రాజా.. రిస్క్ అవసరమా..!

ఎమ్మెల్యేగా ఉన్నంతవరకు పెద్దగా వివాదాల్లోని లేని నాయకులు..మంత్రులు అవ్వగానే ఏదొక వివాదంలోకి వస్తూనే ఉంటున్నారు. అయితే చేతులారా చేసుకునే కార్యక్రమాలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రత్యర్ధులని తిట్టే కార్యక్రమంలో కొందరు మంత్రులు నోరు జరుతున్నారు. ఏపీలో మంత్రుల బాష గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. కాకపోతే కొందరు హుందాగానే మాట్లాడతారు. కానీ కొందరు మాత్రం పదవి నిలబెట్టుకోవడం కోసమా? లేక జగన్ మెప్పు పొందడం కోసమో తెలియదు గాని..ప్రత్యర్ధులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కులో పడతారు. ఇప్పుడు […]

NTR అభిమానులకు తిక్క రేగితే ఇంతే..టాప్ ట్రెండింగ్ లో తారక్ ఫ్యాన్స్ న్యూ డిమాండ్ ..!?

సినిమా ఇండస్ట్రీలో ఒక్కో హీరోకి ఒక్కో రకమైన ఫ్యాన్స్ ఉంటారు. ప్రతి హీరోని అభిమానించే అభిమానులు తమ అభిమాన హీరోని ఏమన్నా అంటే చూసి తట్టుకోలేరు. మరీ ముఖ్యంగా స్టార్ హీరో ప్లేసులో ఉన్న నందమూరి హీరో ఎన్టీఆర్ ని ఏమన్నా అంటే నందమూరి అభిమానులకు కోపం వచ్చేస్తుంది. అలాంటిది మరి అంత పెద్ద స్థాయి ..అంత మంచి మనసు ఉన్న తారక్ ని కొందరు కావాలని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ విమర్శిస్తుంటే నందమూరి అభిమానులు […]

లక్ష్మీపార్వతికి ఒక ఓటు మారుతుందా?

మొత్తానికి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై లక్ష్మీపార్వతి స్పందించారు..ఎన్టీఆర్ పేరు తీసి వైఎస్సార్ పేరు పెట్టడంపై టీడీపీ శ్రేణులే కాదు..ఎన్టీఆర్‌ని అభిమానించే ప్రతి ఒక్కరూ తప్పుబడుతున్నారు. వాస్తవానికి వైసీపీలో కొందరు నేతలు సైతం అసందర్భంగా పేరు మార్చడంపై అసంతృప్తిగానే ఉన్నారు. సరే ఏదైతే ఏముంది..పేరు మార్పుపై టీడీపీ పోరాటం చేస్తుంది. ఇదే సమయంలో లక్ష్మీపార్వతి స్పందిస్తూ..జగన్‌ నిర్ణయాన్ని సమర్ధించారు. జిల్లాకే ఎన్టీఆర్ పేరు పెట్టారని, యూనివర్సిటీ కంటే జిల్లా పెద్దది అని ఏదో కవర్ చేసుకొచ్చారు. […]

ఆ కులాన్నే టార్గెట్ చేయండి… వైసీపీలో ఈ ప్లాన్ ఎవ‌రిదంటే…!

వ‌చ్చే ఎన్నిక‌ల‌పై వైసీపీ అధినేత జ‌గ‌న్ చాలా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. మూడు రాజ‌ధా నులు.. అంశాన్ని ప్ర‌ధానంగా ప్ర‌స్తావిస్తున్నారు. అదేవిధంగా తాను చేస్తున్న సంక్షేమాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇక గ‌త ప్ర‌భుత్వానికి .. త‌న ప్ర‌భుత్వానికి ఉన్న తేడాను కూడా ఆయ‌న ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్నారు. ఇలా.. దూకుడుగానే నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. నేత‌ల‌ను ముందుకు క‌దిలిస్తున్నారు. ప్ర‌జ‌ల‌తో క‌లిసేలా.. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు. అయితే.. ఇక్క‌డ చిత్ర‌మైన సంగ‌తు లు తెర‌మీదికి వ‌చ్చాయి. ఓ కీల‌క […]

బాలయ్య వెంట్రుక కూడా పీకలేరు..వాళ్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మోక్షజ్ఞ..!?

గత మూడు రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఎలా వేడి పుట్టిస్తున్నాయో తెలిసిందే. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యేలా చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు ను మార్చాలని సంచలన నిర్ణయం తీసుకొని జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారు అంటూ ప్రతిపక్ష పార్టీలు ఆయన నిర్ణయాని తప్పుపడుతున్నాయి. అంతేకాదు ఎన్టీఆర్ అభిమానులు అయితే ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డిని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. దీంతో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు […]

కాకినాడలో మళ్ళీ తమ్ముళ్ళ లొల్లి..పగ్గాలు ఎవరికి?

కాకినాడ రూరల్ నియోజకవర్గంలో తమ్ముళ్ళ మధ్య మళ్ళీ లొల్లి మొదలైంది. 2019 ఎన్నికల తర్వాత నుంచి ఇక్కడ ఏదొకరకంగా రచ్చ నడుస్తూనే ఉంది. 2014లో టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచిన పిల్లి అనంత లక్ష్మీ..2019లో ఓడిపోయారు. ఓడిపోయిన కొన్ని రోజుల తర్వాత..టీడీపీలోని కొందరు నేతలు తమని తోక్కేయాలని చూస్తున్నారని చెప్పి..తన భర్తతో కలిసి అనంతలక్ష్మీ పార్టీ నుంచి బయటకొచ్చారు. ఇక అప్పటినుంచి నియోజకవర్గంలో పార్టీని కింది స్థాయి నేతలే నడిపిస్తున్నారు. అలాగే కాకినాడ పార్లమెంట్ అధ్యక్షుడు జ్యోతుల […]

జగన్‌కు అండగా చిరు-నాగ్..!

ఇటీవల ప్రముఖ సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఎక్కువగా ఏపీలో జరుగుతున్న విషయం తెలిసిందే. సాధారణంగా సినిమా ఈవెంట్లు అన్నీ హైదరాబాద్‌లోనే జరుగుతాయి. ఎందుకంటే అది సినిమా అడ్డా కాబట్టి..సినీ ఇండస్ట్రీ మొత్తం అక్కడే ఉంది. అయితే సినిమాలకు ఆదాయం ఎక్కువ వచ్చేది మాత్రం ఏపీ నుంచి. అయినా సరే సినీ ఫంక్షన్లు అన్నీ హైదరాబాద్‌లోనే జరిగేవి. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక..సినిమా రంగానికి సంబంధించి ఏపీలో పెద్ద రచ్చ జరిగింది. మొదట టికెట్ల రేట్లు ఇష్యూ […]

ఆ మంత్రులు అవుట్..జగన్ ఫిక్స్..?

జగన్ అధికారంలోకి వచ్చాక కేవలం రెండుసార్లు మాత్రమే మంత్రివర్గ విస్తరణ చేద్దామని అనుకున్నారు…కానీ పరిస్తితులు అలా లేవు..సమయాన్ని బట్టి మంత్రివర్గంలో మార్పులు చేయాల్సిన పరిస్తితి కనిపిస్తోంది..అధికారంలోకి రాగానే ఒకేసారి 25 మందితో మంత్రివర్గం ఏర్పాటు చేసుకుని..అప్పుడు అవకాశాలు రానివారికి మళ్ళీ రెండున్నర ఏళ్లలో అవకాశం ఇస్తానని చెప్పారు. అయితే మధ్యలోనే ఒకసారి చిన్న మార్పు చేయాల్సి వచ్చింది. అది కూడా మండలి రద్దు నేపథ్యంలో ఎమ్మెల్సీ నుంచి మంత్రి అయిన మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్‌లని […]

మళ్ళీ మొదలు…బాబు సీటు చేంజ్..!

ఎప్పుడైతే కుప్పం లో పంచాయితీ, పరిషత్ ఎన్నికల్లో వైసీపీ వన్ సైడ్ గా గెలవడమే కాకుండా..కుప్పం మున్సిపాలిటీని కైవసం చేసుకుందో అప్పటినుంచి..కుప్పంలో చంద్రబాబు ఈ సారి గెలిచే అవకాశాలు లేవని, ఇంకా ఆయన పని అయిపోయిందని చెప్పి వైసీపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఈ సారి కుప్పంలో బాబుని చిత్తుగా ఓడిస్తామని అంటున్నారు. అయితే ఏదేమైనా గాని వైసీపీ వల్ల కుప్పంలో బాబుకు కాస్త డ్యామేజ్ అయిన మాట వాస్తవం. అందుకే బాబు వెంటనే […]