లవ్ మ్యారేజ్ చేసుకుంటానన్న బిగ్ బాస్ బ్యూటీ..?

వివాదాస్పద డైరెక్టర్ రామ్‌గోపాల్‌ వర్మను ఇంటర్వ్యూ చేసి అప్పట్లో పెద్ద సంచలనం అయింది అరియానా. ఆ తరువాత తెలుగు బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో పాల్గొని మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇటీవల అరియానా ఆమె ఫాన్స్ తో క్వశ్చన్‌ అండ్‌ ఆన్సర్‌ సెషన్‌ జరిపింది. ఈ మధ్య ఎక్కువగా యూట్యూబ్‌ వీడియోలు పెట్టడం లేదన్న ప్రశ్నకు, తనకి ఎలాంటి వీడియోలు చేస్తే అందరికి నచ్చుతాయో అసలు అర్థం కావడం లేదని సమాధానం చెప్పింది. నటన ఇంకా యాంకరింగ్‌ లో […]

వారికీ శింబు థ్యాంక్స్..!

తమిళ స్టార్ హీరో శింబు చాలా లేట్ గా ఇన్ స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ అతనికి ఫాలోయర్స్ మాత్రం వేగంగా పెరిగిపోతున్నారు. అతడిని ఫాలో అవుతున్న వారి సంఖ్య 1 మిలియన్ కి చేరడంతో శింబు ఫ్యాన్స్ కి థాంక్స్ చెబుతూ పోస్ట్ పెట్టాడు. శింబు తన అప్ డేట్స్ ని రెగ్యులర్ గా పోస్ట్ చేస్తే త్వరలోనే మరింత మంది ఫాలోయర్స్ పెరిగే అవకాశం ఉంది. శింబు ‘ఈశ్వరన్’ అనే సినిమాతో ఈ […]

కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు చేసిన ట్విట్టర్..!

ఇదివరకు కాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త ఐటీ మార్గదర్శకాలపై తాజాగా సోషల్ దిగ్గజ కంపెనీలు ఎట్టకేలకు స్పందించింది. కాంగ్రెస్ టూల్ కిట్ వ్యవహారంపై ట్విట్టర్ అలాగే కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగిస్తున్న వేళ తాజాగా ట్విట్టర్ తన స్పందనలను తెలియజేసింది. ఇందులో భాగంగా ట్విట్టర్.. పోలీసుల బెదిరింపు ముప్పు పై అలాగే భావప్రకటన స్వేచ్ఛను నిరోధించే నిబంధనల్లో మార్పులు చేయాలని ట్విట్టర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇలా నిబంధనలపై ట్విట్టర్ మాట్లాడటం మొదటిసారి. […]

ఏపీలో వాయిదా పడిన పది పరీక్షలు..?

పదో తరగతి పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయించింది. షెడ్యూల్ ప్రకారం జూన్‌ 7 నుంచి పదో తరగతి పరీక్షలు జరగాల్సి ఉంది. షెడ్యూల్‌ ప్రకారమే పదో తరగతి పరీక్షలను నిర్వహిస్తామని ప్రభుత్వం కూడా చాలా సార్లు చెబుతూ వచ్చింది. గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పదో […]

పిచ్చెక్కిస్తున్న అల్లు శిరీష్ మూవీ ప్రీలుక్ ..!

అల్లుఅర్జున్ అంటే టాలీవుడ్ లో చెప్పలేని క్రేజ్ ఉంది. ఇక ఆయన తమ్ముడు కూడా అన్న బాటలోనే రావడానికి ప్రయత్నించినా సరైన ఫలితం రాలేదు. బన్నీ తమ్ముడు అల్లు శిరీష్ కు ఇప్పటి వరకూ సరైన సక్సెస్ ను ఏ సినిమా ఇవ్వలేదు. ఇప్పటికే ఈయన టాలీవుడ్ లో గౌరవం, కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఏబీసీడీ వంటి చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆయన 6వ సినిమాను ప్రకటించారు. ఆ సినిమాకు ప్రస్తుతం “శిరీష్-6” అని […]

విశాఖపట్నం రౌడీగా రాబోతున్న సుమంత్‌.. !

టాలీవుడ్ హీరోగా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందిన నటుడు సుమంత్. ఈయన అక్కినేని నాగేశ్వరరావు మనుమడి గా అందరికి సుపరిచితుడే. అనేక తెలుగు సినిమాలలో హీరోగా నటించి మెప్పించాడు. అందులో ఆ మధ్య వచ్చిన ఎన్.టీ.ఆర్ – కథానాయకుడు చిత్రంలో ఆయన తాత అక్కినేని పాత్ర పోషించి అందరి నుండి ప్రశంసలు పొందాడు సుమంత్. ఆ తరువాత 2021 ఫిబ్రవరి 19న విడుదలైన తెలుగు థ్రిల్లర్ సినిమా కపటధారి మూవీతో మంచి పేరు సంపాదించాడు. ఇప్పుడు సుమంత్‌ […]

ఎర్ర గౌన్‌లో ర‌ష్మి గౌత‌మ్ సాలిడ్ అందాలు..ఫొటోలు వైర‌ల్‌!

ర‌ష్మి గౌత‌మ్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. జబర్దస్త్ యాంకర్‌గా బుల్లితెర‌పై సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న ర‌ష్మి.. ప‌లు సినిమాల్లో కూడా న‌టించింది. కానీ, వెండితెర‌పై మాత్రం ఈ భామ స‌క్సెస్ కాలేక‌పోయింది. దీంతో టీవీ షోలు, ప్రోగ్రామ్స్‌తో బుల్లితెర‌పైనే బిజీగా మారింది ర‌ష్మి. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ర‌ష్మి.. హీరోయిన్‌కు ఏ మాత్రం తక్కువ కానీ రేంజ్‌లో అందాలు ఆరబోస్తు ర‌చ్చ చేస్తుంటుంది. వారానికి కనీసం ఓ ఫోటో షూట్ అయినా […]

క‌రోనా ఎఫెక్ట్‌..ఎన్టీఆర్ షో ఇక లెన‌ట్టే?!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 1కు హోస్ట్ వ్య‌వ‌హ‌రించి ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. ఇటీవ‌ల ఎవరు మీలో కోటీశ్వరులు షోకు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. జెమిని టీవీలో ప్రసారం కానున్న ఈ షో.. మే చివరివారం నుంచి ప్రసారం కావాల్సి ఉంది. కానీ, క‌రోనా వ‌చ్చి అడ్డు ప‌డింది. ఇక మొన్న‌టి దాకా ఆగ‌స్టు నుంచి ఈ షో స్టార్ట్ అవుతుంద‌ని ప్ర‌చారం […]

ఎన్టీఆర్ జయంతి నాడు బాల‌య్య ఇచ్చే ట్రీట్ ఏంటంటే?

మే 28న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావుగారి 99వ జయంతి అన్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న‌యుడు, సీనియ‌ర్ హీరో బాల‌క‌ష్ణ.. నంద‌మూరి అభిమానుల‌కు మంచి ట్రీట్ ఇస్తాన‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఏంటా ట్రీట్ అని అంద‌రూ ఎగ్జైట్‌గా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి త‌రుణంలో బాల‌య్య నుంచి వ‌చ్చే ట్రీట్ ఏంటో రివిల్ అయింది. ఎన్టీఆర్ జయంతి నాడు బాల‌య్య […]