మోసం, పచ్చి దగా! చేస్తున్నదెవరు?

ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం జరుగుతోంది. మోసం, కుట్ర, దగా ఇంకా ఇంకా పెద్ద పదాలు ఉపయోగించాలి. ఎక్కడన్నా కోరుకుంటే రాష్ట్రాల విభజన జరుగుతుంది. కానీ 13 జిల్లాల సీమాంధ్ర కోరుకోని విభజన జరిగింది. అక్కడే, దేశం నుంచి ఆ 13 జిల్లాల్ని కేంద్రం వెలివేసిందా? అన్న భావన కలిగింది అక్కడి ప్రజల్లో. పోనీ, ఆ విభజన సందర్భంగా ప్రత్యేక హోదాపై ఇచ్చిన హామీని కేంద్రం నిలబెట్టుకుందా? అంటే అది కూడా లేదు. హోదా ఇవ్వలేంగానీ […]

రెడ్డిగారు జోకేస్తే నవ్వరెందుకు!

తెలంగాణ టిడిపి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి జోకేశారు. నవ్వొస్తే నవ్వండి. కానీ నవ్వడానికి అందులో అసలు మేటరుంటే కదా! తెలుగుదేశం పార్టీ తెలంగాణలో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై చేస్తున్న పోరాటాన్ని, టిడిపిని వీడి టిఆర్‌ఎస్‌లో చేరిన నాయకులు కొందరు అభినందిస్తున్నారని రేవంత్‌రెడ్డి జోకేశారు మరి. 15 మంది ఎమ్మెల్యేలు 2014 ఎన్నికల్లో తెలంగాణ నుంచి టిడిపి తరఫున గెలిస్తే అందులోంచి 12 మంది ఎమ్మెల్యేలు టిఆర్‌ఎస్‌లోకి జంప్‌ చేశారు. ఒకాయన టిడిపిలో ఉన్నారో లేదో ఎవరికీ తెలియదు. ఇద్దరంటే […]

గౌతమీపుత్ర కోసం ‘రాజ‌సూయ యాగం’

నటసింహ నంద‌మూరి బాల‌కృష్ణ ప్రెస్ట్రీజియ‌స్ 100వ చిత్రం `గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి`. నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో ఫస్ట్ ఫ్రేమ్స్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి. బ్యానర్ పై వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. నంద‌మూరి బాల‌కృష్ణ‌, హేమామాలిని, శ్రేయాశ‌ర‌న్‌ల‌పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. సెప్టెంబ‌ర్ 6న రాజ‌సూయ‌యాగం చిత్రీక‌ర‌ణ‌ను ప్రారంభించారు. అఖండ భార‌తాన్ని ఏక‌తాటిపై తేవడానికి పురాణాలలో ధర్మరాజు, చారిత్రాత్మకంగా శాతవాహన చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి […]

‘ఖైదీ నెం.150’ రిలీజ్ డేట్ చెప్పేసాడు

మెగా అభిమానులకు శుభవార్త. చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం ఖైదీ నెం.150 రిలీజ్ డేట్ పై ఆ సినిమా దర్శకుడు వి.వి వినాయక్ స్పష్టత ఇచ్చేసారు.రాజమండ్రిలోని టి.నగర్, పుష్కరఘాట్ గణేష్ మండపాలను సందర్శించిన వి.వి వినాయక్ ‘ఖైదీ నెం.150’ వచ్చే బోగి పండుగ రోజున విడుదల కాబొతోందని చెప్పారు. . ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సినిమా షూటింగ్ 60 శాతం పూర్తయ్యిందని, వచ్చే ఏడాది భోగి పండగ రోజు చిత్రం విడుదల చేస్తామని క్లారిటీ […]

చంద్రబాబుని కూడా ఇరికించే పనిలో బీజేపీ?

ఏపీకి ప్రత్యేక హోదాపై ఇన్ని రోజులుగా ఉన్న సస్పెన్స్‌కు కేంద్రం నేడు తెరదించే విధంగా పావులు కదుపుతోంది. వరుస భేటీలతో ఏపీ ఎంపీలంతా ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే చంద్రబాబు కి హస్తిన నుంచి పిలుపొచ్చింది. కొద్దిసేపటి క్రితమే ఏపీ సీఎం చంద్రబాబుకు వెంకయ్యనాయుడు ఫోన్‌ చేసినట్లు తెలిసింది. వెంటనే బయల్దేరి ఢిల్లీకి రావాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ప్యాకేజీలోని అంశాలను చంద్రబాబుకు వివరించేందుకే వెంకయ్య ఢిల్లీకి రమ్మన్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడే బీజేపీ […]

‘క్రాక్’ రవితేజకేనా ?

టైటిల్‌తోనే సగటు ప్రేక్షకుడిని సగం ఆకర్షించొచ్చు. తెలుగు సినిమా ఇండ్రస్టీలో టైటిల్‌పై కసరత్తు భారీగానే చేస్తారు. తాజాగా ఫిల్మ్ చాంబర్‌లో ఓ కొత్త టైటిల్ రిజిస్టర్ అయినట్టు సమాచారం. ఆ టైటిల్ ఏంటంటే… క్రాక్. అయితే.. అది ఎవరి సినిమా కోసం రిజిస్టర్ చేయించారో మాత్రం కొంత అస్పష్టత ఉంది. రవితేజ కోసమే ఆ టైటిల్‌ను రిజిస్టర్ చేయించారన్నది సినీ వర్గాల సమాచారం. ప్రస్తుతం రవితేజ.. పవర్ లాంటి హిట్ సినిమానిచ్చిన బాబీ డైరెక్షన్‌లో ఓ సినిమా […]

మెగా ఫాన్స్ ని టెన్షన్ పెడుతున్న వినాయక్ పంధా

చిరంజీవి 150 వ సినిమా దీనిగురించి గత కొన్న్ని సంవత్సరాగా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు మెగా ఫాన్స్. మొత్తనికి మెగా ఫాన్స్ ఎదురుచూపు ఫలించింది 150 వ సినిమా స్టార్ట్ అయ్యింది అదీ మెగాస్టార్ కి ఠాగూర్ లాంటి మెగా హిట్ ఇచ్చిన వీ వీ వినాయక్ డైరెక్షన్లో దీంతో ఫాన్స్ లో ఆనందానికి అవధుల్లేవు. అయితే ఇప్పుడు మాత్రం వినాయక్ డెసిషన్ వల్ల అభిమానుల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి. వీ వీ వినాయక్ అనగానే పంచ్ […]

తాప్సీని అలా చూడగలమా?

మణిపూర్‌ ఉక్కు మహిళ ఇరోం షర్మిల. సుదీర్ఘ కాలం పాటు ఆమె నిరాహార దీక్ష చేశారు. ఏళ్ళ తరబడి ఎలాంటి ఆహారమూ ఆమె తీసుకోలేదు. ఆమె సంకల్పం అలాంటిది. భద్రతాదళాలకు ప్రత్యేక అధికారాల్ని కట్టబెట్టే చట్టాన్ని ఆమె వ్యతిరేకించారు. ఆ చట్టం ద్వారా మణిపూర్‌లో సామాన్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందులే ఆమె ఉద్యమబాట పట్టేలా చేశాయి. అయితే సుదీర్ఘకాలం నిరాహార దీక్ష చేసి, ఇటీవలే దీక్ష విరమించిన ఇరోం షర్మిల, రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. అలాగే తన స్నేహితుడ్ని […]

మెగాస్టార్‌ సినిమాలో ఎమ్మెల్యే స్పెషల్‌!

ఎమ్మెల్యే కేథరీన్‌ ట్రెసా మెగాస్టార్‌తో ఆడిపాడనుంది. ‘ఖైదీ నెంబర్‌ 786’ సినిమాలో కేథరీన్‌ నటిస్తోందని సమాచారమ్‌. అల్లు అర్జున్‌ ఆమెకు ఈ ఆఫర్‌ ఇప్పించాడని సమాచారమ్‌. బన్నీకి ఈ అమ్మడితో మంచి స్నేహం ఉంది. ఇప్పటికూ తన ప్రతీ సినిమాలోనూ ఛాన్సుంటే ఈ ముద్దుగుమ్మకి ఆఫర్‌ ఇచ్చేలా ప్లాన్‌ చేస్తూ ఉంటాడు. అలాగే అల్లు అర్జున్‌తో కేథరీన్‌ ఇప్పటికే మూడు సినిమాలు చేసింది. ‘యూ ఆర్‌ మై ఎమ్మెల్యే’ అంటూ ‘సరైనోడు’ సినిమాలో పాటేసుకున్నాడు కేథరీన్‌తో అల్లు […]