రష్మిక మందన్నా.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `ఛలో` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రష్మిక.. చాలా తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్‌ను దక్కించుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులోనే కాదు.. కన్నడ, హిందీ, తమిళ్ ఇలా అన్ని భాషల్లోనూ ఆఫర్లు రాబడుతూ బిజీ బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉంటే.. గుండు లుక్ లో ఉన్న రష్మిక ఫొటో ఒకటి ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఈ ఫొటో చూసిన అభిమానులు, నెటిజన్లు ఒక్కసారిగా […]
Category: Latest News
రంభ ఫ్యాన్ గా జగపతిబాబు…!?
అప్పటిలో తన అభినయంతో పాటు అందచందాలతో తెలుగు ప్రేక్షకులను అలరించి వారి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న హీరోయిన్స్ లో రంభ ఒకటి. స్టార్ హీరోలతో జత కట్టిన ఈ అమ్మడు పెళ్లి చేసుకున్న తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది. ఎంతో మంది ఫాన్స్ ని సంపాదించుకున్న రంభకు నేనూ ఓ అభిమానినే అంటున్నాడు జగ్గూ భాయ్ అలియాస్ జగపతిబాబు. అవును ఇది నిజమే.కానీ ఇది రియల్ లైఫ్‌లో కాదులెండి. రీల్ లైఫ్‌లో. గతంలో సినిమాల్లో జగపతిబాబు, రంభ […]
సినిమా సమయంలో కీలక మార్పులు..ఎక్కడంటే..!?
కరోనా సెకండ్ వేవ్ రోజురోకూ బాగా విజృంభిస్తూ పాజిటివ్ కేసుల సంఖ్య బాగా పెరిగిపోయాయి. ఇప్పటికే దేశంలోని చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్, కర్ఫ్యూ అంటూ అడుగులు వేస్తున్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా రాత్రి కర్ఫ్యూను విధించింది. మంగళవారం రాత్రి నుంచి ఈ నిబంధనలను అమల్లోకి వచ్చాయి. దీంతో ఈ ప్రభావం మూవీ థియేటర్ల పై కూడా పడింది. రాత్రి 9 గంటల నుంచి కర్ఫ్యూ అమల్లోకి రావటంతో థియేటర్లను 8 గంటలకే మూసేయాలని ప్రభుత్వం మార్గదర్శకాలను […]
సినీ కార్మికులకు ఫ్రీగా వాక్సిన్…!?
కరోనా వైరస్ బారి నుంచి సినీ పరిశ్రమను కాపాడుకోవాలని టాలీవుడ్ లోని అగ్రకథానాయకుడు అయిన మెగాస్టార్ చిరంజీవి అన్నారు. సినీ కార్మికులంతా ముందుకొచ్చి కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని పిలుపు నిచ్చారు. కరోనా క్రైసిస్ ఛారిటీ సీసీసీ ద్వారా సినీ కార్మికులకు, సినీ జర్నలిస్టులకు ఫ్రీగా వాక్సినేషన్ సదుపాయాన్ని కల్పించబోతున్నట్లు చిరంజీవి మంగళవారం నాడు ప్రకటించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నలభైఐదేళ్లు దాటిన వాళ్లకు కరోనా వ్యాక్సిన్ వేయించేందుకు అపోలో ఆసుపత్రి సౌజన్యంతో […]
అంజన్న జన్మస్థలంపై టీటీడీ కీలక ప్రకటన..!
శ్రీరామ నవమి సందర్భంగా అంజన్నభక్తులకు శుభవార్త. హనుమంతుడి జన్మస్థలానికి సంబంధించి టీటీడీ అధికారిక ప్రకటన చేసింది. తిరుమలలోని అంజనాద్రిపైన ఉన్న జాపాలి తీర్థమే హనుమంతుడి జన్మస్థలమని అధికారికంగా ప్రకటించింది. దానికి సంబంధించిన ఆధారాలను జాతీయ సంస్కృత వర్సిటీ విసి ఆచార్య మురళీధరశర్మ తాజాగా వెల్లడించారు. అంజనాదేవి ఆకాశగంగ తీర్థంలో 12 ఏళ్ల పాటు తపస్సు చేయగా వాయుదేవుడు ప్రత్యక్షమై ఇచ్చిన ఫలాన్ని ఆమె తిన్నదని, ఆకాశగంగా సమీపంలోనే హనుమంతుడి జన్మస్థలమని తెలిపారు. పౌరాణిక, వాజ్మయ, శాసన, చారిత్రక […]
వెనక్కి తగ్గిన `జాంబిరెడ్డి` హీరో..`ఇష్క్’ విడుదల వాయిదా!
`జాంబిరెడ్డి` సినిమాతో హీరోగా తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తేజ సజ్జా.. తాజా చిత్రం `ఇష్క్`. `నాట్ ఎ లవ్‌స్టోరీ` అనేది ట్యాగ్‌లైన్. ఈ చిత్రంలో తేజ సజ్జాకు జోడీగా ప్రియా ప్రకాశ్ వారియర్ నటిస్తోంది. మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాను ఆర్.బి.చౌదరి సమర్పిస్తుండగా.. ఎన్వీ ప్రసాద్ , పారస్ జైన్,వాకాడ అంజన్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 23న విడుదల చేస్తున్నట్టు గత వారమే చిత్ర యూనిట్ ప్రకటించింది. […]
‘శుక్ర’ సినిమా రిలీజ్ డేట్ ఖరారు..!
కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో థియేటర్లు మూసివేత అంటున్నారు కానీ, ఏది ఏమైనా శుక్ర చిత్రం రిలీజ్ చేయడానికే మేము నిర్ణయించుకున్నాం. మా చిత్రం రిలీజ్ కు సహకరించిన మధుర శ్రీధర్‌గారికి చాలా థ్యాంక్స్ అని దర్శకుడు సుకు పూర్వజ్ అన్నారు. అరవింద్ కృష్ణ, శ్రీజితా ఘోష్ జంటగా అయ్యన్న నాయుడు నల్ల, తేజ పల్లె నిర్మించిన శుక్ర చిత్రం ఈ నెల 23న రిలీజ్ కానుంది. సుకు పూర్వజ్ మాట్లాడుతూ, మా చిత్రం […]
బిగ్ బాస్ ఫేమ్ ఇంట్లో విషాదం..!
బాలీవుడ్ నటి బిగ్ బాస్ ఫేమ్ హీనా ఖాన్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది మంగళవారం హీనా ఖాన్ తండ్రి గుండెపోటుకు గురయ్యి చనిపోయారు. దీనితో ఆయనను దగ్గరలో ఉన్న హాస్పిటల్ లో జాయిన్ చేశారు. కానీ అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. షూటింగ్ కోసం కాశ్మీర్ వెళ్లిన హీనా ఖాన్ కి ఆమె బంధువులు ఈ విషయం తెలియజేశారు. తండ్రి మరణవార్త తెలుకున్న హీనా ఖాన్ వెంటనే ముంబై సీగేరుకున్నారు. హీనా ఖాన్ […]
ఇస్మార్ట్ పోరితో నితిన్ రొమాంటిక్ రైడ్..అదిరిన ఫొటో!
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తాజా చిత్రం `మాస్ట్రో`. హిందీలో సూపర్ హిట్ అయిన `అంధాదున్` చిత్రానికి రీమేక్ ఇది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఇస్మార్ట్ పోరి నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. తమన్నా కీలక పాత్ర పోషిస్తోంది. నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ పతాకం పై సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా.. మాస్ట్రో చిత్రం నుంచి ఓ […]