తెలంగాణలో ప్రస్తుతం 10 వేల బెడ్లకు ఆక్సిజన్ లైన్లను ఏర్పాటు చేసినట్లు మంత్రి ఈటల చెప్పారు. గాంధీలో మరో 400 బెడ్స్ కు, టిమ్స్, వరంగల్ ఎంజీఎం హాస్పిటల్స్ లో మరో 300 చొప్పున, నిమ్స్ లో 200, సూర్యాపేట మున్సిపల్ కార్పొరేషన్ హాస్పటల్ కు 200, నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి 200, సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి 200, మంచిర్యాల జిల్లా ఆసుపత్రికి 100 చొప్పున బెడ్స్ కు ఆక్సిజన్ లైన్లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ఈటల […]
Category: Latest News
పది, ఇంటర్ పరీక్షలపై జగన్ క్లారిటీ..!?
ఏపీలో పదో తరగతి, ఇంటర్ పరీక్షలు జరుగుతాయా లేదా అన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఓ వైపు రాష్ట్రంలో వివిధ రాజకీయ పక్షాలు, విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లి దండ్రులు అంతా పరీక్షలను రద్దు చేయాలి లేదా వాయిదా వేయాలని కోరుతున్నారు. అటు అధికారులు కూడా పరీక్షల నిర్వహణ అసాధ్యం అంటూ అభిప్రాయం పడుతున్నారు. తాజాగా పలు జిల్లాల్లో పదో తరగతి విద్యార్థులకు కరోనా సోకటంతో మిగిలిన విద్యార్థుల తల్లిదండ్రులు ఇకమీదట తమ పిల్లల్ని స్కూళ్లకి పంపించలేమంటూ […]
మహారాష్ట్ర ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం..!
మహారాష్ట్రలో అగ్నిప్రమాదాల సంభవించింది. బుధవారం ఉదయం థానేలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో మంటలు చెలరేగి నలుగురు రోగులు మరణించిన విషయం తెలిసిందే. తాజాగా రత్నగిరి జిల్లాలోని మహారాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థ అయిన ఎంఐడీసీ లోని ఎంఆర్ ఫార్మా కంపెనీలో అగ్రిప్రమాదం సంభవించింది. ఎంఆర్ ఫార్మాలో ఇవాళ ఉదయం 11 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి కంపెనీ అంతా విస్తరించాయి. ఈ వార్త అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి […]
అచ్చం బేబమ్మలాగే ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా..!!
బుచ్చిబాబు సన దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన సినిమా ఉప్పెన. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. తొలి చిత్రం అయినా కూడా చాలా పరిణితితో నటించింది కృతి శెట్టి. ఉప్పెన సినిమా తర్వాత నాని, సుధీర్ బాబు వంటి హీరోల సినిమాలలో నటించే అవకాశం దక్కించుకుంది కృతి శెట్టి. ప్రస్తుతం చాలా ఆఫర్స్ చేతిలో ఉండటంతో బిజీ హీరోయిన్‌గా మారిన కృతి ఇప్పుడు తాజాగా వార్తలలో నిలిచింది. కృతీశెట్టి అలియాస్ బేబమ్మను […]
వైరల్ అవుతున్న సమంత బర్త్ డే వేడుక..!
అందం, అభినయంతో ప్రేక్షకుల్ని మెప్పిస్తూ సమంత తన కెరీర్ ప్రారంభించి ఇప్పటికి పదేళ్లు పూర్తి అవుతుంది. ఏప్రిల్ 28 సమంత బర్త్ డే కాగా, ఈ రోజు తన 34వ పుట్టినరోజు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఆమె అభిమానులు, సెలబ్రిటీస్ అంతా సోషల్ మీడియా ద్వారా సామ్ కు విషెస్ అందిస్తున్నారు. సామ్ పుట్టినరోజు సందర్బంగా స్టార్ హీరోయిన్ తమన్నా బర్త్ డే సీడీపీ విడుదల చేయగా, ఇందులో సౌత్ క్వీన్ అంటూ అర్ధం వచ్చేలా సీడీపీని చేశారు. […]
ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమా ఇప్పట్లో లేనట్టే..నిరాశలో ఫ్యాన్స్?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో నాగ్ అశ్విన్ సినిమా ఒకటి. ఈ చిత్రంలో దీపికా పదుకోని హీరోయిన్‌గా నటించగా.. బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర చేయనున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించనున్నాడు. ఇప్పటికే ప్రభాస్ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్ చిత్రాలు సెట్స్ మీద ఉన్నాయి. దీంతో ఎప్పుడెప్పుడు ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమా ఆరంభం అవుతుందా? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. నాగ్ […]
సమంతకు మరో పేరు కూడా ఉంది..ఏంటో తెలుసా?
సమంత.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ఏమాయ చేసావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన ఈ భామ.. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించి స్థార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక నాగచైతన్యను పెళ్లాడి సమంత అక్కినేనిగా మారిపోయిన ఈ బ్యూటీ.. వివాహం తర్వాత కూడా కెరీర్‌ను సక్సెస్ ఫుల్‌గా రాన్ చేస్తోంది. మరోవైపు కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేస్తూ..బిజినెస్ ఉమెన్‌గానూ రాణిస్తుంది. అలాగే ప్రత్యూష అనే ఫౌండేషన్ ద్వారా […]
విజయ్ తో మళ్లీ నటిస్తా: రష్మిక
విజయ్ దేవరకొండ, రష్మిక మరోసారి జోడీ కట్టనున్నారు. ఇప్పటికే ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాల ద్వారా వీరిద్దరూ అలరించారు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి దర్శకత్వంలో ప్యాన్ఇండియా ఫిల్మ్ ‘లైగర్’ చేస్తున్నాడు. ఇక రష్మిక కూడా అల్లు అర్జున్ తో కలసి ప్యాన్ ఇండియా సినిమా ‘పుష్ప’లో నటిస్తోంది. అలాగే బిటౌన్ లో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలసి ‘మిషన్ మంజు’లో, అలాగే అమితాబ్ తో కలసి ఓ సినిమాలో నటిస్తోంది. ఇంతకు ముందు వరుసగా రెండు […]