సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లుగా ఎదిగిన వారికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం సహజం. ఇక స్టార్ హీరోలుగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న తర్వాత.. లక్షల మంది అభిమానులు ఉంటారు. వాళ్లకు నచ్చినట్లుగా ప్రతి సినిమాను తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పించడం అనేది సాధారణ విషయం కాదు. ఒకసారి స్టార్‌డం వచ్చిన తర్వాత ఆ స్టార్‌డం నిలబెట్టుకోవడానికి కూడా అహర్నిశలు శ్రమించాల్సి ఉంటుంది. అలా ఎంతో శ్రమించి ఇండస్ట్రీలో ఎన్నో ఎదురెదెబ్బలు తిన్నా కూడా.. స్ట్రాంగ్ గా నిలబడి […]
Category: Latest News
వాట్.. పవర్ స్టార్ సినిమాలో విలన్‌గా మెగాస్టారా.. ఇదెక్కడి ట్విస్ట్ రా సామి..!
టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన సినిమా ఫస్ట్ షో రిలీజ్ అవుతుంది అంటే థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ రచ్చ మాములుగా ఉండదు. అయితే ప్రస్తుతం పవర్ స్టార్ సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా అయిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పగ్గాలు చేపట్టి రాజకీయాల్లో బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలో గతంలో పవన్ కళ్యాణ్ […]
బాలయ్య చీఫ్ గెస్ట్ గా వెళ్లిన మెగాస్టార్ సినిమా ఏదో తెలుసా.. రిజల్ట్ చూస్తే మైండ్ బ్లాకే.. !
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలుగా మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు 5 దశాబ్దాలుగా స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న బాలయ్య, చిరు ఇప్పటికీ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తే తమ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక వీరిద్దరి మధ్యన సినిమాల పరంగా ఎలాంటి పోటీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే వీరిద్దరు ఎన్నోసార్లు తమ సినిమాలతో ఒకరితో ఒకరు […]
ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరిని గుర్తుపట్టారా.. ఇద్దరు టాలీవుడ్ లో తోపులే.. !
ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ సెలబ్రిటీస్ వారసులుగా ఎంట్రీ ఇచ్చి రాణిస్తున్నారు. తమ టాలెంట్‌తో ప్రేక్షకులను మెప్పించడమే కాదు.. వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటూ దూసుకుపోతున్నారు. అయితే కొంతమంది మాత్రం ఎంత స్టార్ కిడ్స్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అదృష్టం కలిసి రాదు. టాలెంట్ తో పాటు పిసరంతా అదృష్టం కూడా ఉంటేనే సినీ రంగంలో ఎలాంటి వారైనా రాణించగలరన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరో, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు పిల్లలు కూడా ఇండస్ట్రీలో అడుగుపెట్టి […]
వార్ని.. నాగచైతన్య – రాజమౌళి కాంబోలో ఓ సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ మూవీ మిస్ అయిందా.. అదేంటంటే..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ కాంబో ఫిక్స్ అయిన తర్వాత కాంబో కారణాలతో ఆగిపోవడం.. లేదా ఆ హీరో కాకుండా వేరే హీరోను సినిమాలో తీసుకుని సినిమాలు తెరకెక్కించడం లాంటిది సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. అయితే కొన్ని సినిమాలు కథ విన్నా కూడా ఏవో కారణాలతో ఆ సినిమాకు హీరోలు ఒప్పుకోకపోవడం.. కాంబో మిస్ అవుతూ ఉంటాయి. అయితే అలాంటి సందర్భాల్లో సినిమా హిట్ అయితే డైరెక్టర్ చెప్పిన కథను నటించి ఉంటే బాగుండేదని రిజెక్ట్ చేసిన హీరోలు […]
డబుల్ ఇస్మార్ట్‌కే పోటీనా.. మిస్టర్ బచ్చన్ కు చార్మి బిగ్ షాక్.. !
సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు ఏదో ఒక షాకింగ్ సంగటనలు జరుగుతూనే ఉంటాయి. అలా ఆగస్టు 15న అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా.. కొన్ని కారణాలతో సినిమాను డిసెంబర్ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆగస్టు 29న రిలీజ్ అవ్వాల్సిన డబుల్ ఇస్మార్ట్ ను ఆగస్టు 15వ తేదీ రిలీజ్ చేసేలా నిర్ణయించారు మేకర్స్. పూరి జగన్నా డైరెక్షన్‌లో రామ్ హీరోగా తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వల్ గా […]
తారక్ కు మాత్రం ఫ్లాప్.. బాలయ్య కు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..?
సినీ ఇండస్ట్రీలో అప్పుడప్పుడు కొన్ని విచిత్ర సంఘటనలు జరుగుతూ ఉండడం కామన్. ఇండస్ట్రీలో ఎంతోమంది సెంటిమెంట్లు ఫాలో అవుతూ ఉంటారు. స్టార్ హీరోలు కూడా ఈ సెంటిమెంట్లు ఒక్కొక్కసారి వర్కౌట్ చేస్తూ ఉంటారు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే ఒకే హీరోయిన్ తండ్రి, కొడుకులతో నటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి క్రమంలో తండ్రికి ఫ్లాప్ ఇచ్చి.. కొడుకుకు సక్సెస్ ఇవ్వడం, లేదా కొడుకుకి ఫ్లాప్ ఇచ్చి తండ్రికి సక్సెస్ ఇవ్వడం లాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. […]
పుష్ప సినిమాను ఏకంగా ఆరుగురు యాక్టర్స్ రిజెక్ట్ చేశారా.. వాళ్ళు ఎవరంటే..?
అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజౌ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినిమాలో నటించిన రష్మిక మందన, ధనుంజయ్, జగదీష్ ప్రతాప్ బండారి, అజయ్, పాహద్ ఫాజిల్, సునీల్, రావు రమేష్ లాంటి వారందరూ భారీ పాపులారిటీ దక్కించుకున్నారు. పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్నారు. అయితే ఇంత మంచి కంటెంట్‌తోతెరకెక్కిన పాన్ ఇండియన్ హిట్ సినిమాను.. ఆరుగురు యాక్టర్స్ రిజెక్ట్ చేశారంటూ.. ఓ […]
హీరో ఉపేంద్రతో ప్రేమ ఎఫైర్.. భర్తతో విడిపోవడానికి కారణం అదేనా..?
ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్గా కొనసాగింది ప్రేమ. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే. బెంగళూరులో జన్మించిన ఈ ముద్దుగుమ్మ.. 1995లో రిలీజ్ అయిన కన్నడ సవ్యసాచి మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత ఓం సినిమాలో నటించి మెప్పించింది. ఇక నటించిన రెండో సినిమాతోనే ఉత్తమ నటిగా కర్ణాటక రాష్ట్ర సిలంవర్ స్క్రీన్ అవార్డును దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. అతి తక్కువ సమయంలోనే కన్నడ […]