ఈసారి సంక్రాంతి బరిలో పందేనికి దిగనున్న నందమూరి బాలకృష్ణ!

బాలయ్య కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక మాస్ సినిమా రూపొందుతోందన్న విషయం అభిమానులకు తెలిసిందే. బాలకృష్ణ 107వ చిత్రమిది. ఇంకా టైటిల్ కన్ఫర్మ్ చేయకపోవడంతో వర్కింగ్ టైటిల్ NBK107 అని ఫిల్మ్ యూనిట్ ఖరారు చేసింది. ఇందులో అందాల తార శ్రుతీ హాసన్ కథానాయికగా నటిస్తున్నారు. దీనినుండి లేటెస్ట్ అప్‌డేట్‌ ఏంటంటే… సంక్రాంతి బరిలో బాలకృష్ణ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. తొలుత ఈ ఏడాది విజయదశమికి విడుదల చేయాలని భావించినా… సంక్రాంతి అయితే […]

అనుపమ పరమేశ్వరన్ రాజమౌళి కాళ్ళు మొక్కింది.. గాలం వేస్తోందా?

అనుపమ పరమేశ్వరన్ గురించి తెలుగు యువతకు చెప్పాల్సిన పనిలేదు. చేసిన సినిమాలు అడపాదడపా చేసినా ఆమె కుర్రకారు మదిలో గుర్తుండిపోయేలా అభినయిస్తుంది. ఇకపోతే తాజాగా యంగ్ హీరో నిఖిల్ సరసన ఈమె నటించిన కార్తికేయ 2 నిన్ననే థియేటర్లలో పాజిటివ్ టాక్ తో సందడి చేస్తోంది. యువత మెచ్చే విభిన్నమైన కథలతో నిఖిల్ ప్రేక్షకులని అలరిస్తున్నాడు. తొలి షో నుంచే ఆడియన్స్ నుంచి ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. చాలా రోజులుగా థియేటర్స్ సమస్య, కోవిడ్ […]

నరేష్.. పవిత్రను వదిలించుకోవాలంటే అన్ని కోట్లు ఇవ్వాలా? ఇదొక్కటి గోల రా బాబు..!!

నరేష్ – పవిత్ర ఈ జంట టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోనే కాదు మొత్తం దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. నిజం చెప్పాలంటే సినిమాల ద్వారా వీరికి లభించిన క్రేజ్ గురించి పక్కన పెడితే.. ఇద్దరికీ భార్యాభర్త ఉండగానే ఇలా వీళ్ళిద్దరూ సహజీవనం చేస్తున్నామంటూ చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. అందుకే వీరిద్దరికీ సినీ ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ కూడా పెరిగింది. అంతేకాదు చిన్నపిల్లల్లాగా గొడవలు పడడం.. మీడియాకెక్కడం.. కోట్లు మెట్లు ఎక్కడం ఇలా అన్నీ జరిగిపోయాయి. […]

ఒకే నటుడికి కూతురిగా, భార్యగా ,చెల్లిగా నటించిన స్టార్ హీరోయిన్..!!

చలనచిత్ర పరిశ్రమలో తన నటనతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో రమ్యకృష్ణ కూడా ఒకరు. ఇక భలే మిత్రులు సినిమా ద్వారా 1985లో తెలుగు తెరకు పరిచయమైన రమ్యకృష్ణ.. తన కెరియర్ తొలి దశలో ఐరన్ లెగ్ లేడీ గా ఎక్కువగా ముద్ర వేయించుకుంది. ఇక కష్టపడి తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. రమ్యకృష్ణ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకోవడానికి కారణం స్టార్ డైరెక్టర్ రాఘవేంద్ర రావు అని చెప్పవచ్చు […]

ఎన్టీఆర్‌నే ఎదిరించిన ఆ స్టార్ నటుడి భార్య‌… కార‌ణం ఇదే…!

స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి, ఆయన నటన గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. సాంఘిక, జానపద, పౌరాణిక కథా చిత్రాలలో ప్రేక్షకులను మెప్పించిన నటసార్వభౌముడు అని చెప్పవచ్చు. కేవలం సినిమాల ద్వారానే కాకుండా సినీ కార్మికులకు ఏదైనా నష్టం , కష్టం వచ్చింది అంటే నేనున్నాను అంటూ ముందు నిలిచే గొప్ప వ్యక్తి అని చెప్పవచ్చు. ఇక నిర్మాతలు కూడా ఎన్టీఆర్ ను ఏ రోజు కూడా ఎదిరించింది లేదు. ఇక […]

మహేష్ కాదన్నాడు.. చైతూ బ్లాక్ బస్టర్ కొట్టాడు..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మహేష్ బాబు అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఎందుచేత అంటే ఈయన అంద మే ఈయనకు ప్లస్ గా మారుతుంది. ఇక ఎంతోమంది అభిమానులను కూడా తన డైలాగులతో మైమరిపిస్తూ ఉంటారు మహేష్ బాబు. ఇక నాగచైతన్య కూడా జోష్ సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినా అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఇక తర్వాత ఏం మాయ చేసావే సినిమాతో మంచి పేరు సంపాదించారు చైతన్య. ఈ సినిమాని డైరెక్టర్ గౌతమ్ మీనన్ తెరకెక్కించడం […]

అల్లు అర్జున్ పై ఊహించని కామెంట్స్ చేసిన ప్రముఖ నటుడు..!!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక తన నటనతో ఎంతో మంది అభిమానులను మార్చుకున్న అల్లు అర్జున్ బాలీవుడ్ లో ప్రమోషన్స్ చేయకుండానే పుష్ప సినిమాతో బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడం గమనార్హం. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకుంటున్నారు అంటే ఇక ఆయనకు దేశవ్యాప్తంగా ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ వుందో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ఇటీవల అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన […]

ఎన్టీఆర్ ఫ్యాన్సూ మీరు కాల‌ర్ ఎగ‌రేసే న్యూస్ ఇది…!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఈ పేరు వింటేనే తెలుగు ప్రజల్లో ఒక వైబ్రేషన్ పుట్టుకొస్తుంది. ఆయన పేరుతో పాటు నటనతో కూడా ప్రేక్షకులను బాగా మెస్మరైజ్ చేస్తున్నారు. ఇక తాతకు తగ్గ మనవడిగా తాత పేరును నిలబెడుతున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఇకపోతే ఈయన నటన గురించి చెప్పాలి అంటే ఆర్ ఆర్ ఆర్ కి ముందు, ఆ తరువాత అని చెప్పుకునే పరిస్థితి ఏర్పడింది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ […]

డీజే టిల్లు లో రాధిక మారిపోయిందా.. మరొక హీరోయిన్ ఎవరంటే..!!

టాలీవుడ్ కుర్ర హీరోలు ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బాగా బిజీగా ఉన్నారు. సరికొత్త కథలతో సూపర్ హిట్స్ అందుకుంటూ ఉన్నారు. ఇక ఇలాంటి వారిలో డీజే టిల్లు సినిమా హీరో సిద్దు జొన్నలగడ్డ కూడా ఒకరిని చెప్పవచ్చు. ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కంప్లీట్ గా కామెడీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులకి మరింత వినోదాన్ని పంచిందని చెప్పవచ్చు. ఇక ఇందులో సిద్దు కామెడీ టైమింగ్ […]