నాని సినీ కెరియర్.. ఈ సినిమా పైన ఆధారపడిందా..?

తెలుగు ఇండస్ట్రీలోకి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి మంచి సక్సెస్ అయిన హీరోలలో హీరో నాని కూడా ఒకరు. ఇక తన నటనతో నాచురల్ స్టార్ నాని అనే బిరుదు కూడా పొందారు. ముఖ్యంగా ఈయన అసిస్టెంట్ డైరెక్టర్గా తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టి ఆ తర్వాత హీరోగా సినిమాలు చేసి దూసుకుపోతున్నారు. అయితే నాని నటించిన గత కొన్ని సినిమాలు వరుసగా ప్లాప్ అవుతూ ఉన్నాయి. ప్రస్తుతం హీరో నాని నటిస్తున్న చిత్రం దసరా. ఈ […]

కైపెక్కిస్తున్న కృతి శెట్టి.. ఇంత హాట్ గానా..తట్టుకోలేం రా బాబోయ్..!!

ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి వరుస సినిమాలు చేసుకుంటూ బిజీగా కొనసాగుతుంది. హిట్‌లు ప్లాప్ లతో సంబంధం లేకుండా తన అభినయంతో అందంతో మతులు పోగొడుతుంది. తాజాగా కృతి ఓ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ బ్యూటీ హాట్‌ చీరలో రచ్చ చేసింది. కృతి శెట్టి ఈవెంట్‌లో చీరలో కనిపించి అందర్నీ ఆకట్టుకుంది. తన అందంతో క్యూట్ ఎక్స్ప్రెషన్తో అందరి మతులు పోగొడుతుంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో […]

అక్కడ చెయ్యి పెడితే మర్యాదాగా ఉండదు.. పచ్చిగా చెప్పేసిన బిగ్ బాస్ బ్యూటి..!?

తెలుగులో బిగ్ బాస్ ఐదు సీజలను ముగించుకొని రీసెంట్గా ఆరో సీజన్ కూడా మొదలైంది. ఈ సీజన్ కూడా ఎంతో రసవతరంగా కొనసాగుతుంది. ఈ సీజన్ మొదటి వారం సరదాగా గడిచిపోయింది. రెండో వారం నుంచి మాత్రం కంటెస్టెంట్ల మధ్య చాలా హీట్ పెంచేసింది. అన్ని సీజన్లు జరిగినట్టు ఈ సీజన్ అంత ఎంటర్టైన్మెంట్ గా జరగటం లేదు. ప్రతిరోజు కంటెస్టెంట్లు దెబ్బలాడుకోవడం. నామినేషన్లు టైం వచ్చేే సమయానికి ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుని బండ […]

అక్కినేని ఫ్యామిలీ కి ఆ కోరిక తీరిపోయిందోచ్..ఫ్యాన్స్ కు పండగే..!!

అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా సినిమాల్లోకి అడుగు పెట్టిన నాగార్జున తన తండ్రి లాగానే నాగార్జున తెలుగు చిత్ర పరిశ్రమంలో అగ్ర హీరోగా కొనసాగుతూవచ్చారు. ఆయన తర్వాత వారసులుగా నాగచైతన్య, అఖిల్ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. ఇద్దరూ సినిమాలు తీసుకుంటూ బిజీగా ఉన్నారు. అయితే అక్కినేని ఫ్యాన్స్ కి మాత్రం ఒక కోరిక అలానే ఉండిపోయిందట. నాగార్జున సీనియర్ హీరోలతో పోటీపడుతూ సినిమాలు తీసుకుంటూ వచ్చాడు. అయితే నాగచైతన్య, అఖిల్ మాత్రం ఇప్పుడు ఉన్న హీరోలకి […]

అంత బాధలోను ఫ్యాన్స్ కోసం ఆ పని చేసిన ప్రభాస్..కన్నీళ్ళు పెట్టుకుంటున్న ఫ్యాన్స్..!!

సీనియర్ హీరో కృష్ణంరాజు మరణాన్ని ఆయన అభిమానులు, తెలుగు ప్రజలు, సినీ తారలు రాజకీయ నాయకులు ఇంకా నమ్మలేకపోతున్నారు. ఆదివారం తెల్లవారుజామున ఆయన మరణించారు. ఆయన అంత్యక్రియలు సోమవారం నాడు జరిగాయి. హైదరాబాద్‌కు దగ్గరలో ఉన్న ఆయన ఫామ్ హౌస్ లో ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు ముగిశాయి. కృష్ణంరాజు మరణంతో ప్రభాస్ అతని కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయినా అంత బాధలో ఉన్న ప్రభాస్ తన అభిమానులు గురించి ఆలోచించారట. కృష్ణంరాజు అంత్యక్రియలో పాల్గొనేందుకు వచ్చిన అభిమానులందరికీ […]

పడిన చోటే నిలబడటం అంటే ఇదే కాబోలు.. హీరోకు అరుదైన రికార్డ్..!

ఒకప్పుడు వీడు హీరో ఎంటన్న జనం నేడు తమిళనాట అయనకే నీరాజనాలు పలుకుతున్నారు. అభిమానుల అండతో అటు హాలీవుడ్ ఇటు బాలీవుడ్ లో తనదైన మార్క్ ను వేశాడు. భారీగా ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్నాడు. సైలెంట్ హిట్ లతో దూసుకుపోతున్నాడు.. సినిమా షూటింగ్ లలో ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే ఆయనకు ఓ అరుదైన రికార్డ్ దక్కింది. ట్విట్టర్ ఖాతాలో 11 మిలియన్ ఫాలోవర్స్ తో అందిరి హీరోలకంటే ముందంజలో ఉండి.. తమిళనాట నెంబర్ వన్ […]

సీతారామం హీరో నీ అవమానపరిచింది ఎవరో తెలుసా..?

మహానటి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు హీరో దుల్కర్ సల్మాన్. మలయాళం హీరో అయినప్పటికీ అందులో జెమినీ గణేష్ పాత్రలో అద్భుతంగా నటించారు. ఇక ఈ సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు దుల్కర్ సల్మాన్. ఇక ఇందులో కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్ నటనకు సినీ ప్రేక్షకులు సైతం మంత్ర ముగ్ధులు అయ్యారు. ఇక ఇటీవలే సీతారామం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ చిత్రం మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో […]

మహేష్ బాబు రాజమౌళి సినిమా కథ ఇదే… మరో అద్భుతాన్ని సృష్టిస్తున్న రాజమౌళి..!

బాహుబలి సినిమాలతో భారతీయ సినిమా స్థాయిని ప్రపంచ దేశాలకు చూపించిన దర్శకుడు రాజమౌళి. ఆయన ఈ సినిమా త‌ర్వాత‌ ఎన్టీఆర్- రామ్ చరణ్‌తో కలిసి తీసిన త్రిబుల్ ఆర్ సినిమా సినిమా ప్రపంచ స్థాయిలో సూపర్ హిట్ అయింది. ఈ సినిమాతో రాజమౌళి మరో మెటెక్కాడనే చెప్పాలి. ఈ రెండు సినిమాల హిట్ అవ్వడంతో ఆయన తరువాత సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఇప్పుడు ఎలాంటి స్టోరీ తో రాబోతున్నాడా? అని సినీ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా […]

ఆసక్తి రేపుతున్న పూరీ -.ఛార్మీ గోవా ట్రిప్..!

ఇటీవల కాలంలో భారీ అంచనాల మధ్య విడుదలై ఘోర పరాజ్యాన్ని చూసిన సినిమా ఏమిటంటే లైగర్. యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన విజయ్ దేవరకొండ ఈ సినిమాలో హీరోగా నటించారు. ఇందులో హీరోయిన్ గా అనన్య పాండే నటించినది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఇక ప్రొడ్యూసర్ గా ఛార్మి, కరణ్ జోహార్, పూరి జగన్నాథ్ సంయుక్తంగా వ్యవహరించారు. ఈ సినిమాకి థియేట్రికల్ బిజినెస్ పరంగా రూ.90 కోట్ల రూపాయల […]