ఏ.పీ.సర్కార్ కి షాక్ ఇచ్చిన హైకోర్ట్ ..?

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు పెట్టాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే జగన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చే తీర్పును వెల్లడించింది అని చెప్పవచ్చు. ప్రస్తుతం మూడు రాజధానులు పెట్టాలా వద్దా అని నేపథ్యంలో కేసు నడుస్తుండగానే, దీని విచారణ పూర్తయ్యేవరకు ఎవరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేయడంతో ఈ వ్యాఖ్యలు కాస్త ఆసక్తికరంగా మారాయి. అంతేకాదు రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ లో ఉన్న ప్రముఖ […]

సెప్టెంబర్ 2 న వైయస్ విజయమ్మ.. అంత పని చేస్తోందా..?

ఏపీలో లో వైయస్ రాజశేఖర్రెడ్డి కొడుకుగా ఎలక్షన్ లోకి ఎంట్రీ ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి.2019 వ సంవత్సరం లో అత్యధిక మెజార్టీతో సీఎం పదవిని కైవసం చేసుకున్నాడు.ఇక ఆ పార్టీకి వైయస్ విజయమ్మ గౌరవ అధ్యక్షురాలు గా ఉండేది.ఇక ఇప్పుడు ఆమె ఆ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ఎక్కువగా సమాచారం వినిపిస్తోంది. ఈమె సెప్టెంబర్-2వ తేదీన వైయస్ జగన్ విశ్వాసాన్ని కదిలించేలా ఉన్నది అన్నట్లుగా వినిపిస్తున్నాయి. ఇక ఈమె తన కూతురు షర్మిలకే ఎక్కువ ప్రాధాన్యత […]

వైసీపీ కి రాజీనామా చేయనున్న విజయమ్మ ..?

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వై యస్ విజయమ్మ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి త్వరలో రాజీనామా చేయనున్నట్లూ తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గౌరవాధ్యక్షురాలు గా ఉన్న ఈమె రాజీనామా చేయబోతున్నారు అని అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.ఇకపోతే కూతురు షర్మిల భవిష్యత్తు కోసం ఈమె వేగంగా పావులు కదుపుతున్నట్లు రాజకీయవర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే రెండు రోజుల్లో హైదరాబాదులోని ముఖ్యనేతలతో విజయమ్మ భేటీ కానున్నారు. తన కూతురు పెట్టిన వైయస్సార్ […]

తెలంగాణ సర్కారుకు షాకిచ్చిన‌ హైకోర్టు..స్కూళ్ల రీ ఓపెన్‌పై స్టే!

తెలంగాణలో రేపటి నుంచి స్కూళ్లు, కాలేజీలను రీ ఓపెన్ చేయాల‌ని కేసీఆర్ ప్రభుత్వం అదేశాలు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇలాంటి త‌రుణంలో ప్ర‌భుత్వానికి తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. పాఠశాలల, కళాశాలల పున:‌ప్రారంభంపై స్టే విధిస్తూ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో పాఠశాలలను తిరిగి తెరవడానికి వ్యతిరేకంగా గత వారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్) పిటీష‌న్‌ దాఖలు చేయగా.. ఆ పిటిషన్‌పై మంగళవారం ఉదయం హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా..ప్రత్యక్ష […]

కేసీఆర్ అలా చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటా

తెలుగుదేశం పార్టీలో ఉండి.. అక్కడ ఇమడలేక.. బీజేపీలో చేరి ఆ తరువాత ఆ పార్టీకి రాజీనామా చేసి ఇపుడు కేసీఆర్ కు మద్దతు పలుకుతున్న మోత్కుపల్లి నరసింహులు ఆదివారం షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలోని దళితుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ఇటీవల దళిత బంధు పథకం ప్రారంభించిన సంగతి తెలిసిందే. పేద దళిత కుటుంబాలకు రూ. పది లక్షలు ఇస్తానని ప్రకటించారు. ఈ పథకంపై విమర్శలు రాకున్నా.. రాష్ట్రమంతా అమలు చేయాలి అనే డిమాండ్ ఊపందుకుంది. దళితులకు […]

ఆత్మీయ సమావేశం వెనుక అంతరార్థం ఏమిటో?

ఉమ్మడి రాష్ట్ర దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి భార్య వైఎస్ విజయమ్మ ఇపుడు వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. వైఎస్ఆర్ భార్యగా ప్రపంచానికి పరిచయమున్న విజయమ్మ ఆయన అనంతరం తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ తరువాత కుమారుడు జగన్ స్థాపించిన పార్టీకి గౌరవాధ్యక్షురాలిగా ఉంటున్నారు. రాజకీయాల్లో కొడుకు చాటు తల్లిగా ఉన్న విజయమ్మ ఇపుడు నేరుగా రాజకీయ నాయకులనే కలువబోతున్నారు. వైఎస్ హయాంలో మంత్రులుగా పనిచేసిన వారిని, వైఎస్ సహచరులతో సమావేశం ఏర్పాటు […]

లీడర్స్ ఫ్రం టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ..కమలంలో మరో గ్రూప్‌..

తెలంగాణ బీజేపీలో మరో కొత్త గ్రూపు క్రియేట్‌ అయ్యింది. ఇప్పటికే రెండు, మూడు గ్రూపులు రాజకీయాలు నడిపిస్తుండటంతో సరికొత్తగా మరొకటి తయారైందని తెలుస్తోంది. ముఖ్యంగా టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల నుంచి వచ్చిన వారితో ఈ గ్రూపు ఏర్పాటైనట్లు సమాచారం. టీ.బీజేపీలో గ్రూపు రాజకీయాలతో కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు. బండి సంజయ్‌ గత సంవత్సరం పార్టీ రాష్ట్ర బాధ్యతలు తీసుకున్న తరువాత గ్రూపులో పెరిగిపోయాయి. అయితే బీజేపీలో వెనుకబడిన వర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలకు బండికే మద్దతు తెలిపారు. […]

పెరుగుతున్న కేసులు.. కోర్టుల చుట్టూ అధికారులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. రాష్ట్రంలో మాకు అన్యాయం జరిగింది.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ వేల మంది న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. ఇలా కోర్టుకు వెళుతున్న వారు రోజుకు దాదాపు 450 మంది ఉంటున్నారట. ఇప్పటికి రాష్ట్రానికి సంబంధించిన కేసులు దాదాపు లక్షా 94వేల కేసులు ఉన్నాయని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. సుప్రీంకోర్టు, హైకోర్టు, ఇతర కోర్టుల్లో ఈ కేసులు నడుస్తున్నాయి. 8 వేల కేసుల్లో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాల్సి […]

మల్లన్నను రామన్న సమర్థిస్తున్నట్లుందే..!

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి వాడిన పదజాలాన్ని మం‍త్రి, టీ కేటీఆర్‌ సమర్థిస్తున్నారా అని ప్రశ్నిస్తే అవుననే చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు. మంత్రి కేటీఆర్‌ గురువారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మల్లారెడ్డిని నేరుగా సమర్థించకుండా దాదాపు సమర్థిస్తున్నట్లే మాట్లాడారు. రెండు రోజుల క్రితం మంత్రి మల్లారెడ్డి తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో రేవంత్‌ రెడ్డిని పరుష పదజాలంతో దూషించారు. దీంతో కాం‍గ్రెస్‌ పార్టీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన […]