ప్రస్తుతం కరోనా వైరస్ సెకెండ్ వేవ్ రూపంలో విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. దేశంలోని అన్ని రాష్ట్రాలను కరోనా కుదిపేస్తోంది. ఈ మహమ్మారిని అదుపు చేసేందుకు పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధిస్తున్నారు. తెలంగాణలోనూ ఇటీవలె లాక్‌డౌన్ విధించారు. అయితే ఇలాంటి విపత్కర సమయంలో సీఎం కేసీఆర్‌కు డాక్టర్లు బిగ్ షాక్ ఇచ్చారు. రాష్ట్రంలో జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగుతామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఈ నెల 26 నుంచి విధులను బహిష్కరిస్తామని […]
Category: Latest News
బాలయ్య తర్వాత ఆ మాస్ హీరోతో బోయపాటి?
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రగ్య జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తుండగా.. శ్రీకాంత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. అయితే ఈ చిత్రం తర్వాత బోయపాటి శ్రీను ఏ హీరోతో చేయబోతున్నాడనే ప్రశ్న అందరిలోనూ నెలకొంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. మాస్ మహారాజా రవితేజతో బోయపాటి తన తదుపరి ప్రాజెక్ట్‌ను […]
ఓటీటీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్..క్లారిటీ ఇచ్చిన మేకర్స్!
అక్కినేని అఖిల్, పూజా హెగ్డే జంటగా నటించి తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ మూవీని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ మీద బన్నీవాస్, దర్శకుడు వాసు వర్మ కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలకావాల్సి ఉంది. కానీ, ప్రస్తుతం కరోనా పరిస్థితులు అనుకూలించకపోవడంతో.. ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయబోతున్నట్టు గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఓ […]
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన గాయని శ్రేయ ఘోషల్!
సంగీత ప్రపంచంలో ఎన్నో సంచనాలు సృష్టించి దేవవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ గాయని శ్రేయ ఘోషల్ ఇటీవల తాను తల్లి కాబోతున్న విషయాన్ని అభియానులతో పంచుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. శ్రేయకు ఇదే తొలి కాన్పు. ఈ విషయాన్ని శ్రేయా స్వయంగా ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. దేవుడు మమ్మల్ని ఓ మగబిడ్డతో దీవించాడు. ఇలాంటి ఉద్వేగాన్ని మునుపెన్నడూ చవిచూడలేదు. శిలాదిత్య, నేను, ఇతర కుటుంబ సభ్యులు ఈ […]
అలంటి వ్యక్తి అంటే ఇష్టం అంటున్న కృతిశెట్టి..?
ఒకే ఒక్క సినిమాతో పది సినిమాలకు వచ్చే క్రేజ్ ను సంపాదించుకుంది ఉప్పెన సినిమా హీరోయిన్ కృతిశెట్టి. ఆమె అందానికి, నటనకు తెలుగు సినీ ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఫిదా అయ్యారు. ఉప్పెన బిగ్ హిట్ అవ్వడం, కృతిశెట్టికి మంచి పేరు రావడంతో ఇప్పుడు ఆమెకు వరుసగా సినిమా ఆఫర్లు వస్తున్నాయి. కృతి శెట్టి డేట్స్ కోసం ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు పోటీ పడుతున్నారు. ఈ యంగ్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఒకేసారి నాలుగు సినిమాలకు ఒకే […]
ఫుట్ బాల్ కథాంశంతో రానున్న నాని సినిమా..?
తన నటనతో, మంచి కంటెంట్ ఉన్న సినిమాలతో టాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగిన నాచురల్ స్టార్ నాని స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో కొన్ని సినిమాలను చేశాడు. కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో భీమిలి కబడ్డీ జట్టు, క్రికెట్ నేపథ్యంలో తీసిన జెర్సీ సినిమాలో నటించి మెప్పించాడు. ఇవి నానికి నటుడిగా మంచి పేరును తెచ్చిపెట్టాయి. జెర్సీ సినిమా జాతీయ అవార్డులు కూడా అందుకుంది. అయితే నాని ఇప్పుడు మరో స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో సాగే కథను చేయబోతున్నాడట. […]
పోలీసులను ఆశ్రయించిన ప్రముఖ సింగర్..?
టాలీవుడ్ సింగర్ మధు ప్రియ పోలీసులను ఆశ్రయించారు. తనకు ఎవరో బ్లాంక్ కాల్స్ చేస్తున్నారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. లాక్ డౌన్ అమలులో ఉన్న నేపథ్యంలో మధుప్రియ హైదరాబాద్ షీ టీమ్స్ కు మెయిల్ లో ద్వారా కంప్లైంట్ చేశారు. అయితే షీ టీమ్స్ ఆమె మెయిల్ ను సైబర్ కు ట్రాన్స్ ఫర్ చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు తనకు బ్లాంక్ కాల్స్ చేస్తున్నారని మధు ప్రియ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ బ్లాంక్ […]
కంగనా బాడీగార్డ్ పై కేసు.. ఎందుకంటే..?
కంగనా రనౌత్ వ్యక్తిగత బాడీగార్డ్ కుమార్ హెగ్డేపై అత్యాచార కేసు నమోదైంది. ముంబయికి చెందిన ఓ మేకప్ ఆర్టిస్ట్ తనపై కుమార్ హెగ్డే లైంగిక దాడికి దిగాడని ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే ముంబయిలోని డీఎన్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ క్రమంలో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేస్తూ నటి కంగనా రనౌత్ బాడీగార్డ్ కుమార్ వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేయడంతో పాటు తన నుంచి రూ. 50 వేలు తీసుకున్నాడని పేర్కొంది. […]
పెళ్లిపై కీర్తి సురేష్ షాకింగ్ కామెంట్స్..ఏం చెప్పిందంటే?
కీర్తి సురేష్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. నేను శైలజ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత కీర్తి ఇమేజ్ భారీగా పెరిగిపోయింది. ఇక ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు, తమిళం మరియు మళయాళ చిత్రాలతో బిజీ బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉంటే.. కీర్తి సురేష్ పెళ్లిపై గత కొద్ది రోజుల నుంచ అనేక వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. […]