సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు తండ్రి కొడుకులతో రొమాన్స్ చేసిన సందర్భాలు మనం చాలానే చూసాము.. ఒకసారి తండ్రి సినిమాలో నటిస్తే .. మరొకసారి కొడుకు సినిమాలో నటించి ఇలా ప్రేక్షకులను ఎంతోమంది అలరించారు. కానీ అక్కా చెల్లెళ్లతో కలిసి నటించిన ఏకైక స్టార్ హీరో ఒకరు ఉన్నారు . ఆయన ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. రాధిక, నిరోష, జ్యోతిక , రోషిని, నగ్మా వంటి అక్కాచెల్లెళ్లతో నటించిన ఏకైక హీరోగా మెగాస్టార్ చిరంజీవి రికార్డ్ సృష్టించడం […]
Category: Latest News
అక్కినేని అభిమానులకు శుభవార్త.. 40 ఏళ్ల కితం ఆగిన ANR సినిమా రిలీజ్ కాబోతోంది!
అవును, ఇది నిజంగా అక్కినేనికి అభిమానులకు ఓ పండగలాంటి వార్తనే చెప్పుకోవాలి. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు అప్పట్లోనే ఒక ట్రెండ్ ని తీసుకొచ్చిన అలనాటి దిగ్గజ హీరో అక్కినేని నాగేశ్వరరావు గారు అంటే తన ఫ్యామిలీకి, అభిమానులకి ప్రాణమనే చెప్పుకోవాలి. ANR కెరీర్ లో ఎన్నో కల్ట్ క్లాసిక్ సినిమాలు అప్పట్లోనే వచ్చాయి. వాటిలో భారీ స్థాయి ఇండస్ట్రీ హిట్స్ కూడా అనేకం ఉన్నాయి. దేవదాసు అనే సినిమాలు ఎన్ని వచ్చినా మన తెలుగు సినిమా […]
సీనియర్ ఎన్టీఆర్ కి డబ్బింగ్ చెప్పిన ఈతరం హీరో ఎవరో తెలుసా..?
సీనియర్ ఎన్టీఆర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఎలాంటి పాత్ర ఇచ్చిన సరే తనదైన శైలిలో లీనమైపోయి నటిస్తూ ఉంటారు ఆయన.. ఇకపోతే ఈయనకు కూడా కొంతమంది హీరోలు డబ్బింగ్ ఆర్టిస్టులుగా పనిచేశారు.. మరి ఎన్టీఆర్ పాత్రకి డబ్బింగ్ చెప్పిన ఈతరం హీరో లలో రాజేంద్రప్రసాద్ కూడా ఒకరు. అయితే ఏ సినిమాకు డబ్బింగ్ చెప్పారు అనే విషయాన్ని మనం ఇప్పుడు ఒకసారి జరిగి తెలుసుకుందాం.. నట కిరీటి రాజేంద్రప్రసాద్ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక […]
ఆ పాపం రాఘవేంద్రరావుదే.. తన పెళ్లి పై షాకింగ్ కామెంట్స్ చేసిన సుమ..!!
ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈయన తన దర్శకత్వంలో ఎంతో మంది హీరోలను, హీరోయిన్లను స్టార్ పొజిషన్ కి చేర్చారు అనడంలో సందేహం లేదు. రమ్యకృష్ణ మొదలుకొని నేటితరం యంగ్ హీరోయిన్ శ్రీలీల వరకు ప్రతి ఒక్కరు కూడా రాఘవేంద్ర దర్శకత్వంలో నటించిన తర్వాతనే మంచి ఇమేజ్ ను సొంతం చేసుకోవడం జరిగింది. ఇకపోతే తాజాగా ప్రముఖ బుల్లితెర స్టార్ యాంకర్ సుమ రాజీవ్ తో తన పెళ్లి పై […]
ప్రైమ్ పాపర్టీని కోట్లకు అమ్ముకున్న చిరు… ఎన్ని కోట్లు అంటే..!
మెగాస్టార్ చిరంజీవి సినిమాల ద్వారా ఎంత పేరు సంపాదించుకున్నారో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజకీయ పార్టీని ఏర్పాటు చేసినప్పటికీ ముఖ్యమంత్రి పదవిని చేజిక్కించుకోలేక చివరికి రాజకీయాలకు దూరంగా ఉన్న చిరంజీవి కేంద్ర మంత్రి పదవి చేపట్టడం జరిగింది. ఇక ప్రస్తుతం సినిమాలలో బిజీగా ఉంటూ యంగ్ హీరోలతో పోటీ పడుతూ ఆరుపదుల వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ మరింత ఇమేజ్ను సొంతం చేసుకుంటున్నారు చిరంజీవి. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవికి ఆస్తిపరంగా కూడా ఎన్నో వేలకోట్ల […]
రౌడీ హీరోతో సినిమా చేయనని తెగేసి చెప్పిన సాయి పల్లవి.. కారణం..?
లేడీ పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఏ రోజు కూడా డబ్బుకు ఆశపడి ఏది పడితే ఆ పాత్ర చేసిన సందర్భాలు లేవు.. ముఖ్యంగా తనకు పాత్ర నచ్చి.. ఆ సినిమా ద్వారా తనకు తన పాత్రకు మంచి గుర్తింపు లభిస్తుంది అంటేనే సినిమాలలో అవకాశాలను అంగీకరిస్తుంది. లేకపోతే కోట్లు కుమ్మరించినా సరే ఆ పాత్ర […]
సినిమా అరాచకం చూసి తట్టుకోలేక.. గూగుల్లో జాబ్ చేస్తున్న పవన్ చెల్లెలు..!!
ఎంతోమంది సినిమాల మీద ఆసక్తితో ఉన్నత చదువులు చదివి.. ఉద్యోగాలు చేస్తూనే.. వాటిని కాదనుకొని మరీ ఇండస్ట్రీ వైపు అడుగు పెడుతుంటే.. ఇక్కడ ఒక హీరోయిన్ మాత్రం సినిమాలలో జరిగే అరాచకాన్ని చూసి తట్టుకోలేక సినిమా నుంచి దూరంగా వెళ్లిపోయింది. అంతేకాదు గూగుల్లో జాబ్ చేస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తుంది. ఇక అసలు విషయంలోకి వెళితే.. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తొలిప్రేమ సినిమాలో హీరో చెల్లెలుగా నటించిన వాసుకి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈమె […]
సుడిగాలి సుధీర్ క్రేజ్ చూసి బిత్తరబోయిన యాంకర్ అనసూయ.. వామ్మో! అంత సీనుందా అంటూ?
సుడిగాలి సుధీర్.. ఇపుడు ఈ పేరు గురించి ప్రత్యేకించి పరిచయాలు అక్కర్లేదు. బుల్లితెర షో జబర్ధస్త్ ద్వారా వెలుగులోకి వచ్చిన అతడు.. అనతికాలంలోనే టాలీవుడ్ హీరోలకి తీసిపోకుండా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తోన్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే సుధీర్ స్టార్ మాలోకి ఎంట్రీ ఇచ్చాడు. మెజీషియన్‌గా కెరీర్‌ను మొదలు పెట్టిన సుడిగాలి సుధీర్.. ఆ తర్వాత జబర్ధస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చి తనదైన మార్క్ కామెడీతో ఆహుతులను అలరించాడు. జబర్ధస్త్ షోతో […]
బాలయ్య బాబు వీక్ నెస్ తెలిసిపోయిందిగా..అందుకే డైరెక్టర్స్ ఇలా..?
బాలకృష్ణ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంత మంచి పేరు సంపాదించుకున్నారో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన సినిమాలలో బిజీగా ఉంటూనే.. రాజకీయాలలో కూడా తనదైన శైలి లో ప్రజలకు సహాయం చేస్తూ ఉంటారు. ఇక ఈ క్రమంలోని నిన్నటికి నిన్న 40 లక్షల రూపాయల ఖర్చు చేసి ఎన్టీఆర్ ఆరోగ్య రథ వాహనాన్ని కూడా ఏర్పాటు చేశారు. సుమారుగా అందులో 10 వేలకు పైగా వ్యాధులను గుర్తించి పరీక్షలు చేసి వీలైతే అక్కడే ట్రీట్మెంట్ ఇస్తారు.. […]









