రకుల్‌ప్రీత్ సింగ్ ఫ్యాషన్ పై చాలా దృష్టి పెడుతుంటారు. ట్రెండీ ఫ్యాషన్ స్టయిల్ ని మాత్రమే ఆమె పాలవుతుంటారు. ఐతే ఫ్యాషన్ ప్రపంచంలో ఆమె ఫేవరెట్ బ్రాండ్ ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. లిమరిక్: అబిర్, నాన్కీ అనే ఇద్దరు డిజైనర్స్ కలసి “లిమరిక్” అనే ఫ్యాషన్ సంస్థను స్థాపించారు. లైట్ కలర్స్ తో బ్యూటిఫుల్ డిజైన్స్‌ను తయారు చేయడంలో వీరికి వీరే సాటి. ఈ డిజైనర్స్ హ్యాండ్ పెయింటింగ్, సింపుల్ అల్లికలకు ఎక్కువగా ప్రాధాన్యత […]
Category: Latest News
ఆడపడుచులకు శుభాకాంక్షలు తెలిపిన చిరు..!
ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా బోనాల పండుగ ప్రారంభం కాగా ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆడపడుచులందరికీ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. బోనాలు సమర్పించే సంస్కృతి తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటినుంచో ఉంది. కాగా తెలంగాణా సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాల ఉత్సవాలని చిరంజీవి అభివర్ణించారు. రాష్ట్రంలో వర్షాలు బాగా కురవాలని, పాడిపంటలు వృద్ధి చెందాలని.. అందరూ హ్యాపీగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. జగదాంబ అమ్మవారిని ప్రార్థిస్తూ ఆషాఢ మాసం అంతా జరిగే ఈ ఉత్సవాలను ప్రతి […]
బీచ్‌లో మస్తు ఎంజాయ్ చేస్తున్న మెహ్రీన్..ఫొటోలు వైరల్!
నాని హీరోగా తెరకెక్కిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మెహ్రీన్.. మొదటి సీనిమాతోనే అందం, అభినయం, తనదైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక ఈ చిత్రం తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ.. మెహ్రీన్ టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఇదిలా ఉంటే.. ఈ మధ్య హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్ మనువడు భవ్య బిష్ణోయ్‌తో ఎంగేజ్‌మెంట్ రద్దు చేసుకుని వార్తల్లో హాట్ టాపిక్‌గా నిలిచిన మెహ్రీన్.. […]
ఆ రోజు నుంచే శబరిమల దర్శనం ప్రారంభం..!
చాలా రోజులుగా ఎదురు చూస్తున్నా శబరిమల భక్తులకు తాజాగా ఆలయ అధికారులు శుభవార్త తెలియజేశారు. నెలవారి ఆరాధన కోసం శబరిమల ఆలయాన్ని జులై 17 నుంచి 21 వరకు తెరిచి ఉంచుతాము అని అధికారులు తెలియజేశారు. ఈ క్రమంలో కరోనా వైరస్ ఉధృతి మధ్య శబరిమల ఆలయం తిరిగి ప్రారంభం అవ్వబోతునందుకు వైరస్ వ్యాప్తి చెందకుండా భక్తులు కోవిడ్ భద్రత ప్రోటోకాల్ను కచ్చితంగా పాటించాలని అధికారులు తెలియజేస్తున్నారు. ఆలయ అధికారులు భక్తుల కోసం ప్రవేశం కోసం కొన్ని […]
బాలీవుడ్ లోకి తమిళ బ్లాక్ బస్టర్..?
విజయ్ సేతుపతి, మాధవన్ హీరోలుగా నటించిన కోలీవుడ్ మూవీ “విక్రమ్ వేదా” 2017 లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టయింది. అయితే ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్నారు. హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ హీరోలుగా నటించబోతున్న ఈ హిందీ సినిమాని సెప్టెంబర్ 30, 2022న రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు ప్రొడ్యూసర్లు పక్క ప్లాన్ కూడా రూపొందించారని తెలుస్తోంది. ప్రస్తుతం హృతిక్ ‘ఫైటర్’ సినిమా షూటింగ్‌తో చాలా బిజీగా ఉన్నారు. ఫైటర్ చిత్రాన్ని సెప్టెంబర్ 30, […]
`నారప్ప` ఫస్ట్ సింగిల్ వచ్చేసింది..!
వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం నారప్ప. తమిళంలో హిట్ అయిన అసురన్‌కు ఇది రీమేక్. వి. క్రియేషన్స్, సురేష్ ప్రొడక్షన్స్ పతాకాలపై కలైపులి ఎస్.తను, దగ్గుబాటి సురేష్‌బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెంకీకి జోడీగా ప్రియమణి నటించింది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే జులై11న మణిశర్మ పుట్టినరోజు సందర్భంగా.. కొద్ది సేపటి క్రితమే ఈ […]
ఆరోజే విడుదల కానున్న ఆర్ఆర్ఆర్ గ్లింప్స్..?
భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా మేకింగ్ కి సంబంధించి ఒక గ్లింప్స్ వీడియో త్వరలోనే విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని తాజాగా చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ తాజాగా ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ షేర్ చేసింది. “రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్” వీక్షించేందుకు సిద్ధం కండి. జులై 15, ఉదయం 11 గంటలకు ఆర్ఆర్ఆర్ సినిమా మేకింగ్ కి సంబంధించి ఒక గ్లింప్స్ […]
కత్తి మహేష్ మరణం..మీ హీరో కూడా పోతాడంటూ రెచ్చిపోయిన శ్రీరెడ్డి!
ప్రముఖ నటుడు, ఫిలిం క్రిటిక్, మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ కత్తి మహేష్ మృతి చెందిన సంగతి తెలిసిందే. రెండు వారాల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరిన కత్తి మహేష్.. చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. ఈయన మరణం సినీ లోకంలో ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ నేపథ్యంలోనే చాలామంది ప్రముఖులు సంతాపం తెలపగా.. కొంతమంది నెటిజన్లు మాత్రం కత్తి మహేష్ మృతిపై నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. […]
కార్యకర్త చెంప మీద కొట్టిన పీసీసీ అధ్యక్షుడు..!
మనం ఎవరిని అయిన అభిమానించామంటే వాళ్ళతో ఫోటో దిగాలని, వాళ్ళ ఆటోగ్రాఫ్ తీసుకోవాలని అనుకుంటూ ఉంటాము కదా. ఉదాహరణకి సినీ హీరోలు, హీరోయిన్స్, రాజకీయ నాయకులు ఇలా మనం అభిమానించే వ్యక్తితో ఫోటో దిగాలంటే అది సాధ్యమైనంత పని కాదు. ఎందుకంటే మనం అభిమానించే వ్యక్తి మనకి దగ్గరలో ఉన్నప్పుడు మాత్రమే ఆ కోరిక నెరవేరుతుంది. అయితే ఈ క్రమంలోనే ఓ కార్యకర్త తాను ఎంతగానో అభిమానించే ఒక రాజకీయ వేత్తతో ఒక సెల్ఫీ దిగడానికి ప్రయత్నం […]









