8 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు వివరాలు ఇలా…!

దేశంలో రోజురోజుకు రాజకీయ సమీకరణలు చోటుచేసుకుంటున్నాయి. రాజకీయ నాయకులు పార్టీలు మారుతూ తన బలం బలగాలను పెంచుకుంటున్నారు. ఇదిలా ఉంటే నేడు దేశంలోని ఎనిమిది రాష్ట్రాలకు కొత్తగా గవర్నర్లు నియమితులయ్యారు. 8 రాష్ట్రాలకు చెందిన కొత్త గవర్నర్లను రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నియమించారు. ఇంతకీ ఎవరెవరికి గవర్నర్ పదవి ఇచ్చారంటే కేంద్ర మంత్రిగా ఉన్న థావర్ చంద్ గెహ్లాట్ కు గవర్నర్ పదవి వరించింది. ఆయన్ను కర్నాటక గవర్నర్ నియమించారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన […]

తెలంగాణలో డిగ్రీ పరీక్షల వాయిదా….?

తెలంగాణలో టెన్షన్ వాతావరణం నెలకొంది. విద్యార్థుల నినాదాలతో విద్యాశాఖ మంత్రి నివాసం దద్దరిల్లుతోంది. తెలంగాణ మంత్రి సబితా ఇంటి వద్ద ఉస్మానియా యూనివర్సిటీ, జెఎన్ టీయూ విద్యార్థులు కలిసి ధర్నా నిర్వహిస్తున్నారు. తమ నిరసనను తెలుపుతూ ఆందోళన చేస్తున్నారు. విద్యార్థి నాయకులు వెంటనే ఇంజినీరింగ్, డిగ్రీ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ నిరసన తెలుపుతున్నారు. అలాగే ఆ పరీక్షలను ఆన్ లైన్ లోనే పెట్టాలని కోరుతున్నారు. విద్యాశాఖ మంత్రి విద్యార్థి నాయకులతో మాట్లాడారు. ఆ సందర్భంగా విద్యార్థి […]

సీఎంకు చుర‌క‌ల అంటించిన `గృహలక్ష్మీ` నటి..ఏం జ‌రిగిందంటే?

తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినీ ప్రేక్షకులకు సుపరిచితురాలైన‌ నటి కస్తూరి శంకర్.. ప్ర‌స్తుతం గృహలక్ష్మీ సిరియల్ ద్వారా బుల్లితెర‌ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోన్న సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే క‌స్తూరి.. సామాజిక అంశాలపై, రాజకీయ విషయాలపై త‌న‌దైన శైలిలో కామెంట్లు చేస్తూ ఎప్ప‌టిక‌ప్పుడు వార్త‌ల్లో నిలుస్తుంది. మొన్నీ మ‌ధ్య వైద్యం నిమిత్తం అమెరికాకును వెళ్లిన సూప‌ర్ స్టార్ ర‌జ‌నీ కాంత్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన క‌స్తూరి.. ఇప్పుడే ఏకంగా సీఎంకు చుర‌క‌లు అంటించింది. […]

గర్భిణీల వాక్సినేషన్ కి కేంద్రం ఆమోదం…?

కరోనా మహమ్మారి మెడలు వంచడానికి దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. మన దేశంలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మొదలు ఫ్రంట్ లైన్ వారియర్ల తర్వాత విడతల వారీగా అందరికీ వేస్తున్నారు. ప్రస్తుతం 18 సంవత్సరాలు నిండిన వారికి కూడా వ్యాక్సిన్ వేస్తున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో మనదేశం అగ్రరాజ్యం అమెరికాను కూడా దాటేసింది. అంతలా మన దేశంలో ఉన్న వారు వ్యాక్సిన్ వేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. కాగా.. దేశంలో ఉన్న గర్భిణీ […]

ఎంపి కె.రఘురామ కృష్ణరాజుకు సుప్రీమ్ కోర్టు శుభవార్త..?

ఆంధ్రప్రదేశ్ లోని నరసాపురం పార్లమెంటు సభ్యుడు, వైసీపీ తరఫున గెలిచి రెబల్ గా మారిని రఘురామ కృష్ణం రాజు గురించి రాజకీయాలు గమనించే వారికి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జగన్ సర్కారు పై ఓ రేంజ్ లో విరుచుకుపడతాడు ఈయన. వైసీపీ ఎంపీలు కొందరు లోక్ సభ స్పీకర్ ను కలిసి రఘురామ పై అనర్హత వేటు వేయాలని కూడా కోరారు. కానీ లోక్ సభ స్పీకర్ దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కాగా ఈ అనర్హత పిటిషన్లపై […]

కొడాలి నానిపై నందమూరి వారసుడు ఆగ్రహం..?

వైసీపీ మంత్రి అయిన కొడాలి నానికి నటుడు, వ్యాపారవేత్త, నందమూరి వారసుడు అయిన చైతన్య కృష్ణ గ‌ట్టి వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును, లోకేష్ ను టార్గెట్ చేస్తూ నాని తీవ్ర వ్యాఖ్యలు చేయడం,ఇష్టం వ‌చ్చిన‌ట్టు నోటికొచ్చినట్టు తిడితే ఊరుకోబోమని హెచ్చరించారు. నాని ఇప్పుడు లోకేష్ జోలికి వస్తే తాటతీస్తామంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇప్పటికే కొడాలి నానికి బూతులు మాట్లాడే మంత్రిగా పేరుంద‌ని, ఇప్ప‌టికైనా ఆయ‌న ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిద‌ని […]

జూలై 1 నుంచి విద్య సంస్థలు ప్రారంభం…!

ప్ర‌స్తతం తెలంగాణ‌లో ఉన్న లాక్‌డౌన్ నిబంధ‌లు రేప‌టితో ముగుస్తుండ‌టంతో కేసీఆర్ అధ్కక్ష‌త‌న భేటీ అయిన కేబినెట్ ఈరోజు లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను పూర్తిగా ఎత్తివేసింది. కేబినెట్‌కు హాజ‌రైన వారిటో ఎక్కువ మంది మంత్రులు లాక్‌డౌన్ ఎత్తివేయ‌డానికి సమ్మ‌తి ఇవ్వ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకుంది ప్ర‌భుత్వం. కాగా ఇప్పుడు రాష్ట్రంలో సెకండ్‌వేవ్ కంట్రోల్‌కు వ‌చ్చింద‌ని అధికారులు చెప్ప‌డంతో నైట్ క‌ర్ఫ్యూ కూడా అవ‌స‌రం లేద‌నే భావ‌న‌లో ప్ర‌భుత్వం ఉంది. దీంతో రాష్ట్రంలో ఇక‌పై అన్ని కార్య‌క‌లాపాలు య‌థావిధిగా న‌డిచే అవ‌కాశం […]

బ్రేకింగ్ : తెలంగాణలో లాక్‌డౌన్‌ ఎత్తివేత..!

ప్ర‌స్తుతం తెలంగాణ‌లో క‌రోనాను దృష్టిలో పెట్టుకుని క‌ర్ఫ్యూ అమ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే రేప‌టితో ముగుస్తుండ‌టంతో కేసీఆర్ అధ్కక్ష‌త‌న భేటీ అయిన కేబినెట్ లాక్‌డౌన్ నిబంద‌న‌ల‌ను పూర్తిగా ఎత్తివేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. కేబినెట్‌లో పాల్గొన్న ఎక్కువ మంది మంత్రులు లాక్‌డౌన్ ఎత్తివేయ‌డానికి ఓటేసిన‌ట్టు తెలిసింది. రాష్ట్రంలో కొద్ది రోజులుగా క‌రోనా కేసులు కూడా చాలా వ‌ర‌కు త‌గ్గుముఖం ప‌డుతూ ఉన్నాయి. ఇక దేశంలో చాలా రాష్ట్రాల‌తో పోలిస్తే మ‌న తెలంగాణ‌లో క‌రోనా కేసుల సంఖ్య త‌క్కువుగా […]