సింగం 4 కోసం సిద్దమవుతున్న సూర్య…?

అటు తెలుగు, ఇటు తమిళంలోనూ హీరో సూర్యకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. నటనలో సూర్యకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. హీరో సూర్య కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్లుగా నిలిచిన ‘సింగం’ జనాదరణను పొందింది. తాజాగా ఈ సిరీస్ నుంచి మరో సినిమా రాబోతుంది. దీనికి సంబంధించిన స్క్రీప్ట్ వర్క్ నడుస్తోందని ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో కథనాలొస్తున్నాయి. కానీ వాటి మీద ఓ క్లారిటీ లేదు. ఎట్టకేలకు సింగం-4 మూవీకి సంబంధించి తదుపరి షెడ్యూల్‌కు సంబంధించిన […]

వైరల్ అవుతున్న అల్లు అర్హ క్యూట్ పిక్స్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు ఉండే ఫ్యాన్స్ వేరు. తను సినిమాల్లోనే ఫ్యామిలీతో చేసే అల్లరిని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. ముఖ్యంగా అర్షాతో సరదాగా సంభాషిస్తూ వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ కూతురుకు కూడా ప్రత్యేక ఫ్యాన్ పాలోయింగ్ ఉండేలా చేసుకున్నాడు. ఇకపోతే కొత్త కొత్త ఫోటో షూట్ లతో హీరోయిన్స్ కంటే అందంగా ఉండేలా ఉన్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా అర్హకు […]

ఐసీఎంఆర్ నివేదిక వ‌చ్చాకే క‌రోనా మందు పంపిణీః ఆనంద‌య్య‌

ఈ క‌రోనా క‌ష్ట‌స‌మ‌యంలో ఓ పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతోంది. ఆయ‌న కోసం న‌లువైపుల నుంచి క‌రోనా పేషెంట్లు వ‌స్తున్నారు. ఎక్క‌డ చూసినా ఆయ‌న గురించే చ‌ర్చ జ‌రుగుతోంది. ఆయ‌న వేసిన మందు ప‌నిచేస్తుంద‌ని కొంద‌రు, లేదు ప్రమాదం అంటూ మ‌రి కొంద‌రు గ‌త మూడు రోజులుగా చ‌ర్చ‌ల మీద చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. సోష‌ల్ మీడియాలో అయితే మందు ప‌నిచేస్తోంద‌ని, అల్లోప‌తి ఏమైనా గ్యారంటీ ఉంటుందా అంటూ కొంద‌రు పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ మందు గురించి […]

బ్రేకింగ్ : ధూళిపాళ్ల న‌రేంద్ర‌కుమార్‌కు బెయిల్..!

గత కొన్ని రోజులకు హాట్ టాపిక్ గా ఉన్న సంగం డెయిరీ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో టీడీపీ సీనియర్‌ నేత, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు హైకోర్టులో ఊరట లభించింది. సంగం డెయిరీ కేసులో అరెస్టయిన ఆయనకు ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆయనతో పాటు సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణకు కూడా బెయిల్ లభించింది. సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో అవినీతి నిరోధక […]

చిరు-చ‌ర‌ణ్ తండ్రీ కొడుకులు కాదంటున్న కొర‌టాల!

చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ తండ్రీ కొడుకులు కాదంటున్నాడు స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌. అయితే ఇది రియ‌ల్ లైఫ్‌లో కాదండోయ్‌.. రీల్ లైఫ్‌లో. పూర్తి వివ‌రాల్లోకి వెళ్లే.. చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న చిత్రం ఆచార్య‌. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ సిద్ధా అనే కీల‌క పాత్ర పోషిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో చిరుకు జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్‌, చ‌ర‌ణ్‌కు జోడీగా పూజా హెగ్డే న‌టిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో చిరు, చ‌ర‌ణ్ […]

భ‌ర్త చెంప చెల్లుమ‌నిపించిన ప్ర‌ముఖ హీరోయిన్‌..వీడియో వైర‌ల్‌!

నువ్వు నేను సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన అనిత‌.. మొద‌టి సినిమాతోనే తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైంది. ఈ చిత్రం త‌ర్వాత ప‌లు సినిమాలు చేసిన స‌క్సెస్ కాలేక‌పోయిన అనిత బాలీవుడ్‌కు మ‌కాం మార్చి.. అక్క‌డ ప‌లు చిత్రాలు మ‌రియు సీరియ‌ల్స్ చేస్తూ మెప్పించింది. ఇక 2013లో వ్యాపారవేత్త రోహిత్ రెడ్డిని పెళ్లి చేసుకున్న అనిత్‌.. ఏడేళ్ళ అనంతరం ఇటీవ‌లె ఒక మ‌గ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా అనిత తన భర్త […]

బాల‌య్య బ‌ర్త్‌డే..అదిరిపోయే గిఫ్ట్ ప్లాన్ చేస్తున్న బోయ‌పాటి?!

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటితో చేస్తున్న తాజా చిత్రం అఖండ‌. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్‌, పూర్ణ హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా.. శ్రీ‌కాంత్ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన ఫ‌స్ట్ గ్లింప్స్, టైటిల్ రోర్‌, పోస్టర్ల ద్వారా సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇక క‌రోనా సెకెండ్ ఉధృతి లేకుండా ఉండి ఉంటే.. ఈ నెల 28న అఖండ గ్రాండ్‌గా […]

ఏపీలో నేటి నుంచి వారికి వ్యాక్సిన్‌ పంపిణీ షురూ!

కంటికి క‌నిపించని క‌రోనా వైర‌స్ ఎన్ని తిప్ప‌లు పెడుతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఫ‌స్ట్ వేవ్‌తో పోలిస్తే.. సెకెండ్ వేవ్‌లో మ‌రింత వేగంగా విజృంభిస్తూ ప్ర‌జ‌ల‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఏపీలోనూ క‌రోనా సెకెండ్ వేవ్ దెబ్బ‌కు ప్ర‌జ‌లు వ‌ణికిపోతున్నారు. ఇప్ప‌టికే రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు ప‌దిహేను ల‌క్ష‌లు దాటిపోగా.. మ‌ర‌ణాల సంఖ్య ప‌ది వేలు దాటింది. అయితే నేటి నుంచి 45 ఏళ్లు పైబడిన వారి కోసం వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ సారి […]

వ‌ర్మ ఇంట విషాదాన్ని నింపిన క‌రోనా!

క‌రోనా సెకెండ్ వైవ్ ఎంత ఉధృతంగా ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ మ‌హ‌మ్మారి ధాటికి ప్ర‌తి రోజు వేలాది మంది మృత్యువాత ప‌డుతుండ‌గా.. ల‌క్ష‌లాది మంది ఈ వైర‌స్ బారిన ప‌డుతున్నారు. ఇక తాజాగా వివాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోప‌ల్ ఇంట్లో క‌రోనా తీవ్ర విషాదాన్ని నింపింది. రామ్‌ గోపాల్‌వర్మకు వరుసకు సోదరుడైన పి. సోమశేఖర్‌ ఆదివారం కరోనాతో మరణించారు. నిర్మాత, దర్శకుడు అయిన పి. సోమ్ శేఖర్ తన తల్లికి కరోనా సోకడంతో ఆమెను జాగ్రత్తగా […]