చిరు-వెంకీ కీల‌క నిర్ణ‌యం..అదే జ‌రిగితే ఫ్యాన్స్‌కు పండ‌గే?

మెగాస్టార్ చిరంజీవి, విక్ట‌రీ వెంక‌టేష్‌.. వీరిద్ద‌రూ సీనియ‌ర్ హీరోలే అయినా వ‌రుస సినిమాలు చేస్తూ యంగ్ హీరోల‌కు గ‌ట్టి పోటీ ఇస్తున్నారు. ప్ర‌స్తుతం వీరిద్ద‌రి చేతుల్లో మూడు, నాలుగు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇలాంటి త‌రుణంలో వీరు ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌. క‌రోనా దెబ్బ‌కు ఓటీటీ సంస్థల క్రేజ్ బాగా పెరిగిపోయింది. దీంతో హీరో,హీరోయిన్లు కూడా సినిమాలతో పాటు వెబ్ సిరీస్ చేస్తూ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో అడుగు పెడుతున్నారు. ఈ క్ర‌మంలోనే వెంకీ కూడా వెబ్ సిరీస్ […]

క్రికెట్ కోచ్‌గా మార‌బోతున్న మ‌హేష్..నెట్టింట్లో న్యూస్ వైర‌ల్‌!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఈ చిత్రం త‌ర్వాత మ‌హేష్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ తో ఓ సినిమా చేయ‌నున్నాడు. ఆ త‌ర్వాత మ‌హేష్ త‌న‌తో సినిమా చేయ‌నున్నాడ‌ని స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ఇటీవ‌ల ప్ర‌క‌టించాడు. అయితే ఈ సినిమా సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ […]

మ‌రోసారి ఆ సీనియ‌ర్ హీరోయిన్‌కు బంప‌ర్ ఛాన్స్ ఇచ్చిన ప్ర‌భాస్‌?

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో స‌లార్ ఒక‌టి. కేజీఎఫ్ ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ చిత్రం వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ ప్ర‌స్తుతం నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. ఈ […]

ఎన్టీఆర్‌కు క‌రోనా..చంద్ర‌బాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

చిన్నా, పెద్దా, ఉన్నోడు, లేనోడు, సామాన్యుడు, సెల‌బ్రెటీ అనే తేడా లేకుండా అంద‌రిపై క‌రోనా వైర‌స్ పంజా విసురుతోంది. తాజాగా టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కూడా క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. తనకు కరోనా సోకిందని ఎన్టీఆర్ ట్విట్టర్ లో వెల్లడించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని స్పష్టం చేశారు. అయితే ఎన్టీఆర్‌కు క‌రోనా సోక‌డంపై ఆంధ్రప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు […]

“7 డేస్ 6 నైట్స్ ” ప్రీలుక్ పోస్టర్ రీలీజ్ ..!

ఎంఎస్ రాజు నిర్మాతగా ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ఆయన దర్శకత్వంలో గత ఏడాది తెరకెక్కిన ‘డర్టీ హరి’తో భారీ విజయం అందుకున్నారు. మే 10 సోమవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా దర్శకుడిగా ఎంఎస్ రాజు తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. ఎంఎస్ రాజు దర్శకత్వంలో సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో ‘7 డేస్ 6 నైట్స్’ చిత్ర విశేషాలను వెల్లడించారు. వింటేజ్ పిక్చర్స్ మరియు ఏబిజి క్రియేషన్స్ వారు ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్నారు. దీనికి […]

కోలీవుడ్ హీరో సంచలన నిర్ణయం..?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ఉదయనిధి స్టాలిన్ చెపాక్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఉదయనిధి రాజకీయాల్లోకి రాకముందు సినిమాల్లో బిజీ బిజీగా గడిపారు. ఇప్పుడు రాజకీయంలో లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే సినిమాలకు ఉదయనిధి స్టాలిన్ గుడ్ బై చెప్పబోతున్నారంటూ వార్తలొస్తున్నాయి. రెండేళ్ల కింద‌టి నుంచే ఉద‌య‌నిధి స్టాలిన్ రాజ‌కీయాల్లో బిజీ అయ్యాడు. అంత‌కుముందు వ‌ర‌కు సినిమాల‌తోనే బిజీగా ఉన్నాడు. నిర్మాత‌గా విజయ్, సూర్య, కమల్ హాసన్ లాంటి అగ్ర హీరోలతో సినిమాలు చేశాడు. 2012లో […]

బేబమ్మకు పోటీగా కేతిక.. నిజమేమిటంటే?

టాలీవుడ్ లో హీరోయిన్ల హవా నడుస్తోంది. ఈ మధ్య వచ్చిన ఇద్దరు హీరోయిన్ల గురించి ప్రధానంగా చర్చ నడుస్తోంది. వారెవరో కాదు..ఉప్పెన సినిమాతో పరిచయమైన కృతిశెట్టి, కేతిక శర్మ. ఉప్పెన సినిమాలో కృతిశెట్టి తన అందంతో, హావభావాలతో ఆకట్టుకుంది. కేతిక శర్మ కూడా పూరీ జగన్నాధ్ కొడుకుతో నటించి హాట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. సాధారణంగా హీరోయిన్ల మధ్య పోటీలు అనేవి మామూలే. గత సీజన్ లో చూస్తే పూజా హెగ్దే, రష్మిక మధ్య గట్టి […]

మరో సారి క్రేజీ కాంబో..?

బాలీవుడ్‌ స్టార్ దర్శకుల్లో సంజలీలా భన్సాలీ ఒకరు. హీరోల్లో షారుఖ్ ఖాన్ కూడా అదే రీతిలో అద్భుత విజయాలను అందుకున్నాడు. వీరిద్దరి కాంబోలో 2002లో దేవదాసు అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఇద్దరికీ మంచి బ్రేక్ ను ఇచ్చింది. అందులో షారుఖ్ సరసన మాధురీ దీక్షిత్, ఐశ్వర్యా రాయ్ హీరోయిన్‌లుగా నటించారు. ఈ సినిమా అప్పట్లో బ్రిటీష్ అకాడమి ఆఫ్ ఫిలిం అండ్ టెలివిజన్ అవార్డ్స్‌కు ఎన్నికైంది. అయితే ఇప్పటి వరకు వీరిద్దరి కాంబోలో మరో […]

బ్రేకింగ్: యంగ్ టైగర్ కు కరోనా పాజిటివ్.. పరిస్థితి..?

ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ఏ లెవెల్లో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న, పెద్ద, బుడుగు, ధనికుడు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఈ కరోనా వైరస్ ముప్పుతిప్పలు పెడుతుంది. చేతిలో డబ్బులు ఎన్ని ఉన్నా కానీ కరోనా వైరస్ బారిన పడి చివరికి కొలుకో లేక మృతి చెందిన వారు ఎందరో ఉన్నారు. ఇక అసలు విషయంలోకి వెళితే.. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన […]