తమిళనాడులో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అంతా హడావుడి నెలకొంది. ఏప్రిల్ 6వ తేదీన పోలింగ్ జరగనుండగా.. రాజకీయ పార్టీలన్నీ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ క్రమంలోనే సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ కూడా జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో కమల్ కోయంబత్తూర్ దక్షిణం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఇందులో భాగంగానే.. కోయంబత్తూరు నియోజకవర్గంలో తరచూ ఆయన పర్యటిస్తున్నారు. మంగళవారం భారీ […]
Category: Latest News
అక్కడ 1.6 కోట్లు సంపాదించిన సమంత..ఖుషీలో ఫ్యాన్స్!
అక్కినేని వారి కోడలు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ బ్యూటీ తాజాగా ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియా ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది సమంత. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను షేర్ చేస్తూ.. అభిమానులకు చేరువవుతుంటుంది. దీంతో ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో […]
ఏపీలో బెంబేలెత్తిస్తున్న కరోనా..నిన్నొక్క రోజే వెయ్యికిపైగా కేసులు!
ప్రపంచదేశాలకు కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. ప్రస్తుతం ఈ మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నిన్న వెయ్యికి పైగా నమోదు అయ్యాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 […]
అదిరిన `ఆచార్య` ఫస్ట్ సింగిల్..!
మెగాస్టార్ చిరంజీవి, కారటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `ఆచార్య`. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. చరణ్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. కొణిదెల ప్రొడక్షన్స్ మరియు మాట్నీ ఎంటెర్టైన్మెట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ను మార్చ్ 31 సాయంత్రం 4.05 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించిన […]
కేసీఆర్‌పై వైఎస్ షర్మిల ఫైర్..ఎందుకంటే..!?
తెలంగాణలో మరలా తిరిగి రాజన్న రాజ్యం రావాలనే నినాదంతో అతి త్వరలోనే కొత్త పార్టీ పెట్టబోతున్న వైఎస్ షర్మిల, మరోకసారి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టార్గెట్ చేసింది. తెలంగాణ సీఎం కేసీఆర్ పై వైఎస్ షర్మిల మండి పడ్డారు . సీఎం జిల్లా అని చెప్పుకొని తిరిగే, మెదక్ జిల్లాలో 20 కరవు మండలాలు ఉండటం చాలా దారుణమని వైఎస్ షర్మిల అన్నారు. పటాన్ చెరువులో కాలుష్యం కోరలు చూస్తోందని కోపం వ్యక్తం చేశారు వైఎస్ షర్మిల. మల్లన్నసాగర్‌కి […]
దేవుడా .. ఏకంగా 8 మందిని పెళ్లి చేసుకున్న యువకుడు…ఎక్కడంటే..!?
విశాఖలో ఒక నిత్య పెళ్లి కొడుకు అరాచకాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 8 మందిని పెళ్లి చేసుకొని పోలీసులకు అడ్డంగా దొరికిన నిత్య పెళ్లికొడుకు. ఏకంగా 8 మందిని ప్రేమ వివాహం చేసుకున్నాడు అరుణ్ కుమార్ అనే వ్యక్తి. తీరా పెళ్లి చేసుకున్నాక, వాళ్ళను వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి తెచ్చేవాడు. అరుణ్ కుమార్ తమని వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి చేసేవాడని బాధితులు ఆరోపిస్తున్నారు. మొదటి భార్య కుమార్తెను కూడా వ్యభిచార ముఠాకు అమ్ముతానంటూ వేధింపులకు గురి చేసేవాడు. […]
వైరల్ వీడియో : చహల్ భార్యతో అదిరిపోయే స్టెప్స్ వేసిన శిఖర్ ధావన్..!?
టీమిండియా గబ్బర్ శిఖర్ ధావన్ బాంగ్రా స్టెప్పులతో డాన్స్ అదరగొట్టాడు. యజ్వేంద్ర చహల్ భార్య ధనశ్రీ వర్మతో కలిసి ధావన్ బాంగ్రా డ్యాన్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోనూ ధనశ్రీ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ముందుగా ధావన్ బాంగ్రా డ్యాన్స్‌ను అనుసరిస్తూ ధనశ్రీ కూడా తనతో డ్యాన్స్ చేసింది. అయితే ధావన్ ప్రస్తుతం ఐపీఎల్ పనుల్లో బిజీగా ఉండడంతో తాజాగా విడుదల చేసిన వీడియో పాతదని తెలిసింది. ఇంతక ముందు కూడా వీరిద్దరు […]
స్కై బ్లూ డ్రెస్ లో మతేక్కిస్తున్న సారా..!
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులకు ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది బాలీవుడ్మ బ్యూటీ సారా అలీఖాన్. ఈ అందాల భామ ఎప్పుడు, ఎలాంటి డ్రెస్‌లో కనిపిస్తుందో ఎవరు చెప్పలేరు. పంజాబీ డ్రెస్, షార్ట్ డ్రెస్, ట్రెండీ కాస్ట్యూమ్స్ లో కనిపిస్తూ ఎప్పటికప్పుడు సందడి చేసే సారా ఈ సారి స్కై బ్లూ అంటే నీలాకాశం రంగు డ్రెస్‌లో మెరిసిపోయి అలరించింది. 66 ఫిలిం ఫేర్ అవార్డుల కోసం ఆడ్నేవిక్ డిజైన్ చేసిన నీలి […]
35 సార్లు కోవిడ్ టెస్ట్ చేయించుకున్న హీరోయిన్ ఎవరంటే..?
కరోనా లాక్‌డౌన్ తర్వాత షూటింగ్‌లు మొదలు పెట్టినప్పుడు నుండి అందరూ కోవిడ్ టెస్ట్ చేయించుకుని మూవీ షూటింగ్స్ లో పాల్గొనడం మొదలు పెట్టారు. అలా కరోనా టెస్ట్ చేయించుకున్న వారిలో నటి నిధీ అగర్వాల్ కూడా ఉన్నారు. ఈ సంగతి గురించి నిధీ మాట్లాడుతూ, ఫస్ట్ టైమ్ కోవిడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు నాకు చాలాభయం ఇంకా అసౌకర్యంగా అనిపించింది. కానీ ఆ తర్వాత కరోనా టెస్ట్ కి ఇప్పుడు బాగా అలవాటు పడ్డాను. గత అక్టోబరు నుంచి […]