ఔను.. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది చెప్పడం కష్టం. పంచదార చుట్టూ.. చీమలు చేరినట్టు గా ఎక్కడ అవకాశం ఉంటే.. ఎక్కడ అధికారం దక్కుతుందని నాయకులు భావిస్తే.. ఆ పంచకు చేరిపోతుం టారు. ఇప్పుడు వైసీపీలోనూ అదే జరుగుతోంది. వచ్చే ఎన్నికల విషయంలో ఎవరు ఎవరితో కలుస్తారు? అనే విషయంపై క్లారిటీ ఇంకా రాలేదు. అయినప్పటికీ.. అధికార పార్టీలోని కొందరు నాయకులు జంపింగ్ చేసేస్తున్నారు. ప్రస్తుతం అన్ని నియోజకవర్గాల్లోనూ వైసీపీకి నాయకులు ఉన్నారు. ఒక్కొక్క నియోజకవర్గంలో ఆశావహులు […]
Category: Politics
జోగి సీటు మళ్ళీ మారుతుందా?
ఏపీ రాజకీయాల్లో మంత్రి జోగి రమేష్ ఓ ఫైర్ బ్రాండ్ నాయకుడు..జగన్ పట్ల విధేయతతో ఉండే రమేష్..ప్రత్యర్ధులపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతూ ఉంటారు..ఆ ఫైర్ తోనే మంత్రి పదవి కూడా సాధించారు. ఎమ్మెల్యేగా ఉంటూ..చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్ళి బాగా హైలైట్ అయ్యారు. అలాగే అసెంబ్లీలో చంద్రబాబుతో పాటు రఘురామకృష్ణంరాజుని తీవ్రంగా తిట్టి జగన్ దృష్టిలో పడ్డారు. మొత్తానికి మాత్రం మంత్రి పదవి పట్టేశారు. ఇప్పుడు మంత్రిగా..ప్రత్యర్ధులపై విరుచుకుపడుతున్నారు. ఇలా ఫైర్ బ్రాండ్‌గా దూసుకెళుతున్న రమేష్‌కు […]
కొడాలి పన్నిన ఉచ్చుల్లో చిక్కుకున్న చంద్రబాబు…!
ఏదైనా చేస్తే.. దానివల్ల.. పార్టీకి, పార్టీ నాయకులకు ప్లస్ అవ్వాలి. లేదా.. ప్రత్యర్థి పార్టీలకు మైనస్ అవ్వా లి. ఈ రెండు వ్యూహాలకు అతీతంగా ఏం చేసినా.. ఏ పార్టీకీ లబ్ధి చేకూరే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు వస్తోందంటే.. టీడీపీ ప్రస్తుతం మాజీ మంత్రి కొడాలి నాని విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా హల్‌చల్ చేస్తోంది. ఇటీవల మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణిపై ఆయన నోరు చేసుకున్నా రని.. పేర్కొంటూ.. టీడీపీ నాయకులు […]
జగన్ వర్సెస్ కేసీఆర్.. ఆ విషయంలో ఒక్కటైపోయారా…!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. కేంద్రంపై దూకుడు ప్రదర్శిస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేం ద్రంలోని నరేంద్ర మోడీ సర్కారును గద్దె దింపడమే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఈ క్రమం లో వివిధ రాష్ట్రాల్లోని బీజేపీయేతర ప్రాంతీయ ప్రార్టీను కేసీఆర్ ఏకం చేస్తున్నారు. ఎక్కడెక్కడికో వెళ్లి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులను కలుస్తున్నారు. వారితో చర్చిస్తున్నారు. అయితే.. పొరుగునే ఉన్న ఏపీ విషయానికి వస్తే.. కేసీఆర్ కనీసం పన్నెత్తు మాట కూడా మాట్లాడడం లేదు. ఏపీలో […]
ఆ కమ్మ నేతలకు సీట్లు ఫిక్స్..!
నెక్స్ట్ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికారం దక్కించుకోవాలని చెప్పి చంద్రబాబు గట్టిగానే ట్రై చేస్తున్నారు. ఈ సారి అధికారం దక్కకపోతే..టీడీపీ పరిస్తితి దారుణంగా తయారవుతుంది. అందుకే ఈ సారి అధికారంలోకి రావడం అనేది చాలా ముఖ్యం. ఇప్పటికే బాబు..ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. బలమైన అధికార వైసీపీకి ధీటుగా పనిచేస్తున్నారు…టీడీపీ నేతల చేత పనిచేయిస్తున్నారు. అలాగే పనిచేయని నేతలకు గట్టిగానే క్లాస్ ఇస్తున్నారు. ఇక బలమైన నేతలకు ఇప్పటినుంచే సీట్లు కూడా ఫిక్స్ చేస్తున్నారు. ముఖ్యంగా టీడీపీకి […]
కృష్ణా తమ్ముళ్ళకు కొడాలి ట్రైనింగ్..!
మొత్తానికి కొడాలి నాని వల్ల ఉమ్మడి కృష్ణా జిల్లాలోని తెలుగుదేశం లీడర్లు అంతా ఏకమయ్యారు. అలాగే కొడాలి బూతులని సైతం తెలుగు తమ్ముళ్ళు బాగా నేర్చుకున్నారు. కొడాలి మాటలు కొడాలికే అప్పజెప్పుతున్నారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కొడాలి నాని..ఏ విధంగా చంద్రబాబు, లోకేష్‌ల గురించి తీవ్ర స్థాయిలో బూతులు తిడుతున్నారో అందరికీ తెలిసిందే. ఇక కొడాలి నానిని మించి ఎవరూ కూడా బాబుని అలా తిట్టారు. అంటే ఆ స్థాయిలో బాబుని కొడాలి తిడుతున్నారు. ఆ […]
క్యాపిటల్ గేమ్: ఎవరి ఆట వారిదే..!
ఏపీకి రాజధాని విషయంలో పార్టీలన్నీ పెద్ద పోలిటికల్ గేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం వారు ఈ క్యాపిటల్ గేమ్‌ని ఆడుతున్నారని చెప్పొచ్చు. ఇలా రాజధానిపై రాజకీయం చేస్తూ…చివరికి రాష్ట్రానికి అంటూ ఒక రాజధాని అనేది లేకుండా చేస్తున్నారు. దీని వల్ల ప్రజలు నష్టపోయేలా ఉన్నారు. అధికార వైసీపీ ఏమో మూడు రాజధానులు అంటుంది..ప్రతిపక్ష టీడీపీ ఏమో అమరావతి అంటుంది. కానీ ఇందులో ఏది సరిగ్గా రాజధాని ఏదో ఎవరికి తెలియడం లేదు. ఎన్నికలు […]
టీడీపీ కోటల్లో స్పెషల్ సర్వేలు!
జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టీడీపీని పునాదులతో పెకిలించి వేయడమే లక్ష్యంగా రాజకీయం చేస్తున్న విషయం తెలిసిందే. ఎవరు అవునన్నా, కాదన్నా అసలు టీడీపీనే లేకుండా చేయాలనే లక్ష్యంగా జగన్ ముందుకెళుతున్నారు. ఈ క్రమంలో జగన్ ఎలాంటి రాజకీయ క్రీడలకు తెరలేపారో కూడా తెలిసిందే. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టీడీపీ నేతలకు చుక్కలు కనబడుతున్నాయి. ఎక్కడక్కడ చంద్రబాబుని చావు దెబ్బ తీస్తున్నారు. ఇక గత ఎన్నికల్లో టీడీపీ కనీసం 23 సీట్లని గెలుచుకుంది..కానీ […]
మాజీ మంత్రులకు లక్కీ ఛాన్స్?
రాజకీయాల్లో మంత్రులందరికి పూర్తి స్థాయిలో ప్రజా మద్ధతు అనేది పూర్తిగా దక్కడం కష్టమని చెప్పొచ్చు. అధికారం వచ్చాక కొందరు మంత్రులు ప్రజల పనులు పక్కన పెట్టి సొంత పనులు చక్కదిద్దుకోవడంపైనే ఎక్కువ ఫోకస్ పెడతారు. అలాగే మంత్రులుగా ఉంటూ రాష్ట్ర స్థాయిలో పనిచేస్తూ సొంత నియోజకవర్గాలని పెద్దగా పట్టించుకోరు. దీని వల్ల సొంత స్థానాల్లో వ్యతిరేకత తెచ్చుకుంటారు. ఆ దెబ్బతో ఎన్నికల్లో మంత్రులు గెలవడం కష్టమైపోతుంది. గత ఎన్నికల్లో కూడా టీడీపీ ప్రభుత్వానికి చెందిన మంత్రులు దారుణంగా […]