అది వెళ్ళాకే నాగచైతన్య సంతోషంగా ఉన్నాడు.. సమంత పై ఘాటు కామెంట్స్ చేసిన నాగార్జున..!

సమంత – నాగచైతన్య.. ఇద్దరూ కూడా ఏ మాయ చేసావే సినిమాతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. అక్కడి నుంచే వీరి స్నేహం మొదలై ప్రేమకు దారి తీసింది. ఇకపోతే నాగచైతన్య తో ప్రేమలో పడిన సమంత పెద్దల అంగీకారం ప్రకారం రెండు మత ఆచారాల మేర వివాహం చేసుకున్నారు. ఇక వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్న వీరు కొన్ని కారణాలు వల్ల విడాకులు తీసుకోవడం జరిగింది. ఇక వీరి విడాకులతో ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా ఆశ్చర్యం […]

విజయ్ దేవరకొండపై వర్మ సంచలన కామెంట్స్..!!

విజయ్ దేవరకొండ ఇండస్ట్రీలోకి ఎంట్రి ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ రావడానికి ముఖ్య కారణం అతని యాటిట్యూడ్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ హీరోకు తొందరగా అట్రాక్ట్ అయిపోతూ ఉంటారని చెప్పవచ్చు. ఇక పవన్ కళ్యాణ్ కు కూడా అలానే ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయిందని చెప్పవచ్చు. ఇక గత కొద్ది రోజుల క్రితం విడుదలైన లైగర్ సినిమా వల్ల విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ పై మరో చర్చలు జరుగుతూనే ఉన్నాయి ఈ విషయంపై […]

శ్రీదేవి డ్రామా కంపెనీ లో ఆ లెటర్ చూసి బోరుమన్న జబర్దస్త్ కమెడియన్ ఆది..

ఆది,జబర్దస్త్ షో తో చాల పాపులర్ అయిన పేరు.ఈయన కామెడీ టైమింగ్,డైలాగ్స్ అంత వేరే లెవెల్ లో ఉంటాయి.ఆది మాట్లాడే ప్రతి మాట ఒక పంచ్,చెప్పే ప్రతి డైలాగ్ కి సెట్ లో నవ్వులు విరబూయాల్సిందే.ఇటీవల కాలం లో జబర్దస్త్ తో పాటు ఈటీవీ లో ప్రసారమవుతోన్న శ్రీ దేవి డ్రామా కంపెనీ షో లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారుస్ ఆది.ఆది ఒకడు చేస్తేనే నవ్వలేక పోతాం అలాంటిది ఈ షో లో ఆది,ఆటో రామ్ ప్రసాద్ […]

SSMB -28 నటుల రెమ్యూనరేషన్ లెక్కలు తెలిస్తే షాక్..!!

మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిస్తున్న సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఇక ఈ చిత్రం కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు ఇందులో మహేష్ కు జోడిగా పూజ హెగ్డే నటిస్తూ ఉన్నది. అయితే ఈ సినిమాలోని నటీనటుల రెమ్యూనరేషన్, బిజినెస్ గురించి ఇప్పుడు పలు వార్తలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి వాటి గురించి తెలుసుకుందాం. ఈ చిత్రం కోసం మహేష్ బాబు ఏకంగా రూ. 65 కోట్ల […]

గ్యాప్ లేకుండా లవ్ స్టోరీస్ నడుపుతున్న హీరోయిన్ నిధి అగర్వాల్..!!

ప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు.. నేటి యువతరాన్ని బాగా ఆకట్టుకున్న నటీమణులలో ఈమె కూడా ఒకరు. తెలుగు,తమిళ్ ,హిందీ వట్టి భాషలలో అనేక చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నది. 2014వ సంవత్సరంలో యమహా ఫాసినో మిస్ దివాలో ఫైనల్ వరకు చేరుకుంది. ఈ ముద్దుగుమ్మ 2017లో టైగర్ ఫ్రాష్ హీరోగా వచ్చిన మున్నా మైకేల్ అని చిత్రం ద్వారా మొదటగా తన కెరియర్ను మొదలుపెట్టింది. ఇక […]

మన హీరోలకి బుర్రలేదా? OTTలో రిలీజైన ఇతర భాష సినిమాలు రీమేక్‌ చేస్తారేమిటి… కధలు దొరకలేదా?

ఈమధ్య కాలంలో మన తెలుగు హీరోలు ఆల్రెడీ తెలుగులో డబ్ అయినటువంటి ఇతర భాష సినిమాలను రీమేక్ చేసే పనిలో మునిగిపోయారు. దాంతో ఈ విషయం తెలుసుకున్న సామాన్య సినిమా అభిమానులు నవ్వుకుంటున్న పరిస్థితి. గతంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ తెలుగులో డబ్ అయినటువంటి ఓ తమిళ సినిమాని ‘కాటంరాయుడు’ పేరుతో చేసి చేతులు కాల్చుకున్నాడు. ఇపుడు తాజాగా మెగాస్టార్ చిరంజీవి మలయాళ సూపర్ హిట్ ‘లూసిఫెర్’ సినిమా రీమేక్ ‘గాడ్ ఫాదర్’లో నటిస్తున్నాడు. ఈ […]

బేబమ్మ కష్టాలు మామూలుగా లేవుగా.. మరి కెరియర్..?

ఉప్పెన సినిమాతోనే ఓవర్ నైట్ కే స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ కృతి శెట్టి. ఈమెకు వచ్చిన ఆఫర్లు ప్రతి ఒక్కరిని ఓకే చేయకుండా.. కేవలం డైరెక్టర్లను దృష్టిలో పెట్టుకొని ఆమె సినిమాలను ఎంపిక చేసుకుంటూ ఉన్నది. అలా శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వంటి సినిమాలతో మంచి విజయాలను అందుకుంది. అయితే ఆ తర్వాత ఈమె నటించిన ఏ చిత్రాలు కూడా పెద్దగా విజయాలు అందుకోలేకపోతోంది. ఇక వీటికి తోడు ఆమె పక్కన […]

కృష్ణంరాజు మరణంతో తెరపైకి ప్రభాస్ – అనుష్క పెళ్లి..!!

గత కొన్ని రోజులుగా రెబల్ స్టార్ ప్రభాస్ అలాగే అనుష్క ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు అని , వివాహం కూడా చేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి అంతేకాదు అనుష్క కూడా ప్రభాస్ ఫ్యామిలీకి ఎప్పుడు దగ్గరగానే ఉంటుంది. వారి ఇంట్లో జరిగే ఏ కార్యక్రమానికైనా సరే ఆమె ముందుగా వచ్చి అన్ని బాధ్యతలు చేపడుతుందని అందరికీ తెలిసిందే. అయితే ఇదే విషయాన్ని వీరిని అడిగితే కేవలం స్నేహం మాత్రమే అని చెబుతూ వచ్చారు.. ఇప్పటికీ కూడా వీరి మధ్య […]

నటుడు జయప్రకాశ్ రెడ్డి మృతికి కారణం అదేనా … కోట్ల కొలది డబ్బుని పోగొట్టుకోవడానికి కారణం ఇదే!

నటుడు జయప్రకాశ్ రెడ్డి అంటే ఎవరో తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరనే చెప్పుకోవాలి. సమరసింహారెడ్డి అనే సినిమాతో వెండితెరకు పరిచయం అయిన జయప్రకాశ్ రెడ్డి అనతికాలంలోనే మంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో ఓ కరడు కట్టిన విలన్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆ తరువాత విచిత్రంగా కమెడియన్ పాత్రలలో మెప్పించాడు నటుడు జయప్రకాశ్ రెడ్డి. అలా దాదాపు సహాయ పాత్రలలో 100 చిత్రాల పై చిలుకు నటించాడు. ఈయన కర్నూలు జిల్లా, […]