సెంటిమెంటుతో జ‌గ‌న్‌ను బుట్ట‌లో ప‌డేసిన వైసీపీ టాప్ లీడ‌ర్‌…!

రాజ‌కీయాల్లో సెంటిమెంటుకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఎమ్మెల్యేగా నామినేష‌న్ నుంచి గెలి చిన త‌ర్వాత‌.. ప్ర‌మాణ స్వీకారం వ‌ర‌కు కూడా నాయ‌కులు.. అనేక ముహూర్తాలు.. సెంటిమెంట్లు చూసు కునేవారు. అయితే.. వీటికి భిన్నంగా ఏపీలో మ‌రో సెంటిమెంటు కూడా ఉంది. ఒక‌సారి స్పీక‌ర్ ప‌ద‌విని చేప‌ట్టిన త‌ర్వాత‌.. మ‌ళ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తే.. గెలుపు గుర్రం ఎక్క‌ర‌నే సెంటిమెంటు ఉంది. ఉమ్మ‌డి రాష్ట్రం నుంచి ప్ర‌స్తుత విభ‌జ‌నతో ఏర్ప‌డిన న‌వ్యాంధ్ర వ‌ర‌కు కూడా ఇదే […]

అందుకోసమే ఎన్టీఆర్ తో సినిమాని తిరస్కరించిన సమంత..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో సమంత అంటే తెలియని వారంటు ఎవరు ఉండరు. ఇమే తన అందంతో నటనతో ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించింది. ఇక అంతే కాకుండా నాగచైతన్యను వివాహం చేసుకొని మరింత పాపులారిటీ సంపాదించుకుంది. అయితే గత కొన్ని కారణాల చేత గత ఏడాది నాగచైతన్యతో విడిపోతున్నట్లు ప్రకటించింది. ఇక ఈ విషయం పైన సమంతపై పలు రూమర్లు కూడా వినిపించాయి. కానీ వాటన్నిటిని లెక్కచేయకుండా కేవలం తన ఫోకస్ అంతా ఎక్కువగా సినిమాల మీద పెట్టి […]

వైసీపీ ఓట‌మి.. ఒక్క సీటూ రాదు.. చంద్ర‌బాబు ఊహాలు ఎలా ఉన్నాయంటే…!

తాజాగా త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో ప‌ర్య‌టిస్తున్న చంద్ర‌బాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీకి ప్ర‌జ‌లు తిరుగు ట‌పాలో ఇంటికి పంపిస్తార‌ని అన్నారు. అంతేకాదు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ ఒక్క‌సీటును కూడా గెలుచుకునే ప‌రిస్థితి లేద‌ని.. అస‌లు టికెట్లు ఎలా అడుగుతార‌ని.. ఆయ‌న నిల‌దీశారు. ఇక‌, వైసీపీ తుమ్మితే ఊడిపోయే ముక్కు అని అభివ‌ర్ణించారు. ఓకే.. చంద్ర‌బాబు చెప్పిన‌వే నిజ‌మ‌ని అనుకుంటే.. వైసీపీ స్తానాన్ని భ‌ర్తీ చేసే పార్టీ ఏది? అనేది చంద్ర‌బాబు చెప్పాల్సిన […]

అన‌సూయ‌కు ఇది మామూలు టార్చ‌ర్ కాదుగా… త‌ట్టుకోలేక‌పోతోందా…!

ఉన్నట్టుండి ఇప్పుడు ట్విట్టర్ మొత్తం ఎక్కువగా ఆంటీ..ఆంటీ.. అంటూ గోల పెడుతోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ వీడియోల మీదే.. ఆంటీ.. ఆంటీ అని ఓవర్ లాక్ వాయిస్ వినిపిస్తూ ఉన్నది. అయితే ఇదంతా కేవలం అనసూయ భరద్వాజను ట్రోల్ చేసే కార్యక్రమమే తప్ప వేరే ఉద్దేశం లేనట్లుగా తెలుస్తోంది. నిన్నటికి నిన్న ఎవరి పేరు ప్రస్తావించకుండా ఏ సినిమా పేరు చెప్పకుండా.. ఒక సెటైరికల్ ట్విట్ వేసింది అనసూయ. దీంతో అప్పటినుంచి ప్రారంభమైంది ఈ యుద్ధము. […]

20 ఏళ్ల సంపాద‌నంతా లైగ‌ర్ దెబ్బ‌తో హుష్‌కాకి… క‌క్క‌లేక మింగ‌లేక ఛార్మీ …!

ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ విన్నా కూడా అందరి నోట వినిపిస్తున్న మాట లైగర్. ఈ చిత్రం ఎలా ఉంది అనే చర్చ ఇంకా ఇప్పటికి కొనసాగుతూనే ఉన్నది. ఈ సినిమా గోర పరాజయం అయినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయంపై ఇప్పుడు ఎక్కువగా చర్చ కొనసాగుతూ ఉండడం గమనార్హం. సినిమా విడుదలకు ముందు ప్రమోషన్స్ ఒక రేంజ్ లో చేశారు కానీ సినిమా విడుదలైన తర్వాత సోషల్ మీడియా చేతిలో ట్రొల్ అయ్యే పరిస్థితి […]

దీన్ని బట్టి చూస్తే విజయ్ దేవరకొండ.. ఉదయ్ కిరణ్ అయినట్టే..!

తెలుగు ఇండస్ట్రీలో రౌడీ హీరో అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. మొదట చిన్న చిన్న పాత్రలలో నటించి ఇప్పుడు హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. మొదట నువ్విలా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఎవడే సుబ్రహ్మణ్యం వంటి సినిమాలలో సపోర్టింగ్ రోల్స్ లో నటించాడు. ఆ తర్వాత పెళ్లిచూపులు సినిమాతో హీరోగా మారారు. అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హీరోగా పేరు సంపాదించారు. అయితే […]

వింత ఆచారం కాదిది అదో రోగం… అక్కడ పెళ్లైన జంటలు ఇతరులతో సెక్స్ చేయాలట?

రోజులు మారుతున్నప్పటికీ ఇప్పటికీ అనేక ప్రాంతాల్లోని ప్రజలు కొన్ని వింత ఆచారాలను కొనసాగిస్తున్నారు. కొన్ని తెగలు ఇప్పటికీ ఎన్నో అనాగరికమైన ఆచారాలను ఎంకరేజ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎందరో సంఘ సంస్కర్తలు పుట్టుకొచ్చి, అనేక రాక్షసమైన ఆచారాలను ఇప్పటికే అంతం చేసారు. అయితే కొన్ని ప్రాంతాల్లో కొన్ని తెగల్లో మాత్రం నేటికీ వింత ఆచారాలు సాగుతూనే ఉంటాయి. తమకు ఇష్టం లేకపోయినా, అక్కడి యువతీయువకులు బలవంతంగా అటువంటి ఆచారాలు పాటించాల్సి వస్తోంది. ఇపుడు అలాంటి ఓ తెగ […]

తెలుగు సినిమాల గురించి సంచలన నిర్ణయం తీసుకున్న సమంత .షాక్ లో అభిమానులు..

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దాదాపు దశాబ్దకాలం హీరోయిన్ గా వెలిగిన సమంత తర్వాత నాగచైతన్య ని పెళ్ళాడి అక్కినేని ఇంటి కోడలయింది.పెళ్లయిన కూడా సమంత కెరీర్ లో చాల మంచి సినిమాలు చేసింది.బాలీవుడ్ లో వెబ్ సిరీస్ కూడా చేసి నటి గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.అయితే తర్వాత అభిప్రాయ బేధాల కారణంగా చై,సామ్ ఇద్దరు విడిపోయారు. ఎపుడు సోషల్ మీడియా లో ఎంతో ఆక్టివ్ గా వుండే సమంత గత కొన్ని రోజులుగా సైలెంట్ […]

ఆంటీ ఆంటీ అన‌సూయ‌… తోలుతీస్తా అంటూ రెచ్చిపోయిందిగా…!

టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ గా కొనసాగుతున్న అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెరపై జబర్దస్త్ షో ద్వారా అనసూయకు సూపర్ క్రేజ్ వచ్చింది. అనసూయ రంగస్థలం సినిమాలో రంగమ్మ అత్త పాత్రతో ఫుల్ పాపులర్ అయింది. ఇక సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అన‌సూయ‌కు కోపం వ‌చ్చింది. త‌న‌ను, త‌న ఫ్యామిలీని అవమానిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టే వాళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వార్నింగ్ ఇచ్చింది. శుక్ర‌వారం ఆమె చేసిన ట్వీట్లు విజ‌య్ […]