హోదాపై ఎన్నెన్ని మాటలు చెప్పారు! ఐదేళ్లు కాదు పదేళ్లు ఇవ్వాలన్నారు! ఇస్తాం.. ఇస్తాం అంటూ ఊరించారు! తర్వాత ప్లేటు ఫిరాయించారు. `మీకు ఇస్తే మిగిలిన రాష్ట్రాలు కూడా అడుగుతాయి` అంటూ మెలిక పెట్టారు. నమ్మించి నట్టేట ముంచారు బీజేపీ నేతలు! ఇక విశాఖ రైల్వే జోన్ విషయంలోనూ ఇవే మాయ మాటలు చెబుతున్నారు! తమ రాజకీయ లబ్ధి కోసం ఇప్పుడు రైల్వే జోన్ అంశాన్ని కూడా అటకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా.. ఏపీ ప్రజల […]
Category: Latest News
సీనియర్ మంత్రి యనమలకు లోకేశ్ మార్క్ చెక్
ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేశ్ ఫ్యూచర్‌లో పార్టీ మీద పట్టుకోసం అప్పుడే చాపకింద నీరులా ప్రయత్నాలు స్టార్ట్ చేసేశారు. ఫ్యూచర్‌లో తనకంటూ ఓ కోటరీ ఏర్పాటు చేసుకునే క్రమంలో పావులు కదుపుతోన్న లోకేశ్ సీనియర్ మంత్రులకు వ్యూహాత్మకంగా చెక్‌పెడుతున్నారు. తాజాగా ఏపీలోని అతి పెద్ద జిల్లా అయిన తూర్పుగోదావరి జిల్లా పరిషత్ అధ్యక్ష పదవి మార్పుతో అక్కడి రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి టీడీపీలో ఉన్న నామన రాంబాబు […]
వైసీపీలోకి మాజీ సీఎం ఫ్యామిలీ… ఎంపీ-ఎమ్మెల్యే సీటు ఆఫర్
ఏపీలో విపక్ష వైసీపీకి ఇప్పుడిప్పుడే మంచి జోష్ వస్తోంది. అమరావతిలో జరిగిన ప్లీనరీ తర్వాత ఆ పార్టీ అధినేత జగన్ ప్రకటించిన పలు పథకాలు కాస్త ఆకర్షణీయంగా ఉండడంతో ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో వాటి గురించే చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే వైసీపీలో మరో ప్రముఖ రాజకీయ కుటుంబం ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. కర్నూలు జిల్లా రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా ఎంతో పట్టున్న మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఫ్యామిలీ వైసీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. కోట్ల […]
లోకేశ్‌ను ఎమ్మెల్యేగా గెలిపించడం బాబుకు పరీక్షే
ఏపీ సీఎం చంద్రబాబుకు వచ్చే ఎన్నికలు పెద్ద అగ్నిపరీక్షలా మారాయి. ఆ ఎన్నికల్లో రెండోసారి గెలిచేందుకు ఎన్నో ప్లాన్లు వేస్తోన్న బాబు ముందు మరో పెద్ద సవాల్ కూడా ఉంది. ఈ ఎన్నికల్లో టీడీపీని స్టేట్‌లో రెండోసారి గెలిపించడం ఒక ఎత్తు అయితే, తన తనయుడు లోకేశ్ పొలిటికల్ ఫ్యూచర్‌కు సరైన బాట వేయడం రెండో పరీక్ష. వచ్చే ఎన్నికల తర్వాత టీడీపీ గెలిచి బాబు సీఎం అయినా ఆ టర్మ్‌లో బాబు పూర్తికాలం సీఎంగా ఉంటారన్న […]
ఈనాడు అలా… ఆంధ్రజ్యోతి ఇలా
ప్రధాన తెలుగు దినపత్రికలు అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి రెండిటిపై టీడీపీకి ఫేవర్ అన్న ముద్ర ఉంది. అయితే ఈ విషయంలో ఆంధ్రజ్యోతితో పోలిస్తే ఈనాడు కాస్త న్యూట్రల్‌గానే ఉంటుంది. ఏదైనా విషయాన్ని మరీ పచ్చిగా, అభూతకల్పనలు లేకుండా ప్రచురిస్తుంటుంది. అలాగే అందరికి మంచి ప్రయారిటీయే ఇస్తుంది. ఇక ఆంధ్రజ్యోతి అలా కాదు.. జగన్ అన్నా, వైసీపీ అన్నా రెచ్చిపోయి మరీ రంకెలేస్తోంది. కొద్ది రోజుల క్రితం వరకు తెలంగాణలోను అధికార టీఆర్ఎస్‌కు యాంటీగా దూకుడుగా వెళ్లిన జ్యోతి […]
ఆనం బ్రదర్స్‌ను బాబు సైడ్ చేసేశారా..!
నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆనం సోదరుల పేరు చెపితేనే ఓ క్రేజ్ ఉంటుంది. ఆనం సోదరులు కాంగ్రెస్ పాలనలో నెల్లూరు జిల్లా రాజకీయాలను ఓ రేంజ్‌లో శాసించారు. కాంగ్రెస్‌లో అధికారంలో ఉన్న రెండుసార్లు వీరు ఎమ్మెల్యేలు అవ్వడంతో పాటు వీరిద్దరు మంత్రులుగా కూడా పనిచేసి జిల్లాను శాసించారు. ఇక గత ఎన్నికల తర్వాత ఏపీలో కాంగ్రెస్ భూస్థాపితం అవ్వడంతో ఈ సోదరులిద్దరు ఎన్నో ఆశలతో తమ పాతగూడు అయిన టీడీపీలో చేరారు. టీడీపీలో చేరినప్పుడు ఆనం సోదరులు […]
జగన్ హామీలు సరే.. లెక్కలు చూస్తే టెన్షనే!!
ప్లీనరీ వేదికగా వైసీపీ అధినేత జగన్ 2019 ఎన్నికలకు సమరభేరి మోగించారు. అన్ని వర్గాలకు చేరువయ్యేలామొత్తం తొమ్మిది పథకాలు ప్రకటించేశారు. దీనిపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వీటి అమలు ఎంత వరకూ సాధ్యమనే దానిపైనే ఇప్పుడుచర్చ మొదలైంది. అలవికాని హామీలిచ్చి.. వాటిని నెరవేర్చేందుకు సీఎం చంద్రబాబు ఎన్ని కప్పగంతులు వేస్తున్నారో తెలిసిందే! ఇప్పుడు జగన్ ఇచ్చిన హామీల అమలు సాధ్యమయ్యేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పథకాలకు ఎంత ఖర్చు అవుతుంది. అంతంతమాత్రంగా ఉన్న రాష్ట్ర ఆదాయ పరిస్థితి. […]
మోడీ టీడీపీకి దూరంగా..వైసీపీకి దగ్గరగా దేనికి సంకేతం!
ఏపీ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. నిన్నటి వరకూ శత్రవులుగా ఉన్న నేతలు.. ఇప్పుడు కత్తులు దూసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ వైఖరి టీడీపీ పెద్దలకు మింగుడు పడటం లేదు. తమ పార్టీనేతలకు ఎన్నో గంటలు, రోజులు వేచిచూస్తేనే గాని దక్కిన మోడీ అపాయింట్‌మెంట్.. వైసీపీ నేతలకు క్షణంలోనే దక్కడంపై వీరు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. మొన్నటికి మొన్న ప్రతిపక్ష నేత జగన్.. ప్రధాని మోడీతో భేటీ అయిన దగ్గర నుంచి జరుగుతున్న పరిణామాలు […]
నిన్న తమ్ముడు.. నేడు అన్న వైసీపీలోకి జంప్
అన్న బాటలో తమ్ముడు నడవడం సహజం! కానీ ఇక్కడ తమ్ముడి బాటలో అన్న నడుతుస్తున్నారు. ముందు నుంచి అనుకున్నదే అయినా.. కాస్త అటు ఇటుగా.. ముందు వెనుకగా అన్నతమ్ముళ్లు ఒక గూటికి చేరబోతున్నారు. కర్నూలులో టీడీపీకి మరో దెబ్బ తగలబోతోంది. ఇప్పటికే నంద్యాల ఉప ఎన్నికల్లో టికెట్ ఆశించి తీవ్ర భంగపాటుకు గురై.. వైసీపీలో చేరిపోయారు శిల్పా మోహన్‌రెడ్డి. ఇప్పుడు ఆయన బాటలోనే అన్న శిల్పా చక్రపాణిరెడ్డి వైసీపీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారనే వార్తలు టీడీపీ వర్గాల్లో […]