గతానికి భిన్నంగా టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయం ఉంది..గతంలో ఎవరైనా నాయకులు సరిగ్గా పనిచేయకపోయినా చూసి చూడనట్లుగా వదిలేసేవారు. అలాగే సీట్లు కూడా ఇచ్చేవారు. దీని వల్ల టీడీపీకి లాభం కంటే నష్టం ఎక్కువ జరిగింది. అయితే ఈ సారి ఆ పరిస్తితి రానివ్వకూడదు అని చెప్పి బాబు పనిచేస్తున్నారు. ఈ సారి అధికారం దక్కించుకోవడం ఎంత ముఖ్యమో బాబుకు బాగా తెలుసు..మరోసారి జగన్ అధికారంలోకి వస్తే ఏం అవుతుందో కూడా తెలుసు. అందుకే ఎక్కడా కూడా […]
Category: Politics
సైలెంట్ షాకిచ్చిన అల్లు అర్జున్..ఈ న్యూస్ తెలిస్తే అభిమానులు తట్టుకోగలరా..!?
అల్లు అర్జున్.. ఒక్క సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ దక్కించుకున్న ఈ హీరో గురించి ఎంత చెప్పినా తక్కువే. అల్లు రామలింగయ్య వారసత్వాన్ని అందుపుచ్చుకుని.. సినీ ఇండస్ట్రీలోకి నటుడుగా ఎంటర్ అయిన అల్లు అర్జున్ తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే టాలీవుడ్ వన్ ఆఫ్ ది టాప్ హీరో లిస్ట్ లోకి యాడ్ అయిపోయారు. మొదట డాడీ సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించి మెప్పించిన […]
కేశినేని లాజిక్ కరెక్టే..తొడగొడితే నో యూజ్..!
టీడీపీ ఎంపీ కేశినేని నాని..స్వపక్షంలో విపక్ష నేత మాదిరిగా రాజకీయం చేస్తున్న నాయకుడు. ప్రత్యర్ధులు చేసే తప్పులని ఎత్తిచూపి..వారిపై విరుచుకుపడటమే కాదు..సొంత పార్టీలో కూడా తప్పులు జరిగితే వాటిని ధైర్యంగా ఎత్తిచూపుతారు. అలాగే విమర్శలు కూడా చేస్తారు. గత ఎన్నికల నుంచి టీడీపీలో జరిగే తప్పిదాల గురించి కేశినేని గళం విప్పుతూనే ఉన్నారు. అలాగే భజన చేసే నేతల మాటలు వినే చంద్రబాబుపై కూడా విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. బుద్దా వెంకన్న, బోండా ఉమా లాంటి […]
బీజేపీతో బాబు..డ్యామేజ్ ఖాయమే..!
గత ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైన దగ్గర నుంచి చంద్రబాబులో మార్పు వచ్చిన విషయం తెలిసిందే..ముఖ్యంగా బీజేపీ నుంచి బయటకు వచ్చిన విషయంలో బాగా రియలైజ్ అయ్యారు. అందుకే మళ్ళీ బీజేపీకి దగ్గరయ్యేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. అసలు ఏపీలో బీజేపీకి బలం లేదు కదా..అలాంటప్పుడు ఆ పార్టీతో బాబుకు పని ఏంటి అని అనుకోవచ్చు. అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కలిసి ఉంటే..కేంద్రం అండ..అలాగే వైసీపీ ఏమన్నా ఇబ్బంది పెట్టినా..కేంద్రం కాపాడుతుందనే […]
జగన్ వార్నింగ్ లెక్కచేయని ఆ ఇద్దరు..!
మళ్ళీ అధికారంలోకి రావడానికి జగన్ గట్టిగానే కష్టపడుతున్నారు..ఈ సారి కూడా అధికారం దక్కించుకోవాలంటే..ఎమ్మెల్యేలు అందరూ మంచి పనితీరు కనబర్చాలని చెప్పి జగన్ పదే పదే చెబుతూ వస్తున్నారు. ఇదే క్రమంలో పలుమార్లు వర్క్ షాప్ పెట్టి..ఎమ్మెల్యేల పనితీరు వివరిస్తూనే ఉన్నారు. అలాగే ఇంకా బాగా పనిచేయాలని సలహాలు ఇస్తున్నారు. ఇక సరిగ్గా పనిచేయకపోతే నెక్స్ట్ సీటు కూడా ఇవ్వనని తేల్చి చెప్పేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు కొందరు ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు. అయితే కొందరు ఎమ్మెల్యేలు ఎన్ని వార్నింగ్‌లు […]
రిస్క్‌లో మంత్రులు..జగన్ చెప్పింది కరెక్టే..!
ఎలాగైనా నెక్స్ట్ కూడా అధికారం దక్కించుకోవాలని చెప్పి జగన్ గట్టిగానే కష్టపడుతున్నారు. రెండోసారి కూడా మంచి మెజారిటీతో అధికారంలోకి రావాలని చూస్తున్నారు. అయితే మళ్ళీ గాని అధికారంలోకి రాకపోతే ఏం అవుతుందో జగన్‌కు బాగా క్లారిటీ ఉంది. ఎందుకంటే వైసీపీ చేతిలో చుక్కలు చూసి మంచి కసి మీద ఉన్న టీడీపీ అధికారంలోకి వస్తే పరిస్తితులు తారుమారైపోతాయి. అందుకే జగన్…మళ్ళీ కూడా అధికారం దక్కించుకోవాలని కష్టపడుతున్నారు. అలాగే గెలుపు కోసం సరిగ్గా పనిచేయని నేతలకు గట్టిగానే వార్నింగ్ […]
చీరాలలో ఆమంచి పక్కా సేఫ్ జోన్లోనే ఉన్నాడా….!
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీరాల నియోజకవర్గంలో టైగర్ నాయకుడిగా పేరు తెచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ నాయకుడు ఆమంచి కృష్ణమోహన్.. పరిస్తితి ఒకింత ఇబ్బందిగా మారిందనే టాక్ వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ కన్పర్మ్ చేయలేదు. ప్రస్తుతం ఆయన తనకే టికెట్ ఇస్తారని అనుకుంటున్నారు. ఒత్తిడి కూడా పెంచుతున్నారు. అయినా.. ఎక్కడా ఆయన కు అభయం దక్కలేదు. మరోవైపు.. వచ్చే ఎన్నికల్లో.. చీరాల నుంచి టీడీపీ యువ నాయకుడు.. దగ్గుబాటి వారసుడు చెంచురామ్ ను […]
ఆ ప్లాన్ కూడా పాయే… జగన్ మళ్లీ యూటర్న్..!
మూడు రాజధానుల విషయంపై వైసీపీ మరోసారి యూటర్న్ తీసుకుందనే వాదన వినిపిస్తోంది. వాస్తవాని కి.. గత రెండు మాసాలుగా కూడా..మూడు రాజధానుల ఏర్పాటు ప్రక్రియలో భాగంగా.. అనధికారికంగా.. అయినా.. సీఎం జగన్ .. తన నివాసాన్ని .. విశాఖకు మార్చుకుంటారని.. ప్రచారం జరిగింది. దీనికి కొంద రు మంత్రులుకూడా.. సానుకూలంగానే వ్యాఖ్యలు చేశారు. ఔను.. త్వరలోనే రాష్ట్రంలో అద్భుతం జరు గుతుందని.. వ్యాఖ్యానించారు. దీంతో ఒక్కసారిగా ఈ విషయం మీడియాలోనూ చర్చకువ చ్చింది. సాధారణంగా.. దసరా పండుగ […]
పేర్ని వారసుడుకు షాక్..జగన్ ఫిక్స్..!
వచ్చే ఎన్నికల్లో తమ వారసులని బరిలో దింపాలని చాలామంది సీనియర్ నేతలు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇక తాము రాజకీయంగా రిటైర్మెంట్ తీసుకుని..కొడుకులని రంగంలోకి దింపాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది నేతల వారసులు ఆల్రెడీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి..ఫీల్డ్‌లో పనిచేస్తున్నారు. తమ తండ్రులు ఎమ్మెల్యేలుగా ఉంటే..వారి బాధ్యతలని తనయులు చూసుకుంటున్నారు. ఇక మాజీ మంత్రి పేర్ని నాని వారసుడు కృష్ణమూర్తి(కిట్టు) సైతం..వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మచిలీపట్నం నియోజకవర్గంలో యాక్టివ్ గా తిరుగుతున్నారు. ఇంకా […]