సీనియర్ నటుడు విజయ్ కుమార్ కొడుకు అయిన అరుణ్ విజయ్ తమిళంలో ఎన్నో సినిమాలు చేసాడు. అందులో కొన్ని చిత్రాలు తెలుగులో కూడా డబ్ అయ్యాయి. అయితే రామ్ చరణ్ నటించిన బ్రూస్లీ, ప్రభాస్ సాహో చిత్రాలలో నటించి, టాలీవుడ్ ఆడియెన్స్ కూ దగ్గరయ్యాడు అరుణ్ విజయ్. ప్రస్తుతం అరుణ్ తో దర్శకుడు అరివళగన్ ఓ చిత్రం తెరకెక్కిస్తున్నాడు. తమిళంతో పాటు ఇతర భాషల్లో కూడా రిలీజ్ కాబోతున్న ఈ స్పై థ్రిల్లర్ చిత్రానికి బోర్డర్ అనే […]
Category: Latest News
సెహరి’ టీజర్ తేదీ ఖరారు..!
టాలీవుడ్లో హర్ష కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి హీరో హీరోయిన్లుగా కొత్త దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ సెహరి. విర్గో పిక్చర్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాకి అద్వయ జిష్ణు రెడ్డి, శిల్పా చౌదరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రశాంత్ ఆర్ విహారి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అభినవ్ గోమఠం, ప్రణీత్ రెడ్డి, అనిషా అల్లా, అక్షిత హరీష్, కోటి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ […]
విశ్వనాథన్ ఆనంద్ తండ్రి కన్నుమూత..!
ప్రపంచ చదరంగం క్రీడలో భారతదేశానికి వన్నెతెచ్చిన క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్. అతి చిన్న వయసులోనే చెస్ క్రీడలో నైపుణ్యం సంపాదించాడు. 14 వ ఏటనే సబ్ జూనియర్ జాతీయ చెస్ చాంపియన్ షిప్ సాధించాడు. 1985 లోనే ఇంటర్నేషనల్ మాస్టర్గా అవతరించాడు. ఐదుసార్లు వరల్డ్ చెస్ చాంపియన్‌గా నిలిచిన విశ్వనాథన్ ఆనంద్ తండ్రి కే విశ్వనాథన్ గురువారం నాడు మృతిచెందారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. విశ్వనాథన్ వయసు 92 ఏళ్లు. గతంలో ఆయన దక్షిణ […]
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమంత వర్క్ ఔట్స్ పిక్..!
నేటి కాలంలో నటి నటులు ఇంకా అందాల భామలు శరీర సౌష్టవం పై ఎంత శ్రద్ధ పెడుతున్నారో స్పెషల్గా చెప్పనవసరంలేదు. జిమ్‌లలో వర్కవుట్స్ చేస్తూ, అటు డైట్ విషయంలో కూడా స్ట్రిక్టుగా ఉంటూ మంచి స్లిమ్ లుక్‌లో కనిపిస్తున్నారు. టాలీవుడ్ నటీమణులు విషయానికి వస్తే సమంత, రకుల్, మంచు లక్ష్మీ వంటి స్టార్స్ తరచుగా తమ సోషల్ మీడియాలో వర్కవుట్స్‌కు సంబంధించిన వీడియోలు పెడుతూ అందరితో పంచుకుంటూ ఉంటారు. తాజాగా అక్కినేని కోడలు సమంత తన సోషల్ […]
మహేష్ బాబు ‘AMB’ మల్టీఫ్లెక్స్ కి అరుదైన అవార్డు.. !
మహేష్‌బాబు, ఏషియన్స్ సినిమాస్‌తో కలిసి హైదరాబాద్‌లో ఏఎంబీ ఏషియన్-మహేష్‌బాబు మల్టీఫ్లెక్స్ ని నిర్మించిన సంగతి అందరికి తెలిసిందే. రెండేళ్ల క్రితమే ఇది మొదలయింది. అత్యాధునిక సదుపాయాలతో, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో, లగ్జరీగా ఈ మల్టీఫ్లెక్స్ ని నగరంలో గచ్చిబౌలి ఏరియా లోని దీని నిర్మించారు. ఇంటీరియర్ డిజైన్‌తో మొత్తం 1638 సీట్ల సామర్థ్యంతో ఈ మల్టీప్లెక్స్ ఏర్పాటు చేశారు. వీవీఐపీ లాంజ్, పార్టీ జోన్, స్పెషల్ కిడ్స్ జోన్, లగ్జరీ సీటింగ్ వంటి ఆధునిక సదుపాయాలతో […]
థ్రిల్లింగ్‌గా `ఇష్క్` ట్రైలర్..తేజ సజ్జాకు మళ్లీ హిట్ ఖాయమా?
తేజ సజ్జా.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా మంచి పెరు తెచ్చుకున్న ఈయన `జాంబి రెడ్డి` సినిమాతో హీరో మారాడు. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో.. తేజకు సూపర్ క్రేజ్ ఏర్పడుతుంది. ప్రస్తుతం ఈయన నటిస్తున్న తాజా చిత్రం `ఇష్క్`. నాట్ ఎ లవ్ స్టోరీ అనేది ట్యాగ్‌లైన్. యస్.యస్.రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తేజకు జోడీగా ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆర్.బి. చౌదరి సమర్పణలో సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఎన్వీ ప్రసాద్, […]
బ్రేకింగ్ : దేవినేని ఉమాకు సిఐడి నోటీసులు..?
మాజీ మంత్రి తెదేపా సీనియర్ నేత అయిన దేవినేని ఉమా మహేశ్వరరావుకు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. సీఎం జగన్ మాటలను వక్రీకరించారని న్యాయవాది ఫిర్యాదుతో తన పై కేసు నమోదు అయింది. ఇవాళ ఉదయం కర్నూలు లో సీఐడీ కార్యాలయంలో ఆయన విచారణకు హాజరు కావాలని తెలుపుతూ గొల్లపూడిలోని దేవినేని ఉమా ఇంటికి సీఐడీ అధికారులు నోటీసులు పంపారు. ఈనెల 7న దేవినేని ఉమా మీడియా ముందు సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో మార్ఫింగ్ […]
‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్-9’ ట్రైలర్ మీ కోసం..!
ప్రేక్షకులు ఈ మధ్య భారీ యాక్షన్ చిత్రాలను బాగా ఇష్టపడతున్నారు. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ మూవీ అలంటి కోవకే వస్తుంది. ప్రస్తుతం ఈ ఫ్రాంచైజీలో తొమ్మిదవ చిత్రంగా ఎఫ్ 9 టైటిల్ తో తెరకెక్కుతోంది. ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం. ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా ప్రముఖ రెజ్లర్ జాన్ సెనా కన్పించనున్నాడు. ఈ చిత్రాన్ని దర్శకుడు జస్టిన్ లిన్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలోని యాక్షన్ ఎపిసోడ్స్ ఈసారి స్పేస్ లో ఉండనున్నాయి అనే […]
గెట్ రెడీ..తండ్రి బర్త్‌డే నాడు గుడ్‌న్యూస్ చెప్పనున్న మహేష్?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం తర్వాత మహేష్ రాజమౌళితో చేస్తాడని అందరూ భావించారు. కానీ, తాజాగా సమాచారం ప్రకారం.. మహేష్ తన తదుపరి […]