ఆర్ఎక్స్ 100 చిత్రంతో కుర్రకారు మదిని దోచేసిన బ్యూటీ పాయల్ రాజ్ పుత్. ఫస్ట్ మూవీతోనే అందరిని అట్రాక్ట్ చేసి ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది పాయల్. సోషల్ మీడియాలో పాయల్ కి మూడు మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. పాయల్ ప్రముఖ హీరోలతో నటించినప్పటికీ ఆశించినంత ఫలితం దక్కలేదు. కొవిడ్ కారణంగా పాయల్ ఇంట్లో కూడా విషాదాన్ని చోటు చేసుకుంది.తన ప్రియుడు సౌరభ్ డింగ్రా తల్లి కరోనాతో ఈ మధ్య చనిపోయారు. దీంతో పాయల్ తీవ్ర ఆవేదన […]
Category: Latest News
ఈ ఏడాది చేప ప్రసాదం పంపిణీ లేదట..ఎందుకంటే..?
ప్రస్తుతం కరోనా రెండో వేవ్ వేగంగా విజృంభిస్తున్న క్రమంలో ఈ ఏడాది ఆస్తమా రోగులకు చేప మందుని పంపిణీ చేయడం లేదని తాజాగా బత్తిని హరినాథ్‌గౌడ్ తెలియచేసారు . 175 ఏళ్లుగా వంశపారపర్యంగా తమ కుటుంబం ప్రతి ఏడాది అందిస్తున్న చేప ప్రసాదాన్ని గత సంవత్సరం కూడా కరోనా కారణంగా పంపిణీ చేయలేక పోతున్నాము అని అన్నారు. మృగశిరకార్తె రోజున ప్రతి సంవత్సరం లానే జూన్ 7వ తేదీన దూద్‌బౌలిలోని తమ నివాసం దగ్గర సత్యనారాయణ ప్రత్యేక […]
మహేష్ బాలీవుడ్ ఎంట్రీపై కృష్ణ షాకింగ్ కామెంట్స్?!
టాలీవుడ్ టాప్ హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. పెద్ద కుటుంబం నుంచి వచ్చినా.. తనదైన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసి మహేష్ తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 30 ఏళ్లు గడుస్తోన్నా ఇప్పటికీ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తూ.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడీయన. ఇదిలా ఉంటే.. మహేష్ బాలీవుడ్ ఎంట్రీపై ఎప్పటి నుంచో రకరకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అభిమానులు కూడా మహేష్ బాలీవుడ్ […]
రహస్యంగా వివాహం చేసుకున్న బ్రిటన్ ప్రధాని..?
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మరోసారి ఇంటివాడు అయ్యాడు. శనివారం వెస్ట్ మినిస్టర్ కేథడ్రల్‌లో క్యారీ సైమండ్స్‌ను రహస్యంగా వివాహం చేసుకున్నట్లు బ్రిటన్ పత్రికలు తెలిపాయి. ఇది బోరిస్ జాన్సన్ కి మూడో వివాహం. 2020 ఫిబ్రవరి నెలలో ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు జాన్సన్, సైమండ్స్ తెలిపారు. బ్రిటన్ ప్రధానికి 56 ఏళ్ల వయస్సు ఇంకా క్యారీ సైమండ్స్‌కు 33 సంవత్సరాలు. వీళ్లిద్దరికీ ఏడాది వయసున్న కుమారుడు కూడా ఉన్నాడు. 2019 సంవత్సరంలో జాన్సన్ ప్రధానమంత్రిగా ఉన్నప్పటి నుండి […]
అబ్బాయికి 17, అమ్మాయికి 20..చివరికి..?
17 ఏళ్ల అతను 20 ఏళ్ల ఆమె ప్రేమలో పడ్డారు. ఓ గదిలో కలిసి సహజీవనం కూడా చేస్తున్నారు. వారం క్రితం వివాహం కూడా చేసుకున్నారు. కానీ అనుకోకుండా వారి జీవితంలో ఒక తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళ్ళితే, యూసఫ్‌గూడలో నివాసం ఉంటున్న బాలాజీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అదే ప్రాంతంలో ఉంటూ సినీ ఇండస్ట్రీలో పని చేస్తున్న నీలిమతో బాలాజీకి […]
వైరల్ వీడియో: వరుణ్ తేజ్‌కు ఈ ట్యాలెంట్ కూడా ఉందా..?
ముకుంద సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. ఇప్పటి వరకు చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ వరుస విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఈయన కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో గని సినిమా చేస్తున్నాడు. అలాగే అనిల్ రావిపూడి ద్శకత్వంలో ఎఫ్ 3 చిత్రం చేస్తున్నారు. అయితే కరోనా సెకెండ్ వేవ్ దృష్ట్యా.. ఈ చిత్రాల షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ప్రస్తుతం ఇంట్లో ఉంటున్న వరుణ్.. తాజాగా తనలో ఉండే […]
అనును అక్కడ కిస్ చేసిన శిరీష్..అదిరిన `ప్రేమ కాదంట` ఫస్ట్ లుక్స్!
అల్లు వారి అబ్బాయి అల్లు శిరీష్ తన 6వ చిత్రంగా ఓ రొమాంటిక్ ప్రేమ కథను సెలెక్ట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటిస్తోంది. గత కొన్ని రోజులుగా ప్రీ లుక్ పోస్టర్స్ తో ఆసక్తి రేపుతూ వచ్చిన చిత్ర యూనిట్.. నేడు శిరీష్ బర్త్‌డే సందర్భంగా టైటిల్ మరియు రెండు ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను విడుదల చేసింది. ఈ చిత్రానికి ప్రేమ కాదంట అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. […]
కొత్త ప్రయోగానికి సిద్ధమైన కాజల్..ఆ డైరెక్టర్‌తో అలా..?
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇటీవలె ప్రియుడు గౌతమ్ కిచ్లూను పెళ్లాడిన కాజల్.. సిల్వర్ స్క్రీన్‌పై మరింత బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. చిరంజీవి సరసన ఆచార్య, కమల్ సరసన ఇండియన్ 2, నాగార్జున సరసన ఓ చిత్రం చేస్తున్న కాజల్.. ఇప్పుడు కొత్త ప్రయోగానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. పేపర్‌బాయ్ సినిమాతో తెలుగు తెరపై తన మార్క్ చూపించిన జయశంకర్ దర్శకత్వంలో కాజల్ ఓ సినిమా చూసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిందట. […]
ప్రశాంత్ వర్మ సూపర్ హీరో అతడేనట?
యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అ!, కల్కి, జాంబి రెడ్డి.. వంటి వైవిద్యభరితమైన చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ.. తన నాల్గొవ సినిమాను హను-మాన్‌గా ప్రకటించాడు. పురాణేతిహాసాల నుంచి పుట్టుకొచ్చిన సూపర్ హీరో కథల నుంచి స్ఫూర్తి పొందిన కొత్త కథతో ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇక టైటిల్‌ను ప్రకటించిన ప్రశాంత్.. హీరో ఎవరన్నది మాత్రం వెల్లడించలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ […]