ప్రియమణి .. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `ఎవరే అతగాడు?` సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన ప్రియమణి.. `పెళ్ళైనకొత్తలో..` సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఈ చిత్రం తర్వాత ప్రియమణికి వరుస అవకాశాలు తలుపు తట్టాయి. ఈ క్రమంలోనే అగ్ర హీరోలందరి సరసన ఆడిపాడి.. స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ చిత్రాల్లోనూ నటించింది. అయితే ముస్తఫా రాజ్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత.. సినిమాలకు దూరంగా […]
Category: Latest News
బాలీవుడ్‌లో మరో వారసుడు రాబోతున్నాడు..!!
అటు బాలీవుడ్ లో, టాలీవుడ్ లోను వారసులకు కొదవ లేదు. తారలు తరాలుగా హీరోలు, హీరోయిన్ లు ఇండస్ట్రీకి వస్తూ, వెలిగిపోతుంటారు. ఇప్పుడు బాలీవుడ్‌లో మూడో తరం వారసుడు అడుగు పెట్టబోతున్నాడు. ధర్మేంద్ర మనవడు రాజ్‌వీర్ డియోల్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు ధర్మేంద్ర స్వయంగా ట్వీట్ చేశాడు. బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ కొడుకే ఈ రాజ్‌వీర్ డియోల్. అతన్ని రాజశ్రీ ప్రొడక్షన్స్ బాలీవుడ్‌కు పరిచయం చేయనుంది. రాజ్‌వీర్ ఎంట్రీ గురించి చెబుతూ తన పై, తన […]
`బిబి3`రిలీజ్ డేట్..టెన్షన్‌లో బాలయ్య-బోయపాటి?
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం `బిబి3` వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రగ్వా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇంకా టైటిల్ ప్రకటించని ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మే 28న విడుదల చేయనున్నట్టు ఇటీవల చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. […]
మే 21న సత్యదేవ్ తిమ్మరుసు..!
టాలీవుడ్ లో బ్లఫ్ మాస్టర్, ఉమామహేశ్వరాయ ఉగ్రరూపస్య వంటి విలక్షణ చిత్రాల్లో హీరోగా మెప్పించిన సత్యదేవ్ తాజాగా తాను హీరోగా నటిస్తోన్న సినిమా తిమ్మరుసు. ఈ చిత్రానికి అసైన్‌మెంట్ వాలి అనేది ట్యాగ్‌లైన్. టాక్సీవాలా మూవీ ఫేమ్ ప్రియాంక జవాల్కర్ దీనిలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని మే 21న రిలీజ్ చేస్తున్నారు. ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేశ్ కోనేరుతో పాటు ఎస్ ఒరిజినల్స్ బ్యానర్ పై సృజన్ ఎరబోలు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.ఈ […]
ఆ అమ్మాయి కాళ్లు పట్టుకున్న వైష్ణవ్..ఫన్నీగా`ఉప్పెన’ డిలీటెడ్ సీన్!
మెగా మేనల్లుడు వైష్టవ్ తేజ్ డబ్యూ మూవీ `ఉప్పెన`. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వైష్ణవ్‌కు జోడీగా కృతి శెట్టి నటించింది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించాడు. . ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం భారీ వసూళ్లు రాబట్టింది. ఇక ఈ సినిమా విడుదలైన నెలన్నర రోజుల […]
అమెజాన్ ప్రైమ్లో టెనెట్ మూవీ ..!!
హాలీవుడ్ లో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్లలో ఒక్కరు అయిన క్రిస్టొఫర్ నోలాన్ తెరకెక్కించిన టెనెట్ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. గత సంవత్సరం కరోనా కేసులు కాస్త తగ్గటం తర్వాత మరలా మూవీస్ థియేటర్లలో విడుదల అయిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ.12.57 కోట్లు వసూలు రబ్బతింది. ఈ స్పై థ్రిల్లర్ సినిమాలో జాన్ డేవిడ్ వాషింగ్టన్, ఎలిజబెత్ డెబిక్కి, రాబర్ట్ పాటిన్‌సన్, మైకేల్ కెయిన్‌కెన్నెత్, బాలీవుడ్ నటి డింపుల్ కపాడియా వంటి […]
డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటుడు అజాజ్ ఖాన్ అరెస్ట్..!
డ్రగ్స్ కేసు విషయంలో బాలీవుడ్ నటుడు అజాజ్ ఖాన్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ అధికారులు అరెస్టు చేశారు. మార్చి 30వ తేదీన రాజస్థాన్ నుండి ముంబై ఎయిర్ పోర్టుకు చేరుకున్న అజాజ్‌ను ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకుని సుమారు 8 గంటల పాటు ఆయన్ని ప్రశ్నించారు. ఆ తరువాత అతడిని అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అయితే డ్రగ్స్ పెడ్లర్ ఫరూఖ్ బటాటా, ఆయన కుమారుడు షాదాబ్ బటాటాను విచారించినప్పుడు ఖాన్ పేరు చెప్పడంతో ఆయన్ని […]
ఏప్రిల్ 1న మాధవన్ రాకెట్రీ ట్రైలర్ విడుదల..!
ప్రముఖ స్టార్ హీరో మాధవన్ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ బయోపిక్ రాకెట్రీ, ది నంబి ఎఫెక్ట్ మూవీలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అటు తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉండగా, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ ఒకటి వచ్చింది. ఈ చిత్రం లర్ ను ఏప్రిల్ 1న రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ […]
రెండో పెళ్లికి ఓకే చెప్పిన నాగబాబు..షాక్‌లో నెటిజన్లు!
సినీ నటుడు, జనసేన పార్టీ నాయకుడు, మెగా బ్రదర్ నాగబాబు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రముఖ కామెడీ షో జబర్దస్త్‌కు ఎన్నో ఏళ్లు జడ్జ్‌గా వ్యవహరించిన నాగబాబు.. బుల్లితెర ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఇక జబర్దస్త్ నుంచి బటయకు వచ్చేసిన నాగబాబు.. సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా అభిమానులతో లైవ్ చాట్ చేశారు నాగబాబు. ఈ లైవ్ చాట్‌లో అభిమానులు, నెటిజన్లు అనేక ప్రశ్నలు వేయగా.. అన్నిటికి […]