ప్రపంచదేశాలకు కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. ప్రస్తుతం ఈ మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నిన్న 11 వేలకు చేరువలో నమోదు అయ్యాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన […]
Category: Latest News
`విస్కీ` అంటే పిచ్చ ఇష్టమంటున్న అనుపమ!
అనుపమ పరమేశ్వరన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. తక్కువ సమయంలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ కేరళ ముద్దుగుమ్మకు విస్కీ అంటే పిచ్చ ఇష్టమట. ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. అయితే విస్కీ అంటే తాగేది కాదండోయ్.. అనుపమ పెంచుకునే కుక్క. తను ఎంతో ముద్దుగా పెంచుకుంటున్న కుక్క పిల్ల విస్కీ నాలుగో పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా విస్కీతో దిగిన ఫొటోలు అభిమానులతో పంచుకుంది. […]
కరోనాలోనూ ఆ పని కానిచ్చేస్తున్న నాని..ఆశ్చర్యపోతున్న ఫ్యాన్స్!
ప్రస్తుతం ప్రాణాంతక వైరస్ అయిన కరోనా వేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా దెబ్బకు చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా హీరోలందరూ తమ సినిమా షూటింగ్స్ ఆపేసి.. ఇంట్లో ఉంటున్నారు. అలాగే షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రాలు విడుదల వాయిదా పడుతున్నాయి. ఇలాంటి తరుణంలోనూ న్యాచురల్ స్టార్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే టక్ జగదీష్ చిత్రాన్ని పూర్తి చేసిన నాని.. రాహుల్ సంకృత్యన్ తో `శ్యామ్ సింగ రాయ్` అనే భారీ […]
మహేష్ ఖాతాలో మరో రికార్డ్..!
టాలీవుడ్ ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు రికార్డులు కొత్త ఏమి కాదు. ఆయన చిత్రాలే కాకుండా అటు పాటలు, పోస్టర్స్, ట్రైలర్స్, టీజర్స్ కి ఇది వరుకు పలు రికార్డ్స్ వచ్చాయి. తాజాగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలోని మైండ్ బ్లాక్ సాంగ్ కొత్త రికార్డ్ సృష్టించింది. దేవి శ్రీ ప్రసాద్ రూపొందిన ఈ సాంగ్ ప్రేక్షకులను ఎంతో అలరించింది. వీడియో సాంగ్ కూడా అందరిని బాగా […]
ట్రక్ నడిపి షాక్ ఇచ్చిన నటి..?
కొత్త చాలెంజ్‌అంటే చాలు ముందు వరుసలో ఉండే హీరోయిన్ల పేర్లలో రకుల్‌ప్రీత్ సింగ్ కూడా ఒకరు. ఇప్పుడు ఈ ప్రస్తావన అసలు ఎందుకు వచ్చిందంటే హిందీ సినిమా సర్దార్ అండ్ గ్రాండ్‌సన్ కోసం రకుల్ ఓ హెవీ ట్రక్‌ను నడిపి, మూవీ యూనిట్ లో అందరికి పెద్ద షాక్ ఇచ్చారట. ఈ విషయం గురించి రకుల్ మాట్లాడుతూ, నాకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. కానీ హెవీ ట్రక్‌ను నడపడం అంత ఈజీ కాదు. మొదట కొంచెం […]
మరో వెబ్ సిరీస్ కుసై అన్న మిల్కీ బ్యూటీ.!
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఇటీవలే లెవెన్త్ అవర్ తో తన మొదటి తెలుగు వెబ్ సిరీస్ తో డిజిటల్ రంగంలోకి ప్రవేశించింది. ఈ వెబ్ సిరీస్ ఏప్రిల్ 9న ప్రముఖ తెలుగు ఓటిటి సంస్థ అయిన ఆహాలో ప్రసారం అయ్యింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్ కు భారీగా ప్రచారం ఇచ్చినప్పటికీ ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. తమన్నా ఆహా కోసం మరిన్ని వెబ్ సిరీస్‌లకు సంతకం చేస్తోంది అని సమాచారం. డిజిటల్ […]
కన్నీటి పర్యంతమైన ప్రముఖ నటి..!
తెలుగు ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్స్ లో పూజా హెగ్డే కూడా ఒకరు. కెరీర్ లో ఫుల్ బిజీగా ఉన్న ఈమె ఇప్పుడు కరోనా కారణంగా కొన్ని రోజులుగా షూటింగ్స్ అన్నీ ఆపేయడంతో ఇంటి దగ్గరే ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈమెకు గుండె పగిలే వార్త ఒకటి తెలిసింది. తనకు చదువు చెప్పిన తన ఫేవరేట్ టీచర్ ఒకరు అనారోగ్యంతో చనిపోయారు. ఢిల్లీలోని మానెక్ జీ కూపర్ స్కూల్ లో చదువుకున్న పూజాకి బాగా ఇష్టమయిన టీచర్ […]
అనుకున్నట్టుగానే రజనీకి షాకిచ్చిన బాలయ్య..ఖుషీలో ఫ్యాన్స్!
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో ముచ్చటగా మూడో సారి తెరకెక్కుతున్న తాజా చిత్రం `అఖండ`. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీకాంత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఉగాది సందర్భంగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయడంతో పాటు టీజర్ కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్‌తో బాలకృష్ణ అగ్ర […]
వైరల్ ఫోటో : కూతురు ఫోటోను షేర్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ..!
ప్రముఖ నటి, యాంకర్ హరితేజ ఫస్ట్ టైం తన కూతుర్ని అందరికి పరిచయం చేసింది. పెళ్లిరోజు సందర్భంగా తమ కూతురి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, పాప రాకతో మా పెళ్లి వార్షికోత్సవం మరింత ప్రత్యేకంగా మారిందని తెలిపింది. భర్త దీపక్‌తో కలిసి బిడ్డను ఎత్తుకున్న ఫోటోలను అందరితో పంచుకుంది. ఈ సందర్భంగా బుల్లితెర ప్రముఖులు ఇంకా నెటిజన్లు హరితేజకు పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పారు. బుల్లితెర పై సీరియల్స్‌లో నటించడం ద్వారా మంచి పేరు తెచ్చుకున్న […]