్మగర్భంగా తమ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి గెలిచేశాడని ఆమె ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయిపోతోంది. అదేవిధంగా మిగిలిన నేతలు కూడా వైసీపీదే గెలుపని, టీడీపీ కేవలం నామ్‌కేవాస్తే.. పోటీ మాత్రమేనని, నిజంగా వార్ వన్ సైడ్ […]
టీడీపీలో చిన రాజప్ప కుల కలకలం…చంద్రబాబు ఫైనల్ వార్నింగ్
కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల వేల టీడీపీలో కుల కలకలం రేగింది. టీడీపీకి బలమైన వెన్నుదన్నుగా ఉండే ఓ ప్రధాన సామాజికవర్గంపై డిప్యూటీ సీఎం చినరాజప్ప చేసిన వ్యాఖ్యలు చినికిచినికి గాలివానలా మారినట్టు తెలుస్తోంది. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల బాధ్యతలను సీఎం చంద్రబాబు చినరాజప్పకు అప్పగించారు. అయితే అక్కడ ఎన్నికల నిర్వహణలో చినరాజప్పపై చాలా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అక్కడ కొంతమంది తన అనుచరులైన వీక్ క్యాండెట్లకు ఆయన టిక్కెట్లు కేటాయించారన్న విమర్శలు వచ్చాయి. ఇక కాకినాడ కార్పొరేషన్‌లో టీడీపీకి […]
40 ఏళ్ల అనుభవంలో ఎప్పుడూ లేని కంగారు..!
నలభై ఏళ్ల రాజకీయ అనుభవంలో ఎప్పుడూ పడని కంగారు.. ఇప్పుడు పడుతున్నారు. ఈ సమయంలో ఎన్నో ఉప ఎన్నికలను అవలీలగా హ్యాండిల్ చేసిన ఆయన.. ఇప్పుడు ఒకే ఒక్క ఎన్నికలో గెలుపు కోసం ఎంతో టెన్షన్ పడుతున్నారు. అమరావతి, పోలవరం అని నిత్యం చెప్పే ఆయన.. ఇప్పుడు నంద్యాల.. నంద్యాల అంటూ కొత్త పల్లవి అందుకున్నారు!! కనీవినీ ఎరుగని రీతిలో ఇప్పటివరకూ ఏ నియోజకవర్గానికి ఇవ్వని రేంజ్‌లో నంద్యాలపై వరాల జల్లులు కురిపిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు!! […]