ఉప్పెన వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. ఉప్పెన విడుదలకు ముందే పలు ఆఫర్ల దక్కించుకున్న కృతికి.. ప్రస్తుతం మరిన్ని ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. నాని సరసన శ్యామ్ సింగరాయ్, సుధీర్ బాబు సరసన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మరియు రామ్ సరసన ఓ చిత్రం చేస్తోంది. ఇప్పటికే చేతినిండా ఆఫర్లతో బిజీగా ఉన్న ఈ బ్యూటీకి మరో క్రేజీ ఆఫర్ వరించిందట. ప్రస్తుతం రిపబ్లిక్ చేస్తున్న మెగా […]
Category: Latest News
న్యాచురల్ స్టార్‌ను లైన్‌లో పెట్టిన `వకీల్ సాబ్` డైరెక్టర్?!
వేణు శ్రీరామ్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఓ మై ఫ్రెండ్ సినిమాతో డైరెక్టర్‌గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన వేణు శ్రీరామ్.. ఆ తర్వాత నానితో మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమాను తెరకెక్కించి హిట్ అందుకున్నాడు. ఇక ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వకీల్ సాబ్‌ను రూపొందించి.. ప్రేక్షకులను పలకరించాడు. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో.. వేణు శ్రీరామ్ క్రేజ్ భారీగా పెరిగింది. దాంతో ఈయన నెక్ట్స్ ఏ హీరోతో […]
మరో రీమేక్‌కు సై అంటున్న చిరు..త్వరలోనే ప్రకటన?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా.. దసరాకు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రం తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో లూసీఫర్ రీమేక్, మెహర్ రమేష్ దర్శకత్వంతో వేదాళం రీమేక్ మరియు బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం చేయాల్సి ఉంది. అయితే ఇంకా ఈ చిత్రాలు సెట్స్ మీదకు వెళ్లక ముందే చిరు మరో రీమేక్ సినిమా చేసేందుకు ఇంట్రస్ట్ […]
తెలంగాణలో మళ్లీ లాక్‌డౌన్ పొడిగింపు..ఎప్పటివరకంటే?
సెకెండ్ వైవ్‌లో కరోనా వైరస్ వీర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా నమోదు అవుతున్నాయి. దాంతో పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించారు. తెలంగాణలో కూడా సీఎం కేసీఆర్ మే 12 నుంచి మే 22 వరకు లాక్‌డౌన్ విధించగా.. అప్పటి నుంచి కరోనా కేసులు, మరణాలు కాస్త అదుపులోకి వచ్చాయి. దాంతో ఈ నెల 30 వరకు కేసీఆర్ సర్కార్ లాక్ డౌన్‌ను పొడిగించారు. అయితే ఇప్పుడు తెలంగాణలో […]
కరోనా దెబ్బకు పెళ్లిపై మెహ్రీన్ కీలక నిర్ణయం!?
ప్రస్తుతం కరోనా వైరస్ దేశవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ వేవ్ కంటే వేగంగా సెకెండ్ వేవ్‌లో విజృంభిస్తూ ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతోంది. ఇక ఈ మహమ్మారి దెబ్బకు అందరి షెడ్యూల్స్ మారిపోతున్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ కౌర్ పిర్జాదా కూడా పెళ్లిపై కీలక నిర్ణయం తీసుకుంది. నిజానికి హర్యానా మాజీ ముఖ్య మంత్రి భజన్‌లాల్ బిష్ణోయ్ మనవడు కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్ణోయ్‌ను త్వరలోనే మెహ్రీన్ పెళ్లాడనున్న సంగతి […]
ఐపీఎల్ 14 మిగిలిన మ్యాచ్ ల షెడ్యూల్ ఇదే..!
ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలైన ఐపీఎల్ 14వ సీజన్ కరోనా వైరస్ పుణ్యమా అంటూ సగం మధ్యలోనే ఆగిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే మిగిలిన మ్యాచ్ లను ఎలాగైనా పూర్తి చేయాలని బిసిసిఐ పట్టుదలతో ఉన్నట్లు కనబడుతోంది. ఇందుకు సంబంధించి బిసిసిఐ, ఐపీఎల్ కమిటీ అనేక చర్చల నేపథ్యంలో మిగిలిన మ్యాచ్ లకు సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగానే ఈ ఏడాది సెప్టెంబర్ 19 నుండి యూఏఈ వేదికగా మ్యాచ్ లు మొదలుపెట్టాలని […]
తండ్రి జయంతి నాడు బాలయ్య సర్ప్రైజ్..!
తెలుగు జాతి గర్వపడేలా చేసిన వ్యక్తులలో నందమూరి తారకరామారావు ముందు ఉంటారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. వ్యక్తిగతంగాను, సినిమాల పరంగాను, రాజకీయపరంగా.. ప్రతిచోటా నందమూరి తారక రామారావు తన ప్రావీణ్యాన్ని చూపించి తెలుగు ప్రజల ప్రతిభావాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తుల్లో ఆయన ప్రముఖుడు. ఇకపోతే మే 28న ఆయన జయంతి అన్న సంగతి అందరికి తెలిసిందే. ఈ రోజున పురస్కరించుకొని తాజాగా నందమూరి తారక రామారావు తనయుడు నందమూరి బాలకృష్ణ తన తండ్రి […]
65 దేశాల్లో అందుబాటులోకి రానున్న సల్మాన్ సినిమా..?
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఏ సినిమా చేసినా అదొక ట్రెండ్ సెట్టర్ అవుతుందే. అలాంటి నేషనల్ టాప్ హీరో నటించిన సినిమా రాధే. ఈ సినిమా మొదలైనప్పటి ఉంచి ఎన్నో అంచనాలుండేవి. ఇప్పుడు రిలీజై ఓ సరికొత్త ట్రెండ్ తీసుకొచ్చింది. అంటే ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు అన్నీ థియేటర్లలో రిలీజ్ అయ్యేవి. లేదంటే ఓటీటీలో వచ్చేవి. కానీ రాధే మాత్రం ఒకేసారి థియేటర్లతో పాటు ఓటీటీలోనూ రిలీజ్ చేశారు. భారీ హైప్‌తో డిజిటల్ […]
హాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్న ప్రభాస్.,,?
ప్రపంచవ్యాప్తంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి చిత్రం తెచ్చుకున్న గుర్తింపు అంతా ఇంతా కాదు. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా యంగ్ రెబల్ స్టార్ లో స్టార్ ఇమేజ్ ని సంపాదించుకున్నాడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. బాహుబలి తర్వాత తీసే ప్రతి చిత్రం పాన్ ఇండియా స్థాయిలోని ప్రభాస్ చేస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం హీరో ప్రభాస్ చేతిలో సాలార్, రాధేశ్యాం, ఆది పురుష్.. అలాగే టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో కలిసి ఓ భారీ […]