జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కమెడియన్లకు లైఫ్ ఇచ్చిందని చెప్పవచ్చు. అలాంటి వారిలో హైపర్ ఆది కూడా ఒకరు. ఒకవైపు సినిమాలలో మరొకవైపు బుల్లితెరపై పలు కార్యక్రమాలలో పాల్గొంటూ ఎంతోమంది అభిమానులను సంపాదించారు హైపర్ ఆది. అయితే ఈమధ్య జబర్దస్త్ నుంచి కొంతమంది కమెడియన్లు ఒక్కొక్కరుగా బయటికి వెళ్లిపోతూ ఉన్నారు. ఈ క్రమంలోనే హైపర్ ఆది కూడా బయటికి వెళ్లడం జరిగింది. అయితే హైపర్ ఆది వెళ్లిపోవడానికి గల కారణాలు మాత్రం ఇప్పటికి తెలియడం లేదు. […]
Category: Latest News
అనసూయ పై మరొకసారి ట్రోల్..ఎంతకాలానికి అంటు..!!
ప్రస్తుతం బుల్లితెరపై తన యాంకరింగ్ తో ప్రతి ఒక్కరిని తన వైపు తిప్పుకునేలా చేస్తోంది యాంకర్ అనసూయ. ఇక అంతే కాకుండా పలు సినిమాలో కూడా నటించి మరింత క్రేజ్ ను సంపాదించుకుంది. అయితే ఈ మధ్య తరచూ ఎక్కువగా ట్రోల్ కు గురవుతూ ఉంది అనసూయ. అయితే వారికి కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తూ ఉంటుంది . అనసూయ జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులర్ సంపాదించుకున్నా అ షో కు ఉన్నట్టుండి ఈమధ్య దూరమైంది. […]
తన పై వస్తున్న వివాహ రూమర్లపై.. క్లారిటీ ఇచ్చిన అమృత అయ్యర్..!!
హీరో దళపతి విజయ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో వచ్చిన బిగిల్ సినిమాతో మొదటిసారిగా వెండితెరకు పరిచయమైంది హీరోయిన్ అమృత అయ్యారు. ఇక ఆ సినిమాలో తన అందం అభినయంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక తర్వాత ప్రదీప్ తో కలసి 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఇక తర్వాత హీరో రామ్ నటించిన రెడ్ సినిమాలో కూడా ఈమె నటించింది. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమాలో హీరో తేజ […]
వావ్: ఆ విషయంలో ఈ జంటను ఢీ కొట్టే భార్యభర్తలే లేరు..కేకోకేక..!
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరియు బాలీవుడ్ అందాల భామ అనుష్క శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిరువురు ప్రేమించుకుని 2017లో వివాహం చేసుకున్న సంగతి అందరికీ విదితమే. వీరిద్దరి జంట సెలబ్రిటీ జంటల్లోనే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. వీరి ఇరువురికి ఒక పాప కూడా జన్మించింది. అనుష్క శర్మ పాప పుట్టిన తర్వాత సినిమాలను నటించటం పూర్తిగా మానేసింది. సమయం మొత్తం తన బిడ్డకి కేటాయిస్తుంది. తాజాగా ఈ జంట గురించి […]
ఆ హీరోలో మ్యాటర్ లేదు..సన్యాసం పుచ్చుకోనున్న స్టార్ డాటర్… ?
బాలీవుడ్ సీనియర్ నటుడు చుంకి పాండే కూతురిగా బాలీవుడ్‌లో తన కెరియర్ మొదలుపెట్టింది అనన్య పాండే. ఈమె 2019లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్2 సినిమాతో బాలీవుడ్‌లో సిని రంగ ప్రవేశంశం చేసింది. అనన్య పాండే బాలీవుడ్ లో ఇప్పటివరకు నాలుగు సినిమాల్లో నటించింది. ఆమె నటించిన మరో సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా వచ్చిన లైగర్ సినిమాలో అనన్య పాండే హీరోయిన్‌గా చేసింది. అనన్య సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. […]
ఎన్టీఆర్ 30వ సినిమాలో ఆ కన్నడ బ్యూటీ నటిస్తోందా..!!
జనతా గ్యారేజ్ సినిమా ద్వారా ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ మంచి సక్సెస్ అయ్యింది.ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో ఏ చిత్రం రాలేదు. RRR సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా రేంజ్ లో పేరును సంపాదించాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ తన 30వ సినిమానీ డైరెక్టర్ కొరటాల శివతోనే తెరకెక్కిస్తూ ఉన్నారు. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ జూలై నెలలోనే ప్రారంభం కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత ఈ సినిమాలో పలు మార్పులు […]
KGF సినిమా చూసి అంత పని చేసిన ఘనుడు.. లాస్ట్ ట్విస్ట్ సూపర్ ..!!
బాహుబలి సినిమాలతో రాజమౌళి సౌత్ ఇండియన్ సినిమా లెవెల్ మరో లెవల్ కు తీసుకువెళ్లాడు. దీంతోపాటు సౌత్ నుండి కేజిఎఫ్ సినిమాలతో ప్రశాంత్ నీల్ సౌత్ ఇండియా సినిమాలను మరో మెట్టెక్కించాడు. బాహుబలి, బాహుబలి 2, కేజీయఫ్, కేజీయఫ్ 2 సినిమాలతో ఇప్పుడు దేశం అంతా సౌత్ సినిమా వైపు చూస్తోంది. తాజాగా కే జి ఎఫ్ సినిమాపై ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నార్త్ ఇండియాలో ఒక వ్యక్తి కే జి […]
“అలా చేస్తే మా అమ్మ ఒప్పుకొదు”..టంగ్ స్లిప్ అయిన ప్రభాస్ బ్యూటి..!!
కృతీసనన్ బాలీవుడ్‌లో తన సినీ కెరియర్‌ను మొదలుపెట్టి సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 1 నేనొక్కడినే సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది. ఈ సినిమా ఆమెకు అనుకొన్నంత ఇమేజ్‌ను తీసుకు రాకపోవడంతో, తర్వాత నాగచైతన్య హీరోగా వచ్చిన దోచేయ్ సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా అనుకున్నంత స్థాయిలో అడకపోవడంతో. టాలీవుడ్ లో అవకాశాలు రాక మళ్లీ బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. బాలీవుడ్లో అగ్ర హీరోలందరితో నటించి స్టార్ హీరోయిన్ ఇమేజ్ దక్కించుకుంది. తాజాగా కృతీససన్ బాలీవుడ్ పాపులర్ […]
సంచలన నిర్ణయం తీసుకున్న లేడీస్ సూపర్ స్టార్.. తెలిస్తే షాక్..!!
దక్షిణాది ఇండస్ట్రీలో లేడీస్ సూపర్ స్టార్ గా పేరుపొందింది నయనతార అతి తక్కువ సమయంలోనే ఇమే సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించింది. ఇక రెమ్యూనరేషన్ విషయంలో కూడా అత్యధిక పారితోషకం తీసుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. ఇక కోలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ వంటి ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నది. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ లో కూడా షారుఖ్ ఖాన్ తో కలిసి జవాన్ సినిమాలో నటిస్తోంది. ఇక గడిచిన కొద్ది రోజుల […]









