ఇండస్ట్రీపై హీరోయిన్ తమన్నా షాకింగ్ కామెంట్స్.. పోస్ట్ వైరల్..!!

సినీ ఇండస్ట్రీలో గ్లామర్ డ్యూటీ గా, మిల్క్ బ్యూటీ గా గుర్తింపు తెచ్చుకున్న తమన్నా గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హ్యాపీ డేస్ సినిమాతో మంచి పాపులారిటీని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ.. మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. మరీ ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలలో కూడా నటించి మరింత పాపులారిటీని సొంతం చేసుకున్న తమన్నా తాజాగా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మహిళల పాత్రలు కేవలం గ్లామర్ కోసం మాత్రమే […]

రూ.2 కోట్లు తిప్పి పంపిన ఏకైక మగాడు వాడే అంటున్న పూరీ..!!

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న పూరి జగన్నాథ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను మొదలుకొని నేటితరం అల్లు అర్జున్ , రామ్ చరణ్, ప్రభాస్ లాంటి హీరోలకు కూడా మంచి విజయాలను అందించిన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు పూరీ జగన్నాథ్. ఇకపోతే తాజాగా ఈయన తెరకెక్కిస్తున్న చిత్రం లైగర్. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో శరవేగంగా పాల్గొంటున్న చిత్రం యూనిట్ నిన్న ఆదివారం […]

స్టార్ హోదా పై సంచలన వ్యాఖ్యలు చేసిన రష్మిక..!!

రష్మిక మందన్న.. తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఛలో సినిమా ద్వారా అడుగుపెట్టిన ఈ కన్నడ ముద్దుగుమ్మ వరుస అవకాశాలను అందుకొంటూ స్టార్ హీరోయిన్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఛలో సినిమా పెద్దగా విజయాన్ని సాధించకపోయినా.. ఈమెకు మాత్రం మంచి గుర్తింపు లభించింది.. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాలతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ.. ఏకంగా మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించే అవకాశాన్ని […]

నాతో రొ**న్స్ చేయడానికి ఆ హీరో ఇబ్బందిపడ్డాడు.. తేజస్వి మదివాడ..!

అందం.. అభినయం మాత్రమే కాదు.. ఉత్సాహం.. హుషారు కూడా ఈమెను చూస్తే కుళ్ళుకోవాల్సిందే.. కష్టం వచ్చినా .. నష్టాలు ఎదురైనా .. ఎవరు ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా.. తనలో ఆత్మవిశ్వాసాన్ని ఏమాత్రం కోల్పోకుండా ఎప్పటికప్పుడు తనలో కొత్త భావాన్ని నింపుకుంటూ ముందడుగు వేస్తున్న తేజస్వి మదివాడ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గలగల మాట్లాడే ఈ బ్యూటీ వచ్చిన అవకాశాలు జాగ్రత్తగా మలుచుకుంటూ తన కెరియర్ను ముందుకు తీసుకువెళ్తోంది. ఇకపోతే హీరోయిన్గా అవకాశాలు వచ్చినపుడు వాటిని చేస్తూనే […]

మెగా ఫ్యామిలీ లో మళ్ళీ విభేదాలు.. రచ్చ లేపిన నాగబాబు పోస్ట్..!!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ముఖ్యంగా ఈ ముగ్గురు అన్నదమ్ములు కూడా చాలా సంతోషంగా ఉండటమే కాకుండా అన్నదమ్ములలో ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే అండగ నిలబడతారు. అంతేకాదు ఎవరికి ఏ ఇబ్బందులు రాకుండా చూసుకోవడం తో ఈ కుటుంబానికి మరింత గుర్తింపు లభించింది. ఇక అంతేకాదు వీరి వారసులు కూడా అంతే ఐకమత్యంగా ఉంటారనే చెప్పాలి. ఇకపోతే గత కొన్ని రోజులుగా మెగా ఫ్యామిలీలో కూడా విభేదాలు […]

పవన్ ఫ్యాన్స్ కి బిగ్ షాక్.. సినిమాలు వదిలేస్తాడా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఎందుచేత అంటే ఈయన ఫ్యాన్ ఫాలోయింగ్ తోనే అంతగా పాపులర్ అయ్యారని చెప్పవచ్చు. ఇక పవన్ కళ్యాణ్ సినిమాల కంటే ఇప్పుడు రాజకీయాలే ఎక్కువ ముఖ్యంగా మారిపోయి. పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తున్నప్పటికీ ఆయన జనసేన పార్టీని బలోపేతం చేసే పనిలోనే ఉన్నారు. ఇకపోతే 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం చూసిన తర్వాత మళ్లీ సినిమాలలోకి కమ్ బ్యాక్ […]

‘కార్తికేయ 2’ మీద వాళ్ళు నిజంగా ఏడ్చారా? ఆ శాపం వారికి తగిలిందా?

ఇటీవల రిలీజైన సినిమా ‘కార్తికేయ 2’ మంచి టాక్ తో దూసుకుపోతోంది. వాయిదాల మీద వాయిదాలు పడిన సినిమా ఎట్టకేలకు రిలీజై బాక్షాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. అయితే పెద్దగా బలమైన కారణాల్లేకుండానే ‘కార్తికేయ-2’ సినిమాకి పదే పదే వాయిదాల సమస్య రావడంతో చిత్ర యూనిట్ తో పాటు, హీరో నిఖిల్ కూడా కాస్త అసహనానికి గురైన విషయం అందరికీ తెలిసినదే. సినీ పరిశ్రమలోని రాజకీయాలు ‘కార్తికేయ-2’ సినిమాని వెనక్కి నెట్టేశాయన్నది ఓ వర్గం వాదన. దీనికి […]

విలన్ గా అదిరిపోయే లుక్కులో సంగీత దర్శకుడు కోటి, ఫస్ట్ లుక్ పోస్టర్ అదుర్స్!

తెలుగు పరిశ్రమలో ఒకప్పుడు రచయితలుగా పనిచేసినవారు ఇపుడు ఆర్టిస్టులుగా కొనసాగడం మనకు తెలిసినదే. అయితే ఈమధ్య సంగీత దర్శకులు కూడా సినిమాలలో వేషాలకోసం ప్రయత్నిస్తున్నారు. రఘు కుంచే సింగర్ గా, సంగీత దర్శకుడిగా మనకు సుపరిచితుడే. అయితే ఈయన గత కొన్నాళ్ళనుండి ఆర్టిస్టుగా కూడా చేస్తున్నాడు. ఇకపోతే అదే వరుసలోకి వచ్చి చేరాడు ప్రముఖ సంగీత దర్శకుడు కోటి. అవును.. కోటి గతంలో సుదీర్ఘకాలం పటు ఎన్నో సూపర్ హిట్స్ ఆల్బమ్స్ ఇచ్చాడు. రాజ్ – కోటి […]

NTR అభిమానులకు RRR విషయంలో ఊరట లభించింది… ఆస్కార్ బరిలో జూనియర్!

పరిచయం అక్కర్లేని నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈమధ్య కాలంలో జక్కన్న దర్శకత్వంలో రామ్ చరణ్ – ఎన్టీఆర్ ప్రధాన పాత్రలుగా వచ్చిన ఫిల్మ్ ‘RRR’ ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసినదే. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టయినప్పటికీ నందమూరి అభిమానులు మొదట ఒకింత అసహనానికి లోనయ్యారు. ఈ సినిమాలో జక్కన్న రామ్ చరణ్ పాత్ర కంటే ఎన్టీఆర్ పాత్రని కాస్త తక్కువ చేసాడని భ్రమ పడ్డారు. ఈ విషయంలో రాజమౌళి పైన తమ అక్కసుని […]