ఈ మధ్య టీమ్ ఇండియా క్రికెటర్ల ఇంట విషాదాలు నెలకొంటున్నాయి. తాజాగా భారత మాజీ ఫాస్ట్ బౌలర్ ఆర్పీ సింగ్ ఇంట విషాదం నెలకొంది. ఈ మధ్యనే కరోనా వైరస్ బారినపడిన ఆయన తండ్రి శివ్ ప్రసాద్ సింగ్ బుధవారం చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఆర్పీ సింగ్ తన తండ్రి మరణ వార్తని అభిమానులకి తెలియజేశాడు. వారం వ్యవధిలోనే కరోనా కారణంగా తండ్రి కోల్పోయిన మూడో భారత క్రికెటర్ ఆర్పీ సింగ్ […]
Category: Latest News
హాట్ ఫోటోతో రచ్చ చేస్తున్న రష్మీ…?
రష్మి గౌతమ్ ఒక సినీ నటి ఇంకా బుల్లి తెర వ్యాఖ్యాత. ఈటివిలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంది రష్మీ. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోల ద్వారా యాంకర్ గా మంచి క్రేజ్ తెచ్చుకుంది రష్మీ. ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఫాన్స్ తో ఎప్పటికప్పుడు తన విషయాలను పంచుకుంటుంది రష్మీ. లాక్ డౌన్ టైములో కూడా వీధి కుక్కల సంరక్షణకు అనేక పనులు చేపట్టారు. రష్మీ దాదాపుగా ఎనిమిది సంవత్సరాలు […]
శ్రీరెడ్డి పై వైసీపీ రెబల్ షాకింగ్ కామెంట్స్..?
శ్రీరెడ్డి అంటే వివాదానికి పెట్టింది పేరు అని చాలా మంది అంటుంటారు. ఆమె ఏ కామెంట్ చేసినా వివాదాస్పద మవుతుంది. ఈ మధ్య కొందరు సినీ ప్రముఖులు ఎప్పుడు శ్రీరెడ్డి ఎవరిపై కామెంట్ చేస్తుందోనని టెన్షన్ పడుతున్నారు. సెలబ్రిటీలనే కాకుండా పొలిటీషియన్స్ ను కూడా శ్రీరెడ్డి మాటలతో మడతెట్టేస్తారు. గతంలో పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడిన శ్రీరెడ్డి తాజాగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పై బూతు పురాణం కుమ్మరించింది. ఆయన్ని తిడుతూ సోషల్ మీడియాలో […]
వైరల్ అవుతున్న సమంత శీర్షాసనం ప్రాక్టీస్ ..!
చిత్ర పరిశ్రమలో సమంత గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది ఈ భామ. సమంత ఇండస్ట్రీకి వచ్చి పదకొండు ఏళ్ళు అవుతున్న ఇప్పటికే అంతే గ్లామర్ తో ప్రేక్షకులను అలరిస్తుంది. ఇరాక్ సమంత ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇక ఆమె ప్రతీరోజు మ్‌లో వర్కవుట్స్ చేయడంతో పాటు యోగా వంటి ఆసనాలు చేస్తూ అందరి దృష్టి ఆకర్షిస్తూ ఉంటుంది. ఫుడ్ విషయంలోను సమంత పాటించే […]
రాజకీయాలలోకి సోను…?
లాక్ డౌన్ సమయంలో ఎంతో మందికి సహాయం చేసి రియల్ హీరోగా మారాడు సోనూసూద్. ఆయన సేవలకు చాలా మంది ఫిదా అయ్యారు. తాజాగా బిగ్‌బాస్ 14 కంటెస్టెంట్ రాఖీ సావంత్ అయితే, ఏకంగా సోనూసూద్ ను ‘భవిష్యత్ ప్రధాని’గా అభివర్ణిస్తూ చేసిన కామెంట్స్ కూడా విపరీతంగా వైరల్ అయ్యాయి. అయితే, తాజాగా ఈ కామెంట్స్ పై సోనూసూద్ స్పందించారు. నిన్న మధ్యాహ్నం కొంతమంది సాయం కోసం సోనూ ఇంటి ముందుకు వచ్చి ఆయనను కలుసుకున్నారు. ఇక […]
పవన్‌కు వంద ముద్దులు, మెగాస్టార్ హగ్..ఓపెనైనా సురేఖావాణి!
సినీ నటి సురేఖా వాణి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్‌లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సురేఖా వాణి.. ఈ మధ్య సోషల్ మీడియాలో హాట్ హాట్ లుక్స్‌తో రచ్చ చేస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఆలీతో సరదాగా ప్రోగ్రామ్‌లో పాల్గొన్న సురేఖా వాణి.. ఎన్నో ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. ఈ క్రమంలోనే ఆలీ.. మీరు చిరంజీవిని మొదటిసారి చూడగానే ఏడ్చేశారట నిజమేనా అని ప్రశ్నించాడు. అందుకు సురేఖా స్పందిస్తూ.. […]
ప్రముఖ దర్శకుడి ఇంట్లో కరోనా కల్లోలం.. ఏకంగా..?
దేశంలో కరోనా విలయతాండవం వల్ల చాలా మంది ప్రాణాలు వదులుతున్నారు. రోజురోజుకూ కేసులు పెరిగిపోతుండటం వల్ల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. గల్లీ నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీల వరకూ కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ‘దిల్ పే మత్ లే యార్’, ‘సిటీలైట్స్’, ‘సిమ్రాన్’ చిత్రాలతో పాటు ఇటీవల ‘స్కామ్ 1992’ (వెబ్ సిరీస్) తీసిన దర్శకుడు హన్సల్ మెహతా ఇంట్లో కరోనా కలకలం రేపింది. దర్శకుడు హన్సల్ మెహతాతో పాటు ఆయన కుటుంబంలో ఆరుగురికి కరోనా […]
ప్రభాస్ కోసం కథ రాస్తున్న నితిన్ డైరెక్టర్..?
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధేశ్యామ్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ చిత్రం.. ఇలా వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఇక ఇప్పుడు ఈయన కోసం టాలెంటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి పాన్ ఇండియా లెవల్‌లో ఓ కథ రాస్తున్నట్టు టాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. పూర్తి స్థాయిలో కథ సిద్దం చేసి ప్రభాస్‌ను […]
కరోనా నుంచి కోలుకున్న బన్నీ..!?
అల్లు అర్జున్ అభిమానులకు శుభవార్త. ఈ మధ్యే బన్నీ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తాజాగా బన్నీకి టెస్ట్ చేయగా కరోనా నెగిటివ్ వచ్చింది. ఈ విషయాన్నే స్వయంగా బన్నీ సోషల్ మీడియా వేదికగా “అందరికి హాయ్.. 15 రోజుల క్వారంటైన్ అనంతరం, ఇప్పుడు జరిపిన టెస్టులలో కరోనా నెగిటివ్ గా వచ్చింది. నాకోసం ప్రార్థించిన అభిమానులకు, సన్నిహితులకు ధన్యవాదాలు. కరోనా కేసులు తగ్గడానికి ఈ లాక్ […]









