టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సోమవారం కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నాడు. తాను వ్యాక్సిన్ తీసుకుంటున్న ఫొటోను కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు. అందరూ జాగ్రత్తగా ఉండాలని, సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించాడు. వచ్చే నెలలో న్యూజిలాండ్‌తో జరగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ కోసం భారత జట్టు త్వరలోనే ఇంగ్లాండ్ కు వెళ్లనుంది. ఆలోపే ఆ టూరుకు వెళ్లే భారత జట్టులోని ఆటగాళ్లందరూ తమ తొలి డోసు వ్యాక్సిన్ తీసుకోవాలని […]
Category: Latest News
పుదుచ్చేరి సీఎంకి కరోనా పాజిటివ్..!
కరోనా వల్ల పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకూ చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు కూడా కరోనా బారిన పడిన సందర్భాలు ఉన్నాయి. అదే విధంగా చాలా మంది సీనియర్ రాజకీయ నేతలు మృతి చెందిన ఘటనలు కూడా ఉన్నాయి. గతంలో కొందరు సీఎంలకు కూడా కరోనా రావడం కలకలం రేపింది. తాజాగా పుదుచ్చేరికి ప్రమాణ స్వీకారం చేసిన కొత్త సీఎం ఎన్ రంగస్వామి కరోనా బారిన పడ్డారు. మొన్నటికి మొన్న […]
ప్రముఖ క్రికెటర్ ఇంట్లో విషాదం …!
టీమిండియా లెగ్ స్పిన్నర్ పీయూష్ చావ్లా ఇంట్లో విషాదం నెలకొంది. కరోనా వైరస్ మహమ్మారి బారిన పడిన అతని తండ్రి ప్రమోద్ కుమార్ చావ్లా సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా కరోనా పోరాడిన పీయూష్ తండ్రి చివరకు మహమ్మారికి బలైయ్యారు. ఈ విషయాన్ని పీయూష్ చావ్లా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించారు. నాన్న లేకుండా మిగతా జీవితం గతంలోలా ఉండదని, ఈ రోజు తన మూల స్తంభంను కోల్పోయా అని పీయూష్ […]
ప్లీజ్ సాయం చేయండి..ప్రియుడి తల్లి కోసం పాయల్ అభ్యర్థన!
ఆర్ఎక్స్ 100 చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన పాయిల్ రాజ్ పుత్.. మొదటి చిత్రంతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడంతో పాటు నటన పరంగా విశ్వరూపం చూపించింది. ఇక ఈ చిత్రం తర్వాత పలు సినిమాలు, వెబ్ సిరీస్, ఐటెం సాంగ్స్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ఈ విషయం పక్కన పెడితే.. పాయల్ సౌరబ్ దింగ్రాతో గత కొద్ది రోజులుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని పాయల్ ఓపెన్‌గానే ప్రకటించేసింది. […]
కరోనా బారీన పడిన మరో ఎమ్మెల్యే..!
ఏపీలో కరోనా తన ప్రతాపాన్ని చూపుతోంది. రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోవడం వల్ల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు చాలా మంది కరోనా బారిన పడుతున్నారు. తాజాగా పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలిపారు. తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని, ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉన్నానని తెలిపారు. తనతో తిరిగిన కార్యకర్తలు, అభిమానులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని […]
అరరే..కంగనాను అక్కడ కూడా ఉండనిచ్చేలా లేరట!
బాలీవుడ్ నటి, కంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ ట్విటర్ ఖాతాను శాశ్వతంగా ఇటీవలె సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. వరుస వివాదాస్పద ట్వీట్ల నేపథ్యంలో కంగనా ట్విట్టర్ ఖాతా సస్పెండ్ అయింది. దీంతో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే తాజాగా కంగనా కరోనా బారిన పడటంతో.. ఆ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. ఈ క్రమంలోనే కరోనా చిన్న ఫ్లూ మాత్రమే. అనవసరంగా ఎక్కువ చేసి చూపించారు. మీరు భయపడకండి. అందరం కలిసి దీనిని నాశనం […]
బ్రేకింగ్ : రెజ్లర్ సుశీల్ కుమార్ కు నోటీసులు.
ఇటీవల ఛత్రశాల్ స్టేడియంలో జరిగిన వివాదంలో సాగర్ రానా అనే మల్లయోధుడు మృతి చెందిన సంగతి అందరికి విదితమే . ఈ మర్డర్ కేసులో భాగంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్‌కు ఢిల్లీ పోలీసులు తాజాగా లుక్ఔట్ నోటీసులు జారీచేశారు. ఛత్రసాల్ స్టేడియంలో సాగర్ రానా అనే మల్లయోధుడి పై జరిగిన హత్యకి సుశీల్‌కు సంబంధాలున్నట్లు పోలీసులు గ్రహించడంతో సుశీల్ కుమార్‌కు లుక్ ఔట్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. కేసు లో […]
మే నెలలో ఓటీటీలో రిలీజ్ అవ్వనున్న సినిమాలు ఇవే..!
దాదాపుగా కరోనా ప్రభావం అన్ని రంగాల పై చుపెడుతుంది. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమాలు అన్ని ఓటీటీ వేదికగా విడుదల అవుతున్నాయి. థియేటర్లు మూతపడే సరికి కొన్ని సినిమాలకు ఓటీటీనే ప్రత్యామ్నయంగా మారాయి. ఈ నెలలో ఏయే చిత్రాలు ఓటీటీలో రిలీజ్ కాబోతున్నాయి ఇక్కడ చూద్దాం. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన బట్టల రామస్వామి బయోపిక్ మూవీ డైరెక్ట్ డిజిటల్ విడుదలకు సిద్ధం అయింది. ఈ సినిమా జీ 5లో మే 14 న […]
లైవ్‌లో నంబర్ అడిగిన వ్యక్తి..తన స్టైల్‌లో రిప్లై ఇచ్చిన సునీత!
టాలీవుడ్ టాప్ సింగర్స్‌లో ఒకరైన సునీత గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అయితే కరోనా నేపథ్యంలో అందరికీ కొంచెం రిలీఫ్ కలిగించేందుకు ప్రతిరోజూ రాత్రి ఎనిమిది గంటల నుంచి 30 నిమిషాలపాటు ఇన్‌స్టా లైవ్‌లోకి వస్తానని.. నెటిజన్లు కోరిన పాటల్ని పాడి వినిపిస్తానని సునీత ఇటీవలె తెలిపింది. ఇక చెప్పినట్టుగానే గత రాత్రి ఇన్‌స్టా లైవ్‌లోకి వచ్చిన సునీత.. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. అలాగే కొన్ని పాటలు కూడా పాడారు. అయితే ఈ […]









