తెలుగు జాతి గర్వపడేలా చేసిన వ్యక్తులలో నందమూరి తారకరామారావు ముందు ఉంటారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. వ్యక్తిగతంగాను, సినిమాల పరంగాను, రాజకీయపరంగా.. ప్రతిచోటా నందమూరి తారక రామారావు తన ప్రావీణ్యాన్ని చూపించి తెలుగు ప్రజల ప్రతిభావాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తుల్లో ఆయన ప్రముఖుడు. ఇకపోతే మే 28న ఆయన జయంతి అన్న సంగతి అందరికి తెలిసిందే. ఈ రోజున పురస్కరించుకొని తాజాగా నందమూరి తారక రామారావు తనయుడు నందమూరి బాలకృష్ణ తన తండ్రి […]
Category: Latest News
65 దేశాల్లో అందుబాటులోకి రానున్న సల్మాన్ సినిమా..?
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఏ సినిమా చేసినా అదొక ట్రెండ్ సెట్టర్ అవుతుందే. అలాంటి నేషనల్ టాప్ హీరో నటించిన సినిమా రాధే. ఈ సినిమా మొదలైనప్పటి ఉంచి ఎన్నో అంచనాలుండేవి. ఇప్పుడు రిలీజై ఓ సరికొత్త ట్రెండ్ తీసుకొచ్చింది. అంటే ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు అన్నీ థియేటర్లలో రిలీజ్ అయ్యేవి. లేదంటే ఓటీటీలో వచ్చేవి. కానీ రాధే మాత్రం ఒకేసారి థియేటర్లతో పాటు ఓటీటీలోనూ రిలీజ్ చేశారు. భారీ హైప్‌తో డిజిటల్ […]
హాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్న ప్రభాస్.,,?
ప్రపంచవ్యాప్తంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి చిత్రం తెచ్చుకున్న గుర్తింపు అంతా ఇంతా కాదు. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా యంగ్ రెబల్ స్టార్ లో స్టార్ ఇమేజ్ ని సంపాదించుకున్నాడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. బాహుబలి తర్వాత తీసే ప్రతి చిత్రం పాన్ ఇండియా స్థాయిలోని ప్రభాస్ చేస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం హీరో ప్రభాస్ చేతిలో సాలార్, రాధేశ్యాం, ఆది పురుష్.. అలాగే టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో కలిసి ఓ భారీ […]
ఎన్టీఆర్ కి ఇష్టమైన అలవాటు ఏంటో తెలుసా..?!
గత సంవత్సరం, అలాగే ప్రస్తుతం కరోనా వైరస్ దెబ్బకి భారతదేశంలోని చిత్ర పరిశ్రమల అన్ని కూడా పని చేయకపోవడంతో ప్రస్తుతం సినిమా రంగం చెందిన ప్రముఖులందరూ పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. వారు ఇంట్లోనే ఉండి వారి కుటుంబ సభ్యులతో గడుపుతూనే వారి అభిమానుల కోసం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనపడుతూ వారిని ఖుషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే వారు వారి పర్సనల్ విషయాలు, అలాగే కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ అభిమానులను సంతోష పరుస్తున్నారు. […]
వైరల్ అవుతున్న ఈషారెబ్బ గ్లామరస్ ఫోటోషూట్స్..!
భారతదేశ చిత్ర పరిశ్రమలో తెలుగు హీరోయిన్స్ కు సంబంధించి అవకాశాలు చాలా తక్కువగా వస్తాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. ఒకవేళ హీరోయిన్ గా అవకాశం వచ్చిన ఒకటి లేదా రెండు సినిమాలకే వారిని పరిమితం చేస్తున్నారు సినీ దర్శక నిర్మాతలు. దీనికి కారణం తెలుగు అమ్మాయిలు సినిమాల్లో ఎక్స్పోజింగ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడరు అనే ఉద్దేశంతో ఉత్తర భారతదేశం నుండి హీరోయిన్ తీసుకువచ్చి నటింప చేస్తున్నారు. అయితే పరిస్థితి ప్రస్తుతం కాస్త మారిందనే చెప్పవచు. ప్రస్తుతం […]
ప్రముఖ హీరోయిన్స్‌కు ఆన్‌లైన్ వేధింపులు..?
సినీ నటి గీతాంజలికి సైబర్ వేధింపులు ఎదురయ్యాయి. కొందరు పోకిరీలు తన ఫోటోను డేటింగ్ యాప్ లో పెట్టి తనను వేధిస్తున్నారని గీతాంజలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోకిరీల చర్యల వల్ల తనకు అనేక ఫోన్ కాల్స్ వస్తున్నాయని నింధితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఆమె కోరింది. ఆమె ఫిర్యాదు పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే ఈ పని చేసింది ఆమె సన్నిహితులేనా? లేక ఇత పోకిరీలు ఎవరైనా చేశారా అన్నది […]
ఆస్పత్రి నుంచి ఎంపీ రఘురామ డిశ్చార్జ్..!
వివాదాస్పద వైఎస్ఆర్సిపి ఎంపీ రఘురామ కృష్ణరాజు తాజాగా సికింద్రాబాద్ లో ఉన్న ఆర్మీ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన ఆరోగ్యం పూర్తిగా కోల్పోవడంతో వైద్యులు సలహా మేరకు ఆయనను డిశ్చార్జ్ చేశారు. దీంతో ఆయన డిశ్చార్జ్ అయ్యాక నేరుగా బేగంపేట ఎయిర్ పోర్టుకు వెళ్లి అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఇదివరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించాలన్న ఆరోపణల భాగంగా ఏపీ సిఐడి అధికారులు ఆయనను అరెస్ట్ చేసి గుంటూరు […]
హీరోగా అకీరా ఎంట్రీ..రేణు దేశాయ్ ఘాటు వ్యాఖ్యలు!
ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి ఎందరో హీరోలు ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మెగా అభిమానులందరి చూపు అకిరా నందన్ ఎంట్రీపైనే ఉంది. పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్‌లకు జన్మించిన అకిరా సిల్వర్ స్క్రీన్‌పై కనిపిస్తే చూడాలని పవర్ స్టార్ అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అందుకే అకిరా ప్రస్తావన వచ్చినప్పుడల్లా.. సినిమాల్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడు అనే టాపిక్ వస్తూనే ఉంది. తాజాగా రేణు దేశాయ్ అభిమానులతో లైవ్ ఛాట్ నిర్వహించగా.. అక్కడ […]
నిఖిల్ ’18 పేజెస్’ ఫస్ట్ లుక్ పోస్టర్ అప్పుడే..!
కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడా, స్వామి రారా లాంటి విభిన్న సినిమాలతో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న నటుడు నిఖిల్. అతడు నటిస్తున్న తాజా సినిమా “18 పేజెస్”. ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ సినిమాను పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమా నుండి తాజాగా ఓ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా నుండి ఓ ప్రీ లుక్ పోస్టర్ ను […]