తెలంగాణలో ఎప్పుడైతే టీడీపీకి కాసాని జ్ఞానేశ్వర్ అధ్యక్షుడుగా వచ్చారో…అప్పటినుంచి రాష్ట్రంలో టీడీపీ శ్రేణులు యాక్టివ్ అయ్యాయి. ఇక ఖమ్మంలో చంద్రబాబు సభ తర్వాత మరింత దూకుడుగా ముందుకెళుతున్నాయి. ఇక ప్రతి జిల్లాలోనూ భారీ సభకు ప్లాన్ చేస్తున్నారు. ఇదే క్రమంలో నిజామాబాద్ లో సభకు ప్లాన్ చేస్తున్నారు..దీనికి మళ్ళీ చంద్రబాబుని తీసుకురావాలని ట్రై చేస్తున్నట్లు తెలిసింది. ఇక గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కాసాని వరుస పెట్టి నేతలతో సమావేశమవుతూ […]
Category: Politics
ఉమాకు కేశినేని కౌంటర్లు..త్యాగం చేస్తారా?
విజయవాడ రాజకీయాల్లో టీడీపీ సీనియర్లుగా ఉన్న కొందరు నేతలకు మొదట నుంచి పడని పరిస్తితి ఉంది. వారికి ఎప్పటినుంచో అంతర్గత విభేదాలు నడుస్తున్నాయి. ఎంపీ కేశినేని నాని, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలకు పడదు. అటు కేశినేని, దేవినేని ఉమాలకు పడదు. వీరు బహిరంగంగా విమర్శలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే అప్పటిలోనే కొడాలి నాని తిరుగుబాటు చేయడానికి ఉమా కారణమని చెప్పి కేశినేని విమర్శించారు. తాజాగా మరోసారి ఉమా టార్గెట్ గా కేశినేని విరుచుకుపడ్డారు. మైలవరంలో […]
పవన్ ‘వ్యూహం’..బాబుతోనే జగన్‌కు చెక్?
మొత్తానికి వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తుపై ఓ క్లారిటీ వచ్చింది. ఆ రెండు పార్టీలు కలిసే ముందుకెళ్లనున్నాయని ఇటీవల చంద్రబాబు-పవన్ భేటీతో కాస్త క్లారిటీ వచ్చింది. ఇక తాజాగా పవన్ మాటలతో మరింత క్లారిటీ వచ్చింది. తాజాగా శ్రీకాకుళంలో యువశక్తి పేరిట భారీ సభ ఏర్పాటు చేసిన పవన్..సభ వేదికగా యువతరానికి, సామాన్య ప్రజానీకానికి అండగా ఉంటానని చెబుతూనే..జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే విధంగా మాట్లాడారు. ఇక ఎప్పటిలాగానే తనపై విమర్శలు చేసే వైసీపీ నేతలని టార్గెట్ […]
నందమూరి ఫ్యామిలీకి రాజకీయ గ్రహణం… ఏం జరుగుతోంది..!
నందమూరి ఫ్యామిలీ.. రాజకీయంగా ఒడిదుడుకుల్లో ఉందా? పార్టీ విషయంలో ఎలా ఉన్నా.. తమకు కనీస మర్యాద కూడా దక్కడం లేదని భావిస్తోందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. నిజానికి టీడీపీ ఎవరిదనే ప్రశ్న వస్తే.. నందమూరి కుటుంబంవైపే.. అన్ని వేళ్లూ చూపిస్తారు. అయితే.. ఇప్పుడు అదే నందమూరి ఫ్యామిలీ.. ఒకటి రెండు సీట్ల కోసం.. అభ్యర్థించే పరిస్థితి వచ్చిందని.. కుటుంబంలోనే ఒక టాక్‌తెరమీదికి వచ్చింది. ప్రస్తుతం ఈ విషయం కుటుంబంలో చర్చకు దారితీసింది. వచ్చే ఎన్నికల్లో ఏపీ […]
తారకరత్నకు సీటు రిజర్వ్ చేశారా?
నందమూరి ఫ్యామిలీ నుంచి తారకరత్న రాజకీయాల్లో యాక్టివ్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే బాలయ్య, సుహాసిని రాజకీయాల్లో ఉన్నారు. ఇదే క్రమంలో తారకరత్న సైతం యాక్టివ్ అయ్యారు. సినిమాల్లో అంతగా క్లిక్ అవ్వని తారకరత్న..అప్పుడప్పుడు టీడీపీ కోసం ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఆయన మరింత యాక్టివ్‌గా అయ్యారు. టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పి ఇటీవల తారకరత్న ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే జూనియర్ ఎన్టీఆర్ […]
గంటాకు క్లారిటీ..గెలిచేది ఎవరో తేలిందా?
ఏపీ రాజకీయాల్లో అవసరానికి తగ్గట్టు..సమయానికి తగ్గట్టు…తన ఇమేజ్ ఏ మాత్రం డ్యామేజ్ అవ్వకుండా రాజకీయాలు చేయడంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరితేరిపోయారని చెప్పవచ్చు. ఎప్పుడు గీలుపు గుర్రం ఎక్కడానికి ఈయన పార్టీలు సైతం మారుస్తూ ఉంటారు. అలాగే నియోజకవర్గాలు మారుస్తారు. ఇప్పటివరకు అదే తరహాలో రాజకీయం చేస్తూ వచ్చారు. అయితే గత ఎన్నికల్లో ఈయన టీడీపీ నుంచి విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేగా గెలిచారు గాని..అధికారం టీడీపీకి రాకపోవడంతో నిరాశ చెందారు. […]
బాబు-పవన్‌తో జగన్‌కు మేలు?నిజమెంత?
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న విషయం తెలిసిందే…టీడీపీ-జనసేన పొత్తు దిశగా ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండుసార్లు చంద్రబాబు-పవన్ భేటీ అయ్యారు. ఇక తాజా భేటీపై వైసీపీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంది. ఓ వైపు వారు కలవడంపై విమర్శలు చేస్తూనే..మరో వైపు వారిద్దరు కలిసొస్తే జగన్‌కు మేలు అని, మళ్ళీ అధికారం తమదే అని వైసీపీ నేతలు అంటున్నారు. అయితే చంద్రబాబు-పవన్ కలిసి ఎన్నికల బరిలో దిగితే నిజంగానే జగన్‌కు మేలు జరుగుతుందా? వైసీపీ […]
ఎమ్మిగనూరులో రచ్చ..సీటు ఎవరికి దక్కేది?
ఉమ్మడి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో అధికార వైసీపీ నేతల మధ్య పోటీ నెలకొంది. అది సీటు విషయంపై పోటీ కనిపిస్తోంది. ఎమ్మిగనూరు సీటు దక్కించుకోవాలని వైసీపీలోని కీలక నేతలు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతానికి అక్కడ ఎమ్మెల్యేగా చెన్నకేశవ రెడ్డి ఉన్నారు. గతంలో కాంగ్రెస్ లో పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2012లో వైసీపీలోకి వచ్చి ఉపఎన్నికల్లో గెలిచారు. 2014లో ఓడిపోగా, 2019 ఏన్నికల్లో మళ్ళీ సత్తా చాటారు. అయితే వయసు మీద పడుతుండటంతో నెక్స్ట్ ఆయన పోటీకి […]
బాబు గెలుపుపై ధర్మాన కాన్ఫిడెన్స్..కొత్త మెలికతో.!
నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావాలని అటు అధికార వైసీపీ,ఇటు ప్రతిపక్ష టీడీపీ గట్టిగానే ట్రై చేస్తున్నాయి. ఏ విషయంలోనూ తగ్గకుండా జగన్, చంద్రబాబు పోటాపోటిగా రాజకీయం చేస్తున్నారు. ఎవరికి వారే అధికారం తమదంటే తమదని కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కానీ ప్రజలు ఎవరిని గెలిపిస్తారనేది ఇప్పుడే చెప్పలేని పరిస్తితి. అసలు ప్రజల నాడి అంతు చిక్కకుండా ఉంది. అయితే ప్రజా నాడి ఎలా ఉన్నా ప్రధాన పార్టీల రాజకీయ వ్యూహాలు సరికొత్తగా ఉంటున్నాయి…ప్రత్యర్ధులకు చెక్ పెట్టడానికి […]