`చిన్నారి పెళ్లి కూతురు` భామ‌ సురేఖ సిక్రీ క‌న్నుమూత‌!

బాలికా వధు (తెలుగులో చిన్నారి పెళ్లి కూతురు) సీరియ‌ల్ లో భామ‌గా న‌టించిన సురేఖా సిక్రీ క‌న్నుమూశారు. గుండె పోటుతో శుక్రువారం ఉద‌యం ముంబైలో ఆమె మృతి చెందారు. సురేఖ సిక్రీ వ‌య‌సు 75 సంవత్సరాలు. సురేఖ మరణాన్ని ఆమె కుటుంబ సభ్యులు ధృవీకరించారు. దాంతో ఇండ‌స్ట్రీలో తీవ్ర విషాదం నెల‌కొంది. ప్ర‌స్తుతం ఆమె మృతిపై ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు. 1978 లో కిస్సా కుర్సీ కా అనే చిత్రంతో తొలిసారిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన […]

డిటెక్టివ్‌గా మారబోతున్న‌ రాశీ ఖన్నా..వారికి పోటీ ఇస్తుందా?

క‌రోనా కార‌ణంగా థియేట‌ర్లు మూతప‌డ‌టంతో.. ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఆదరణ భారీగా పెరిగి పోయింది. విభిన్నమైన కాన్సెప్టులతో వెబ్‌సిరీస్‌లను రూపొందిస్తూ ప్రేక్ష‌కుల‌ను ఫుల్ ఎంట‌ర్టైన్ చేస్తున్నాయి ఓటీటీలు. దాంతో స్టార్ సెల‌బ్రెటీలు సైతం సినిమాల‌తో పాటుగా వెబ్ సిరీస్‌లు చేసేందుకు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. ఇప్ప‌టికే టాలీవుడ్‌లో త‌మ‌న్నా, కాజ‌ల్‌, స‌మంత వంటి తార‌లు డిజిట‌ల్ ఎంట్రీ ఇచ్చేశారు. ఇక ఇప్పుడు వీరి బాట‌లోనే అందాల భామ రాశీ ఖ‌న్నా కూడా న‌డుస్తోంది. ఫ్యామిలీ మ్యాన్‌ వంటి ప్రతిష్టాత్మక […]

ప్ర‌భాస్ `ఆదిపురుష్‌` కోసం బ‌రిలోకి దిగిన మ‌రో ఫేమ‌స్ న‌టుడు!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం ఆదిపురుష్‌. ఈ చిత్రాన్ని టీ సిరీస్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బ‌డ్జెట్‌తో భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రామాయణ ఇతిహాసం నేపథ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ప్ర‌భాస్ రాముడిగా, సీతగా కృతి సనన్‌ నటిస్తోంది. లక్షణుడిగా సన్నీ సింగ్, రావసణుడిగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ క‌నిపించ‌నున్నారు. ఇక ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా […]

అల్లు అర్హ సినీ ఎంట్రీపై స‌మంత ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

అల్లు వారి నాల్గొవ త‌రం, టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారాల ప‌ట్టి అల్లు అర్హ‌.. సినీ ఎంట్రీ ఇవ్వ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. అది కూడా పాన్ ఇండియా చిత్రంతో అర్హ గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. డైరెక్టర్ గుణశేఖర్ తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం `శాకుంతలం`. ఈ చిత్రంలో అక్కినేని సమంత శకుంతల పాత్ర‌లో, మలయాళ హీరో దేవ్ మోహన్ దుష్యంతుడు పాత్ర‌లో నటిస్తున్నారు. అయితే శకుంతల కుమారుడు భరతుడి పాత్ర కోసం అర్హను తీసుకున్నారు. దీనిపై […]

ఎన్టీఆర్ టీవీ షోలో ఫ‌స్ట్ గెస్ట్ ఆయ‌నేన‌ట‌?!

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మ‌రోసారి బుల్లితెర‌పై సంద‌డి చేసేందుకు సిద్ధ‌మైన‌ సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ హోస్ట్ గా జెమినీ టీవీలో `ఎవరు మీలో కోటీశ్వరులు` రియాలిటీ షో అతి త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. జులై 10 నుంచి ఎన్టీఆర్ ఈ షో షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నారు. అయితే ఇప్పుడు ఈ షోకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇంత‌కీ మ్యాట‌ర్ ఏంటంటే.. ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోయే ఈ షోకు ఫ‌స్ట్ […]

హైదరాబాద్‌లో ఇల్లు కొన్న సోనూసూద్‌..ఎన్ని కోట్లో తెలుసా?

సోనూసూద్‌.. క‌రోనా వ‌చ్చిన త‌ర్వాత దేశ‌మంత‌టా మారుమోగిపోతున్న పేరు ఇది. క‌రోనా విప‌త్క‌ర స‌మ‌యంలో వలస కార్మికులకు అండగా నిలిచాడు. తన‌ సొంత ఖర్చుతో వారిని స్వస్థలాలకు పంపాడు. అలాగే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎందరికో సాయ‌ప‌డి ఆపద్భాందవుడిగా మారాడు. ఈ క్ర‌మంలోనే సోనూసూద్ క్రేజ్ తారా స్థాయికి పెరిగి పోయింది. దాంతో ఆయన క్రేజ్‌ని సినిమా వాళ్లు క్యాష్ చేసుకోవాలని తెగ‌ ఆరాటపడుతుండ‌డంతో.. సోనూసూద్‌కు అవ‌కాశాలు వెల్లువెత్తుతున్నాయి. మరీ ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు […]

దానికి బానిస అయిపోయిన అనుపమ..నెట్టింట న్యూస్ వైర‌ల్‌!

`అ ఆ` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన అనుపమ పరమేశ్వరన్‌.. అతి త‌క్కువ స‌మ‌యంలోనే అందం, అభినయం, త‌న‌దైన న‌ట‌నతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైంది. వ‌రుస అవ‌కాశాల‌ను అందుకుంది. ప్ర‌స్తుతం ఈ కేరళ బ్యూటీ.. నిఖిల్ సరసన 18పేజెస్, దిల్ రాజు బ్యానర్ లో ఆయన తమ్ముడు కొడుకు హీరోగా లాంచ్ అవుతున్న రౌడీ బాయ్స్ చిత్రంలో న‌టిస్తోంది. ఇదిలా ఉండే.. సోష‌ల్ మీడియాలో ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ భామ‌.. ఇటీవ‌ల త‌న […]

ప్రియ‌మ‌ణి అది పెద్ద కోరిక అదేన‌ట‌..మ‌రి నెర‌వేరేనా?

ప్రియ‌మ‌ణి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఎవరే అతగాడు సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ భామ‌.. ఒక్కో మెట్టు ఎక్కుతూ అగ్ర హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే పెళ్లి త‌ర్వాత సినిమాల‌కు దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. మ‌ళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి య‌మా జోరుగా దూసుకుపోతోంది. వ‌రుస సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టీవీ షోల‌తో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతోంది. ఇక ఇటీవ‌ల‌ ప్రియ‌మ‌ణి న‌టించిన దీ ఫ్యామిలీ మ్యాన్ […]

`మా` ఎన్నిక‌లు..బాల‌య్య సూటి ప్ర‌శ్న‌లు!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్(మా) ఎన్నికలు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. ‘మా’ అధ్యక్ష ప‌దివిని ద‌క్కించుకునేందుకు విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్‌, మంచు విష్ణు, జీవితా రాజ‌శేఖ‌ర్‌, న‌టి హేమ‌, మ‌రియు సీనియర్ నటుడు, లాయర్ సీవీఎల్‌ నరసింహారావు పోటా పోటీ ప‌డుతున్నారు. సెప్టెంబర్ లో జరగబోయే మా ఎన్నిక‌ల‌కు.. ఇప్ప‌టి నుంచే ప్ర‌చారాలు మొద‌లు పెట్టేశారు అభ్య‌ర్థులు. అయితే మ‌రోవైపు సినీ పెద్ద‌లు మాత్రం ఎన్నిక‌లు లేకుండా ఏకగ్రీవం చేయాలని […]