ఏపీ సీఎం చంద్రబాబు గత నాలుగు రోజులుగా చేస్తున్న హడావుడి ఆర్భాటం అంతా ఇంతాకాదు. జలసిరికి హారతి పేరుతో ఆయన చేస్తున్న కార్యక్రమాల్లో ప్రజాధనం నీళ్లలా ఖర్చయిపోతోంది. నీటి సంరక్షణ, నీటి వినియోగం కాన్సెప్టుకి మరీ ఇంత భారీ రేంజ్‌లో బాబుగారు బిల్డప్ ఇవ్వడంపై గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరూ నవ్వుకుంటున్నారు. నీటి ప్రాధాన్యం చెప్పాలంటే ఇలా కోట్లరూపాయల ప్రజాధనంతో పత్రికలకు, టీవీలకు యాడ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నిస్తున్నారు. దేశంలో అది కూడా […]
Category: Politics
అమరావతిలో ‘ ఠాగూర్ సినిమా ‘ సీన్ రిపీట్
మెగాస్టార్ చిరంజీవి – వివి.వినాయక్ కాంబినేషన్‌లో 2003లో వచ్చిన ఠాగూర్ సినిమా గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్‌లో వచ్చే సీన్ కార్పొరేట్ ఆసుపత్రులు ప్రజల ప్రాణం అనే సెంటిమెంట్‌ను ఎలా క్యాష్ చేసుకుంటాయో చక్కగా చూపించారు. చనిపోయిన శవాన్ని ఆసుపత్రికి తీసుకువెళితే కూడా ఆ శవానికి ట్రీట్‌మెంట్ చేస్తున్నట్టు యాక్ట్ చేసి డబ్బులు ఎలా గుంజుతారో చూపించిన సీన్ ప్రతి ఒక్కరిని కదిలించింది. ఇప్పుడు అచ్చం ఇదే సీన్ ఏపీ రాజధాని అమరావతిలో […]
వైసీపీలో చేరే మాజీ మంత్రుల లెక్క పెరుగుతోందిగా….
ఏపీలో 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల బరిలో దిగేందుకు పలువురు నేతలు ఇప్పటి నుంచే సమాయత్తమవుతున్నారు. ఈ క్రమంలోనే గతంలో కాంగ్రెస్‌లో ఓ వెలుగు వెలిగి ఇప్పుడు రాజకీయంగా ఎలాంటి పనీపాటా లేకుండా ఖాళీగా ఉన్న కొందరు మాజీ మంత్రులు, సీనియర్లు వచ్చే ఎన్నికల వేళ వైసీపీలోకి జంప్ చేసేందుకు రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. వైసీపీలోకి జంప్ చేస్తారని వార్తలు వస్తోన్న వాళ్లలో కేంద్ర మాజీ మంత్రులు అయిన కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, కిల్లి కృపారాణితో […]
మంత్రిగారికి వరుస అవమానాలు… ఏం జరుగుతోంది.
వరుస పరిణామాలు ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. ఏం జరుగుతోందో తెలుసుకునేలోగానే.. మరో అంశంలో ఎదురు దెబ్బలు ఆయనకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా విజయనగరం జిల్లాలో పార్టీకి అండగా ఉంటూ.. జిల్లా రాజకీయాలను శాసించిన ఆయన ప్రాభవం క్రమక్రమంగా తగ్గుతోందనేందుకు రకరకాల పరిణామాలు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. సీఎం చంద్రబాబుకు సన్నిహితుడిగా పేరు ఉన్నా.. జిల్లా రాజకీయాల్లో ఆయన మాట నెగ్గడం లేదు., సరికదా వరుసగా అవమానాలు ఎదురవుతూనే ఉన్నాయి. పార్టీ క్యాడర్ వద్ద […]
వైసీపీలో పండగ.. జగన్ లండన్ టూర్!
రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీకి ఒకింత ఎదురు దెబ్బతగిలినా.. తాజాగా ఓ వార్త మాత్రం ఉత్సాహం నింపింది. పార్టీ అధినేత జగన్ పెద్ద కుమార్తెకు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో సీటు లభించింది. దీనిని ఆ పార్టీ నేతలు, అభిమానులు పెద్ద పండగలా చేసుకుంటున్నారు. ఎందకంత పండగ? ఎందుకింత హంగామా? అంటే.. నిజానికి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అతి పెద్ద ప్రతిష్టాత్మక సంస్థ. ఎంతో మేధావులు ఈ సంస్థ నుంచి బయటకు వచ్చిన వాళ్లే. […]
తమ్ముళ్లూ జాగ్రత్త.. వాటితో టీడీపీ నేతల బేజారు
మిగిలిన రాష్ట్రాల పరిస్థితి ఏమో కానీ, ఏపీలో మాత్రం అధికార పార్టీ వినూత్న శైలిలో ముందుకు వెళ్తోందని చెప్పకతప్పదు! అధికార పార్టీ ఎమ్మెల్యేలపై ఎప్పటికప్పుడు సర్వే చేయిస్తూ.. వారిలోపాలను ఎండగడుతున్నారు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు. అంతేకాదు, తీరు మార్చుకుంటేనే వచ్చే ఎన్నికల్లో సీటు ఇస్తామని ఖరాఖండీగా చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం.. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జిల పనితీరే. ఎక్కడికక్కడ నేతలు పైరవీలకు, చేతులు చాపేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు తప్ప… పనులు చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని […]
కొండంత హామీలను గుండ లక్ష్మీదేవి నెరవేర్చారా!…లేదా..!
శ్రీకాకుళం జిల్లాలో మంచి వ్యక్తిగా తనకంటూ సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు మాజీ మంత్రి గుండ అప్పలనాయుడు. జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం నుంచి వరుసగా 1985, 89, 94, 99 ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన 2004, 2009 ఎన్నికల్లో ఓడిపోయారు. గత ఎన్నికల్లో పోటీ నుంచి ఆయన తప్పుకుని తన భార్య లక్ష్మీదేవిని రంగంలోకి దించారు. లక్ష్మీదేవి మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్‌రావుపై భారీ మెజార్టీతో విజయం సాధించారు. గత ఎన్నికలకు ముందు వరకు గృహిణిగా […]
కేసీఆర్ కొత్త సినిమా టైటిల్: అంతా నా ఇష్టం
తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్లు అంటున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్! ఎవరు విమర్శించినా.. ఎవరు ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నా.. విపక్షాలు గగ్గోలు పెడుతున్నా.. తాను మాత్రం సైలెంట్‌గా పని తాను చేసుకు పోతున్నారు. నూతన సెక్రటేరియన్ నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే తనకంటూ సరికొత్త సీఎం క్యాంప్ ఆఫీస్ నిర్మించేసుకున్న ఆయన.. ఇప్పుడు తన `వాస్తు`కు అనుగుణంగా సెక్రటేరియట్ ను నిర్మించేసుకుంటున్నారు. ఇప్పుడు ఇది తెలంగాణలో పెద్ద దుమారంగా మారింది. వాస్తు దోషం సాకుగా […]
చంద్రబాబు జోరు… జగన్ బేజారు!
ఏపీలోని రెండు ప్రధాన పార్టీలు అధికార టీడీపీ, విపక్షం వైసీపీల మధ్య ఇప్పుడు విచిత్ర వాతావరణం కనిపిస్తోంది. అధికార పార్టీ సాధారణంగా జోరు మీదుండడం సహజం. అయితే, ఇప్పుడు ఆ పార్టీ జోరుతో పాటు మరింత హుషారుగా కూడా ఉంది. ముఖ్యంగా మొన్న జరిగిన నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఫలితాల అనంతరం టీడీపీలో పెద్ద ఎత్తున కొత్త ఆక్సిజన్ అందింది. దీంతో అధినేత చంద్రబాబు సహా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా చాలా […]