ఆ విషయంలో మన టాలీవుడ్ హీరోలు నిల్.. సుద్ధ ముద్దపప్పులే..!

ప్రతి ఒక్క మనిషి అన్ని విషయాలలో పర్ఫెక్ట్ గా ఉండడం అనేది జరగదు.. ఎంత పర్ఫెక్ట్ గా ఉన్న వాళ్ళలో ఏదో ఒక విషయంలో నెగటివ్ యాంగిల్ అనేది ఉంటుంది . కొందరు హీరోలు బాగా నటిస్తే డాన్స్ బాగా చేయలేరు .. కొందరు హీరోలు డైలాగ్ డెలివరీ బాగా చెప్తే నటనపరంగా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేకపోవచ్చు.. కొందరు హీరోలు ఫైట్స్ చేయలేకపోవచ్చు .. మరికొందరి హీరోలు ఫ్లోర్ స్టెప్స్ వేయలేకపోవచ్చు .. ఎవరికైనా సరే మనుషులు ఒక […]

తాను నటించిన సినిమా ఫ్లాప్ అయితే ప్రభాస్ ఏం చేస్తాడో తెలుసా.. డార్లింగ్ రూటే సపరేటు (వీడియో)

ఏ మనిషి అయినా సరే తాను అనుకున్న పని జరగకపోతే డిసప్పాయింట్ అవుతారు. అది ఏ విషయంలోనైనా సరే ..ఎగ్జామ్ రాసిన కుర్రాడు ఆ ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే చాలా చాలా బాధపడతాడు . ఒక ఇంటర్వ్యూకి జాబ్ కోసం అని వెళ్తే ఆ జాబ్ మనకి రాకపోతే చాలా చాలా డిసప్పాయింట్ అవుతారు . కేవలం ఇలాంటి విషయాలల్లోనే కాదు సినిమా ఇండస్ట్రీలలో కూడా ఇలాంటివి చాలానే జరుగుతూ ఉంటాయి. స్టార్ హీరోస్ గా […]

లోకేష్ – రజినీ కాంబోలో నాగ్.. ఎలాంటి పాత్రలో కనిపిస్తాడంటే..?!

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగ‌రాజ్‌ వరుస విజయాలను సాధిస్తూ సినీ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కేవలం కోలీవుడ్ సినిమాలతోనే పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్‌ సంపాదించుకున్న లోకేష్.. ప్రస్తుతం రజనీకాంత్ కాంబోలో సినిమా తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో నాగార్జున ఓ కీల‌క‌ పాత్రలో నటిస్తున్నాడంటూ వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే నాగార్జున రోల్‌ ఈ సినిమా కథను మలుపు తిప్పే విధంగా స్టోరీ ని డిజైన్ చేశాడట లోకేష్ కనగ‌రాజ్‌. […]

ఫ్లాప్ మూవీతో మాస్ మహారాజ్ బ్లాస్టింగ్ రికార్డ్.. మ్యాటర్ ఏంటంటే..?!

మాస్ మహారాజ్ రవితేజకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సక్సస్ ఫెయిల్యూర్‌ల‌తో సంబంధం లేకుండా వరుస‌ సినిమాలతో దూసుకుపోతున్న రవితేజ ప్రస్తుతం విజయవంతంగా కెరీర్‌ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా రిలీజ్ అయిన ఊహించిన రేంజ్‌లో సక్సెస్ అందుకోలేదన్న సంగతి తెలిసిందే. యాక్షన్ ప్రియులకు మాత్రమే ఈ సినిమా కనెక్ట్ అయింది. భగవంత్ కేసరి, లియో సినిమాలతో పోటీ పడడంతో టైగర్ నాగేశ్వరరావు […]

రాజమౌళి తో ఒక సినిమా అయినా చేయాలని ఉంది.. బాలీవుడ్ స్టార్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆయన తెర‌కెక్కించిన‌ మొదటి పాన్ ఇండియా మూవీతోనే ప్రేక్షకుల్లో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రేంజ్ లో సక్సెస్ సాధించడం అంటే సాధారణ విషయం కాదు. ప్రస్తుతం ఉన్న స్టార్ డైరెక్టర్లతో పోల్చుకుంటే రాజమౌళి అన్ని క్రాప్ట్‌లపైన మంచి ప్రావీణ్యత సంపాదించుకున్నాడు. అందుకే తన సినిమాల్లో ప్రతి ఒక్క మూవీతో ది బెస్ట్ అవుట్ ఫుట్ […]

ప్రేయసిని పెళ్లాడిన టాలీవుడ్ యంగ్ హీరో.. పిక్స్ వైరల్..?!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ తిరువీర్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తారువీర్‌ ఎంతో కాలం నుంచి కల్పన రావుతో ల‌వ్‌లో ఉన్నారు. ఇటీవ‌ల క‌ల్ప‌న‌ను వివాహం చేసుకున్నాడు తిరువీర్‌. ఇరు కుటుంబాలు కొందరు సన్నిహితుల మధ్య పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ఇక తన పెళ్లి ఫోటోలను తిరువూరు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ కొత్త ఆరంభం అంటూ లవ్ సింబల్ ను క్యాప్షన్ గా జోడించాడు హల్దీ వేడుకలతో పాటు పెళ్లికి […]

బిగ్ బాస్ హోస్ట్ గా ఎవ్వరు ఊహించని హీరో.. అంతా ప్రభాస్ రికమెండేషన్ నేనా..?

బిగ్ బాస్ .. తెలుగులోనే అతిపెద్ద రియాలిటీ షో గా ప్రసారమవుతుంది. ఇప్పటికీ ఆరు సీజన్లు కంప్లీట్ చేసుకుంది . త్వరలోనే ఏడవ సీజన్ ప్రారంభం కాబోతుంది అంటున్నారు జనాలు . ఇప్పటికే బిగ్ బాస్ మేనేజ్మెంట్ బిగ్ బాస్ సెవెన్ లో పాల్గొనాల్సిన స్టార్స్ లిస్ట్ రెడీ చేసేసిందట . ఎటువంటి కాంట్రవర్షియల్ కంటెంట్ ఉన్న వాళ్ళని తీసుకెళ్తే హ్యూజ్ టీఆర్పీలు వస్తాయి అన్న రేంజ్ లో మాస్ మసాలా కంటెంట్ ఇచ్చే కంటెస్టెంట్లని ని […]

దమ్ముంటే అలా చేయండి పాన్ ఇండియా డైరెక్టర్స్.. ఫ్యాన్స్ ఓపెన్ సవాల్.. చచ్చారు పో..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ట్రోలింగ్ అనేది ఎక్కువగా చూస్తున్నాము. మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రెటీస్ విషయాలలోనే ఎక్కువగా ట్రోలింగ్ జరుగుతూ ఉండడం గమనార్హం. అలా అని మామూలు సెలబ్రిటీస్ విషయంలో ట్రోలింగ్ జరగదా ..? అంటే నో అని చెప్పాలి ఎవరి విషయంలోనైనా ట్రోలింగ్ చేస్తారు. కానీ స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన విషయాలు మాత్రమే బయటపడుతూ ఉంటాయి. తాజాగా సోషల్ మీడియాలో పాన్ ఇండియా డైరెక్టర్స్ గా పాపులారిటి సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ – […]

ఈ చిన్ని కృష్ణయ్యని గుర్తుపట్టారా.. ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరో..అమ్మాయిలు పడి చచ్చిపోతారు..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రకరకాల ఫోటోలు వైరల్ అవుతుంది.. ట్రెండ్ అవుతున్నాయి. ట్రోలింగ్కి గురవుతున్నాయి . మరీ ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో స్టార్స్ ఫాన్స్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోతుంది. ఒక్కొక్క హీరోకి మిలియన్స్ ఫాలోవర్స్ వస్తున్నారు అంటేనే వాళ్ళ క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు . కాగా రీసెంట్ గా సోషల్ మీడియాలో ఇక్కడ మీరు చూస్తున్న ఈ చిన్ని కృష్ణయ్య ఫోటో వైరల్ గా మారింది . ఈ ఫోటోలో ఉన్న కృష్ణయ్య ఇప్పుడు […]