స్టార్‌డమ్ అంటే సూపర్ హిట్ చిత్రాల్లో నటించడమే కాదు. జయాపజయాలకు అతీతంగా వసూళ్లను రాబట్టడం. చిరంజీతి కెరీర్‌లో లాస్ సినిమాలంటూ ఏమీ లేవు. సినిమా ఫ్లాప్ అయినా కూడా నిర్మాతలు ఏమాత్రం నష్టపోలేదు. అది చిరంజీవి అంటే. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారు. మెగాస్టార్ ఎప్పుడూ అభిమానుల గుండెల్లో ఖైదీగానే బంధీ అయ్యి ఉన్నారు. మెగాస్టార్‌ని అభిమానించిని వారు ఉండరు. కేవలం సామాన్య జనమే కాకుండా, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ వంటి హీరోలకు కూడా చిరు అంటే […]
Category: Latest News
డామిట్ ముత్తయ్య అడ్డం తిరిగాడే!
ఏ జేరూసలెం ముత్తయ్యని తెలంగాణా పోలీసులకి దొరక్కుండా రోజుకో ప్లేస్ మార్చి సినీఫక్కీలో తిప్పిన చంద్రబాబు పైనే అదే ముత్తయ్య తీవ్రమైన ఆరోపణలు చేసాడు.ఓటుకు నోట్లు కేసులో ఆడియో వీడియొ తెలుపులతో అడ్డంగా దొరికిన చంద్రబాబు ఆకేసులో A – 4 నిందితుడుగా ఉన్న ముత్తయ్యని అప్పట్లో చాలా జాగ్రత్తగా ఎవరికంటా పడకుండా తప్పించాడన్నది జగద్విగితం. అయితే బాబుకు బాగా అలవాటైన వాడుకో వదిలేసుకో గేమ్ మళ్ళీ ప్లే చేసినట్టు కనిపిస్తోంది.ఈ కేసు విచారణ సందర్బంగా సుప్రీం […]
నయీమ్ వెనుక టాలీవుడ్ పెద్దలు
నయీమ్ కేసు దర్యాప్తు శర వేగంగా సాగుతోంది.రోజు రోజుకి నయీమ్ ఆకృత్యాలు కొత్త కొత్తగా వెలుగు చూస్తూనే వున్నాయి.దీనిపై రక రకాల వార్తలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.అయితే దీనిపై తెలంగాణా ముఖ్యమంత్రి స్వయంగా నాకే డైలీ పేపర్ చూస్తుంటే ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో నయీమ్ విషయం లో అని అన్నాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.అయితే సీఎం కెసిఆర్ స్వయంగా దర్యాప్తు అధికారుల్ని పుకార్లకు తావు లేకుండా కేసుకు సంబంధించి ఏ రోజు కారోజు పోరోగతిని పత్రికా […]
ఆ నిర్మాతే విష్ణుకి విలనయ్యాడు!
‘ఆడోరకం ఈడోరకం’తో మంచి సక్సెస్ సాధించిన మంచు విష్ణు..’లక్కున్నోడు’ అంటూ మరో మూవీ స్టార్ట్ చేశాడు. గీతాంజలి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న రాజ్ కిరణ్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత ఎమ్వివి సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అయితే ఈ నిర్మాతే విష్ణుకు విలన్గా మారాడట. నిర్మాణ రంగం మీదే కాక, నటన మీద కూడా ఆసక్తి ఉన్న సత్యనారాయణ లక్కున్నోడు చిత్రంలో మెయిన్ విలన్గా నటిస్తున్నాడని అంటున్నారు. గీతాంజలి, శంకరాభరణం లాంటి చిత్రాలను నిర్మించిన ఎమ్వివి సత్యనారాయణ […]
రెడ్డి గారికి మళ్ళీ కెసిఆర్ గ్రేట్
నిప్పు లేనిదే పొగరాదు కదా..అలాగే ఎవరిపైనయినా ఒకటో రెండో సార్లు ఆరోపణలు వస్తే అందులో నిజం లేదనుకోవచ్చు కానీ పదే పదే ఏవ్ ఆరోపణలు, ఆ సదరు వ్యక్తి కూడా పదే పదే అవే తప్పిదాలు మళ్ళీ చేస్తుంటే కోవర్ట్ అనక ఇంకేమనాలో.ఇదంతా తెలంగాణ కాంగ్రెస్ కురువృద్ధుడు మాజీ హోమ్ మంత్రి జానారెడ్డి గారి గురించే. ఇంతకీ విషయమేంటంటే నయీమ్ ఎన్కౌంటర్ పై జానా తనదైన శైలిలో స్పందించారు.అదేనండి ఎప్పటిలాగే అధికార తెరాస పార్టీ ని పొగడ్తలతో […]
పవన్‌కళ్యాణ్‌కి కుమారస్వామి నిర్మాత
కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని కలిసి ముచ్చటించారు. అయితే ‘జనసేన’ పార్టీ అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్‌ని కుమార్ స్వామి కలవడం వెను రాజకీయ ఎత్తుగడ ఉన్నదని మీడియా మిత్రులు ఆశక్తి కనబరిచారు. కానీ కుమార స్వామి, పవన్ మీటింగ్ సారాంశం అది కాదనీ, కేవలం సినిమా విషయాలు మాత్రమే వీరిద్దరి మధ్యా చర్చకు వచ్చాయని పవన్ వివరించారు. మరో పక్క కుమార్ స్వామి పవన్‌ని హీరోగా పెట్టి సినిమా చేసే ఆలోచనలో […]
అలీ మారాడని ఎవరన్నది?
700 పైగా సినిమాల్లో నటించాడు..తెలుగులో సీనియర్ కమెడియన్స్ లో ఒకడు.బాల్యనటుడిగా సినీరంగ ప్రవేశం చేసి ఇప్పటికి తెలుగు జనాల్ని తన మార్క్ కామెడీతో సినిమాల్లో అలరిస్తూనే వున్నాడు.అర్థమైవుంటుందనుకుంటా తనెవరో కాదు ఆలీనే అని.అలీ చేసే కామెడీ కంటే అతను చేసే కాంట్రవర్సీ నే ఎక్కువగా మాట్లాడుతోంది ఈ మధ్య. ఆ మధ్య అన్నపూర్ణ సుంకర అనే ఒక అమ్మాయి అమెరికా నుండి అలీ చేసే పచ్చి పిచ్చి కామెంట్స్ పైన విపరీతంగా స్పందించి సంచలనం రేపింది.ఆ దెబ్బ […]
రెజినా బికినీ గ్లామర్.
అందాల భామ రెజీనా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనుందన్న సంగతి తెలిసిందే. ‘ఆంఖేన్-2’ సినిమా ద్వారా ఈ ముద్దుగుమ్మ హిందీలో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. అయితే ‘ఆంఖేన్-2’ సినిమా కోసం బికినీ గ్లామర్ చూపించనుందట రెజీనా. దీని కోసం ఓ ఫొటోసెషన్ చేయనున్నారని సమాచారమ్. ముందుగా ఈ సినిమా కోసం ఇలియానాని హీరోయిన్‌గా అనుకున్నారట. అయితే ఈ సినిమాకి ఇలియానా నో చెప్పిందనే రూమర్స్ వచ్చాయి. ఆ కారణంతోనే ఆ తరువాత రెజినాని తీసుకున్నారు. కానీ ఇలియానాకి కూడా […]
ఆది కన్నడ సినిమా పక్కా.
తెలుగు సినిమాల్లో డైలాగ్ కింగ్‌గానూ, మంచి నటుడిగానూ సాయికుమార్‌కి పేరు ఉంది. అయితే తెలుగుతో పాటు కన్నడంలో కూడా చాలా ఫాలోయింగ్ ఉంది సాయికుమార్‌కి. ఈయన తనయుడు తెలుగులో హీరోగా ఎంట్రీ ఇచ్చి తన యంగ్ హీరోగా తన హవా చూపిస్తున్నాడు. కానీ సాయికుమార్‌కి కొడుకు విషయంలో ఏదో తెలీని వెలితి ఉంది.తెలుగులో ఆశించినంతగా రాణించలేకపోతున్నాడు ఆది. దాంతో కన్నడ పరిశ్రమ మీద దృష్టి పెట్టాడు సాయికుమార్. తనయున్ని ఎలాగైనా కన్నడంలో పాపులర్ హీరోని చెయ్యాలని తలంచాడు. […]