జ‌స్ట్ టూ వీక్స్ అంటున్న బాల‌య్య‌..ఎగ్జైట్‌గా ఫ్యాన్స్!?

నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `అఖండ‌`. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి తమన్‌ సంగీత స్వరాలు సమకూర్చుతున్నాడు. బాలయ్యకు జోడీగా కంచె బ్యూటీ ప్రజ్ఞ జైస్వాల్ నటిస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. ఇదే చివరి షెడ్యూల్‌. పతాక సన్నివేశాల్లో కొంత భాగం, హీరో హీరోయిన్లపై ఓ పాట తెర‌కెక్కించ‌నున్నార‌ట‌. ఇందులో హీరోయిన్‌ ప్రగ్యా జైస్వాల్‌ సహా ఇతర ప్రధాన తారాగణం […]

ఎట్ట‌కేల‌కు ఫిక్స్ అయిన అనుష్క పెళ్లి..అబ్బాయి ఎవ‌రంటే?

అనుష్క శెట్టి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సూప‌ర్ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. బాహుబ‌లి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలా ఉంటే.. టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా ఉన్న అనుష్క ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటుందా అని అంద‌రూ ఎదురు చూస్తున్నారు. గ‌తంలో ఈమె పెళ్లి ఎన్నో వార్త‌లు వ‌చ్చాయి. ముఖ్యంగా ప్ర‌భాస్‌తో అనుష్క పెళ్లి జ‌ర‌గ‌బోతోంద‌ని ఎన్నో సార్లు వార్త‌లు వ‌చ్చినా.. అవి రూమ‌ర్లుగానే మిగిలాయి. ఇక […]

కేసీఆర్‌కు మ‌రోసారి క‌రోనా టెస్ట్‌లు..ఏం తేలిందంటే?

అతిసూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్ ప్ర‌స్తుతం దేశవ్యాప్తంగా అల్ల‌క‌ల్లోలం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. సెకెండ్ వేవ్ రూపంలో వేగంగా విస్త‌రిస్తున్న క‌రోనా సామాన్య ప్రజల‌పై మాత్రమే కాదు రాజకీయ, సినీ ప్రముఖులుపై కూడా పంజా విసురుతోంది. ఇటీవ‌లె తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. క‌రోనా పాజిటివ్ వచ్చిన తర్వాత ఆయన ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. అక్కడే ఐసొలేషన్ లో ఉంటూ చికిత్స […]

ఏపీలో ఆగ‌ని క‌రోనా జోరు..14వేల‌కు పైగా క‌రోనా కేసులు!

ప్ర‌పంచ‌దేశాల‌కు క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రినీ ముప్ప తిప్ప‌లు పెడుతోంది. ఇప్ప‌టికే ఈ ప్రాణాంత‌క వైర‌స్ కార‌ణంగా కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాలు విడ‌వ‌గా.. ప్ర‌స్తుతం ఈ మ‌హ‌మ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేష‌న్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు నిన్న 14 వేల‌కు పైగా న‌మోదు అయ్యాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన […]

అఖండ సినిమాకి బాల‌య్య రెయ్యునరేష‌న్ ఏంటంటే..?

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలు, సీనియర్ నటులు ఒక్కో చిత్రానికి రికార్డు స్థాయిలో పారితోషికం తీసుకుంటున్న సంగతి అందరికి తెలిసిందే. ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణ నటిస్తున్న అఖండ సినిమాకు మాత్రం కేవలం 7 కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకుంటున్నారని సినీ వర్గాల సమాచారం. ఈ సినిమాకు బాలయ్య ఎక్కువ మొత్తం డిమాండ్ చేసినా దర్శకుడు బోయపాటి నచ్చజెప్పడంతో బాలకృష్ణ రెమ్యునరేషన్ ను తగ్గించుకున్నారని టాక్. చిత్ర నిర్మాత భారీ బడ్జెట్ తో […]

ఓటీటీలో ‘జగమే తంత్రం’..!?

తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ ప్రధాన పాత్రలో కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం జగమే తంత్రం. యాక్షన్‌ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ మూవీ రిలీజ్ఖ డేట్ ఫిక్స్ అయింది. జూన్‌ 18న నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం స్ట్రీమ్ కానుంది. ఈ చిత్రంలో ధనుష్‌ సరసన ఐశ్వర్యలక్ష్మి హీరోయిన్‌గా నటించింది. జేమ్స్‌, కాస్మో, జొజూ జార్జ్‌, కలైయారసన్‌, సౌందరరాజన్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకి సంతోశ్‌ నారాయణ్‌ సంగీతం అందించారు. శశికాంత్‌, చక్రవర్తి రామచంద్ర నిర్మాతలు. […]

కరోనా నుండి కోలుకున్న ప్రముఖ డైరెక్టర్..!?

ప్రస్తుతం మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ వేగంగా విజృంభిస్తుంది. కొన్ని రాష్ట్రాలు కొన్ని ఆంక్షలతో లాక్ డౌన్ నిబంధనలు అమలు చేయగా, కర్ణాటక వంటి రాష్ట్రాలలో రెండు వారాల పాటు పూర్తి స్థాయి లాక్ డౌన్ ని అమలు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు సినిమా ప్రముఖులు సైతం కోవిడ్ బారిన పడ్డారు. ముఖ్యంగా పలువురు స్టార్ హీరోలు ఈ మహమ్మారి నుండి రక్షణ కోసం తమ ఇళ్లలోనే హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్నారు. అలాగే టాలీవుడ్ […]

ఏపీలో వచ్చే సంవత్సరం నుంచి సీబీఎస్ఈ సిలబస్..!?

వచ్చే సంవత్సరం నుండి సీబీఎస్ఈ సిలబస్ ని కూడా రాష్ట్రంలో తీసుకొస్తామని ఏపీ సీఎం అయిన వైఎస్ జగన్ చెప్పారు. జగన సర్కార్ వసతి దీవెన పథకం కింద ఏపీ సీఎం వైఎస్ జగన్ విద్యార్ధులకు ఆర్ధిక సహాయం అందించే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు.ఈ మేరకు బుధవారం నాడు విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేశారు. కరోనా సమయంలా కూడా తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తున్నామని జగన్ గుర్తు చేశారు. జగనన్న వసతి […]

ఓటీటీలో కార్తీ సినిమా..!?

  ప్రముఖ తమిళ నటుడు కార్తీ, రష్మిక మందాన్న హీరో హీరోయిన్లగా రూపొందిన సినిమా సుల్తాన్. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏప్రిల్ 2వ తేదీన రిలీజ్ అయింది. బక్కియరాజ్ కణ్ణన్ డైరెక్షన్ చేసిన ఈ చిత్రాన్ని యాక్షన్ ఎంటర్‌టైనర్‌ జోనర్ లో రూపోందించారు. ఈ మూవీని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌ పై యస్‌.ఆర్‌. ప్రకాష్ బాబు, యస్‌.ఆర్‌. ప్రభు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కాబోతుంది. ప్రముఖ ఓటీటీ […]