ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దశాబ్దాల పాటు కాంగ్రెస్ లో పనిచేసిన ఆయన…తాజాగా రాజీనామా చేశారు. ఇక కిరణ్..బిజేపిలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే బిజేపి అధిష్టానంతో అన్నీ చర్చలు జరిగాయని..రేపో మాపో అధికారికంగా బిజేపిలో చేరడం ఖాయమని తెలుస్తోంది. అయితే కిరణ్ కుమార్ రెడ్డి బిజేపిలోకి వెళ్ళడం వల్ల ఆ పార్టీకి ఎలాంటి ఉపయోగం లేదని వైసీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ […]
Category: Politics
పవన్‌ని రిస్క్‌లో పెట్టిన జోగయ్య..!
నెక్స్ట్ ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌కు సింగిల్ గా గెలిచిన్ సిఎం అయ్యే అవకాశాలు ఉన్నాయా? అంటే ఏ మాత్రం లేవని కనీసం జనసేన పార్టీ సింగిల్ గా 10 సీట్లు గెలవడం కష్టమని తెలుస్తోంది. ఆ విషయం పవన్ కు సైతం అర్ధమైందనే చెప్పాలి. కాకపోతే జనసేన పార్టీ 50 సీట్లలో గెలుపోటములని మాత్రం శాసించే స్థాయిలో ఉంది. అంటే గెలవలేదు గాని..వైసీపీ-టీడీపీ గెలుపోటములని ప్రభావితం చేయగలదు. టిడిపితో గాని పొత్తు పెట్టుకుంటే వైసీపీని గెలవనివ్వదు. పొత్తు […]
ఎమ్మెల్సీ పోరు..వైసీపీకి ట్విస్ట్ ఇచ్చిన టీడీపీ.!
పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ముగిసిన విషయం తెలిసినే. మూడు పట్టభద్రులు, రెండు టీచర్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో గెలవడానికి వైసీపీ, టిడిపి, పిడిఎఫ్ పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. అయితే అధికార వైసీపీ..పూర్తిగా వైసీపీ బలాన్ని ఉపయోగించి..ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిందో చెప్పాల్సిన పని లేదు. ఇక దొంగ ఓట్లు ఏ స్థాయిలో పడ్డాయో తెలిసిందే. మరి ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలంటే […]
జగన్ 175 కాన్సెప్ట్ వెనుక దొంగ ఓట్లు..!
గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చారు..కానీ ఈ సారి 175కి 175 సీట్లు గెలుచుకుని చరిత్ర సృష్టించాలని జగన్ చూస్తున్నారు. అసలు తాము అధికారంలోకి వచ్చాక అన్నీ మంచి పనులే చేశాం కాబట్టి..ప్రజలంతా తమకే మద్ధతు ఇస్తారని, అసలు 175 సీట్లు ఎందుకు గెలవలేమని చెప్పి జగన్..పదే పదే తమ పార్టీ నేతలతో అంటున్నారు. మరి వైసీపీకి ప్రజలు 175 సీట్లు ఇస్తారా? అంటే అది ప్రజలు నిర్ణయించాలి. ఎందుకంటే జగన్ పాలనని చూస్తుంది […]
అమలు కాని హామీల యాత్రగా లోకేష్ పాదయాత్ర…!
టీడీపీ యువ నాయకుడు, మాజీమంత్రి నారా లోకేష్ పాదయాత్ర వడివడిగా ముందుకు సాగుతున్న విష యం తెలిసిందే. అయితే.. నెల రోజులు దాటిపోయినా..ఈ యాత్ర చిత్తూరు జిల్లా ను దాటలేదు. ఇంకా మద న పెల్లెలోనే కొనసాగుతోంది. మరి ఇంకెన్ని రోజులు ఈ యాత్ర ఏ జిల్లాలో సాగుతుందో తెలియని పరిస్తితి నెలకొంది. అయితే.. ఇప్పటికే ఈ యాత్ర ప్రారంభమై 40 రోజులు అయిన నేపథ్యంలో నెటిజన్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. పాదయాత్ర హామీల యాత్రగా మారిందని […]
ఏలూరులో వైసీపీకి మైనస్..టీడీపీకి నో ప్లస్?
ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం..విభిన్న ప్రజా తీర్పు వచ్చే స్థానం…ఎప్పుడు ఒకే పార్టీకి పట్టం కట్టే నియోజకవర్గం కాదు. ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుందో..అదే పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయం. 1985 నుంచి అదే జరుగుతూ వస్తుంది. 1985లో ఏలూరులో టిడిపి గెలవగా, రాష్ట్రంలో అదే పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక 1989 కాంగ్రెస్, 1994, 1999లో టిడిపి, 2004, 2009లో కాంగ్రెస్, 2014లో టిడిపి, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచాయి. గెలిచిన పార్టీలే రాష్ట్రంలో కూడా […]
కొత్త కాంబినేషన్‌తో పవన్..సెట్ చేస్తారా?
చాలా రోజుల తర్వాత సినిమాల్లో బిజీగా గడుపుతూ వచ్చిన పవన్ కల్యాణ్..ఏపీ రాజకీయాల్లో కనిపించారు. మార్చి 14న జనసేన ఆవిర్భావ సభ ఉన్న నేపథ్యంలో..మార్చి 11 నుంచి మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంలో వరుస పెట్టి పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఆయన బీసీ నేతలతో సమావేశం నిర్వహించగా, ఆదివారం కాపు నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. అలాగే ఆవిర్భావ సభకు సంబంధించిన అంశాలపై నేతలతో చర్చిస్తారు. ఈ క్రమంలో ఆయన కుల సమీకరణాల విషయంలో కొత్త కాంబినేషన్ […]
లోకేష్‌తో చిత్తూరులో మైలేజ్..ఆధిక్యం లేనట్లే!
దాదాపు నెలన్నర రోజులు పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే నారా లోకేష్ పాదయాత్ర జరిగిన విషయం తెలిసిందే. జనవరి 27న మొదలైన పాదయాత్ర..మార్చి 11న తంబళ్ళపల్లె వద్ద బ్రేకు పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో రెండు రోజుల పాటు పాదయాత్రకు బ్రేక్ పడింది. అయితే తంబళ్ళపల్లెలో చిత్తూరులోని అన్నీ స్థానాలు లోకేష్ కవర్ చేసేశారు. ఈ జిల్లాలోనే 14 స్థానాలు కవర్ అయ్యేలా లోకేష్ పాదయాత్ర జరిగింది..మిగిలిన జిల్లాల్లో మాత్రం అన్నీ స్థానాలు కవర్ అయ్యేలా […]
గంటా సీటుపై కన్ఫ్యూజన్..అక్కడ ఓటమే?
నెక్స్ట్ ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు పోటీ చేసే సీటు ఏది? ప్రతిసారి నియోజకవర్గం మార్చే ఆయన ఈ సారి ఎక్కడ పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఆయన టిడిపిలోనే కొనసాగే విషయంలో ఎలాంటి డౌట్ లేదు. ఆ పార్టీలోనే ఉంటారు. అయితే ఈ సారి ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేది క్లారిటీ లేదు. ఇప్పటివరకు గంటా అనకాపల్లి ఎంపీగా ఒకసారి..చోడవరం, అనకాపల్లి, భీమిలి, విశాఖ నార్త్ ల నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రస్తుతానికి విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా […]