‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో నిధి లైఫ్ ఒక్కసారిగా మారిపోయింది. తన అందచందాలతో యూత్ ని కట్టిపడేసిన ఈ చిన్నది ఇండస్ట్రీలో వరుస ఆఫర్ లను అందుకుంటూ స్టార్ హీరోయిన్స్ కే గట్టి పోటీ ఇచ్చే స్థాయికి చేరింది. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘హరిహర వీరమల్లు’ సినిమాలో ఈ బ్యూటీ నటిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు ఫోటో లను, వ్యక్తిగత విషయాలను షేర్ చేస్తూ అభిమానులకు అందుబాటులో ఉండే ఈ […]
Category: Latest News
ప్రభాస్ నుంచి మరో బిగ్గెస్ట్ అనౌన్సమెంట్ ఎప్పుడంటే .?
బాహుబలితో హీరో ప్రభాస్ వరల్డ్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. జక్కన్న తీసిన బాహుబలి తరువాత ప్రభాస్ సినిమాలపై ఓ రేంజ్ లో ఎక్సపెక్ట్టేషన్స్ పెరిగిపోయాయి. ప్రస్తుతం ఆయన పలు భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాల్లో నటిస్తున్నాడు. ప్రభాస్ సినిమాలన్నిటికీ అనౌన్సమెంట్స్ టైం లో ఎలాంటి హైప్ నెలకొందో చెప్పక్కర్లేదు. ముఖ్యంగా సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో అనౌన్స్ చేసిన బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ “సలార్” కోసం ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదిరిచూస్తున్నారు. అయితే ఇంతలోనే […]
కేటీఆర్ పై కీలక కామెంట్స్ చేసిన షర్మిల..?
మంత్రి కేటీఆర్ పై వైఎస్సార్‌టీపీ అధినేత వైఎస్ షర్మిల మాటల తూటాలు పేల్చింది. విలేకర్ల సమక్షంలోనే మంత్రిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యింది. శుక్రవారం మీడియా మీట్ నిర్వహించిన ఆమెను కేటీఆర్ గురించి విలేకరులు ప్రశ్నించగా..అసలు కేటీఆర్ అంటే ఎవరు..? అని విలేకరులకే రివర్స్ క్వశ్చన్ వేసింది. ఆమె పక్కన ఉన్న మరో నేత సీఎం కేసీఆర్ కొడుకు అని చెప్పగా నవ్వుకొని అనంతరం ప్రెస్‌మీట్ కొనసాగించింది. ‘మహిళలకు కేబినెట్‌లో ప్రాధాన్యత ఇవ్వలేదని.. కేటీఆర్ దృష్టిలో మహిళలు […]
ప్రముఖ నిర్మాతపై కేసు..?
మధుర గాయకుడైన గుల్షన్ కుమార్ పెద్ద కొడుకు, నటి దివ్యా ఖోస్లా భర్త భూషణ్ కుమార్ పై అత్యాచార కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు అయ్యింది. భూషణ్ కుమార్(43) ప్రముఖ ఆడియో కంపెనీ, మ్యూజిక్ ప్రొడక్షన్ హౌజ్ టీ సిరీస్ కు చైర్మన్ కమ్ ఎండీగా కొనసాగుతున్నాడు. అయితే 2017లో తన అప్‌కమింగ్ ప్రాజెక్టుల్లో ఒకదాంట్లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి మూడేళ్లపాటు భూషణ్ తనపై అత్యాచారం చేశాడని ఓ బాధితురాలు(30) ఆరోపిస్తోంది. మూడేళ్లపాటు వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి తనపై […]
బరువు తగ్గేందుకు ఎన్టీఆర్ హీరోయిన్ ఏం చేస్తుదంటే..?
సన్నగా నాజూగ్గా ఉండాలని అందరూ అనుకుంటారు. కానీ ఫిట్ గా ఉండడానికి చేయాల్సిన పనులు మాత్రం ఎవ్వరూ చెయ్యరు. పైగా లావయ్యానే అంటూ ఫీల్ అవుతుంటారు. మహిళలు, పురుషులు అందరూ ఈ సమస్యను ఎదుర్కొంటారు. కానీ తల్లి అయ్యాక మహిళలకు ఈ సమస్య అధికం అవుతుంది. చిన్నారులకు పాలిచ్చే క్రమంలో ఎక్కువ ఆహారం తీసుకోవడం, హార్మోన్లలో తేడాలు వెరసి అధిక బరువు సమస్యతో బాధపడుతుంటారు. అయితే ఈ సమస్యతో సాధారణ మహిళలకే కాదు సెలబ్రిటీలు కూడా బాధపడుతుంటారు. […]
భారీ వ్యూస్‌తో దూసుకుపోతున్న `ఆర్ఆర్ఆర్` రోర్!
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అలియా భట్, ఒలీవియా మోరీస్ హీరోయిన్లుగా.. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్, శ్రియ, సముద్రఖని తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియన్ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తి అయింది. ఈ నేపథ్యంలోనే నిన్న రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ పేరుతో ఓ మేకింగ్ […]
పెన్షనర్లకు శుభవార్త..!
ప్రస్తుత రోజులలో ప్రతి ఒక్కరూ వాట్సప్ వినియోగం సర్వ సాదరణం అయిపోయింది. ఇప్పటికె చాలా మంది వాట్సప్ ద్వారా అనేక పనులు చేసుకున్నారు. తాజాగా పెన్షన్ దారుల కోసం నెల నెలా వారి జీతం నుంచి కట్ అవుతున్న సొమ్ము వివరాలను వాట్సప్ ద్వారా కూడా తెలియచేయాలి అని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇది ఇలా ఉండగా ఇప్పటి వరకూ ఈ సమాచారం ఈ మెయిల్, ఎస్‌ఎంఎస్ ద్వారా అందిస్తున్నారు. ఇకపై వాట్సప్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు […]
మెరూన్ ఫ్రాక్ లో మతిపోగొడుతున్న అనసూయ..పిక్స్ వైరల్!
ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ యాంకర్‌గా తెలుగు రాష్ట్రాల్లో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది అనసూయ భరధ్వాజ్. ఆ క్రేజ్‌తోనే మరిన్ని టీవీ షోలతో పాటు సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుని వెండితెరపై సైతం సత్తా చాటుతోంది ఈ బ్యూటీ. ప్రస్తుతం పలు టీవీ షోలకు హోస్ట్ చేస్తున్న అనసూయ..రంగమార్తాండ, పుష్పతో పాటు తదితర చిత్రాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ఇక మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే అనూ.. హాట్ హాట్ ఫొటో షూట్లతో కాక రేపుతుంటుంది. […]
గ్రాండ్‌గా స్టార్ట్ అయిన `ఛత్రపతి` హిందీ రీమేక్..పిక్స్ వైరల్!
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన ఛత్రపతి చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2005లో విడుదలైన ఈ చిత్రాన్ని ఇప్పుడు బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఈ హిందీ రీమేక్ చిత్రం తెరకెక్కనుంది. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ పతాకంపై జయంతిలాల్ గడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ రోజు ఛత్రపతి హిందీ రీమేక్ పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా స్టార్ట్ […]









